పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

బంధుత్వమును

గంరించిన అభి పాయము

చెప్పుడు సంబద్త్న ము. యు

1869లోని 4&వ చట్టము 1860లోని జ్త్తరివ చట్టము

అభ్మిపాయమునకుగల ఆధారములు ఎప్పుడు సంబడ్త ములు, నా!

ఆతోపించిన నడవడిని రుజువుచేయుటకు శీలము సివిలు

కేసులలో అసంబద్దము.

మునుపటి నచ్చీలము (కీమినలు కేసులలో సంబర ము,

మూ

మునుపటి యం ల్యాలజా! పత్యుత్త రముగొ తెస్ప

సంబద్బ ము: కాదు,

శీలము బప ఎఆవోర

ముసస్టై _సభానము వ్వా

చూపుట

50, జక వ్యక్తి తో మలొకరికి గల బంధుత్వమును గురించి న్యాయస్తానము ఒక అభి పాయమును ఏర్పరచు కొనవలసియున్నప్పుడు, అట్సి బంధుత్వము ఉండుటను గురించి ఎరిగియుండుటకు ఆ కుటుంబపు సభ్యుడుగా లేక అన్యధా (పత్యేక అవకాశములు గల వ్యక్తి ఆ విషయముప్టె నడవడిద్వారా వ్యకృము చేసీన అభ్మిపాయము. సంబద్ద మైన సంగతియగును:

ఆయిత్సే అట్టి అభ్మిపాయము, భారత విడాకుల చట్టము, 1889 కింది చర్యలలో గాని భారత శిక్షాస్మృతి, 1860 యొక్క కత9ఉ్క త9ర్క ఉ97 లేక ఉ98 పరిచ్చేచముల (కింది అభియోగములలో గాని ఒక వివాహమును రుజువు చేయుటకు సరిపోవునది కాదు.

ఉదాహరణములు

(ఏ “ఏ' కు “*వీ" తో వివాహము జరిగినా అనువది (పశ్న. మామూలుగా' వారి మిితులు వారిని భార్యాభర్త లుగా భావించి వారిపట్టు వ్యవహరించుచుండిరను సంగతి సంబంద్భమై వదగుమ. (లీ “వి *బీ' కి జొరస వ్యుతుడా అనునది (పళ్ళ. ఆ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడును “ఏ పట్ట అతడు జౌరసుడనే వ్యవహరించుచుండెడివారు. అను సంగతి

నగి ఉం స శ సంబధ్బ స నదగును,.

క్‌ జీవించియున్న ఎవరేని వ్యక్తి అభ్మిపాయము నంబంధ్భమై నపుడెల్లనుు ఆ అభ్మిపాయమునకు _ గల ఆధారములు గూడ సంబద్భముల్టై నవగును.

ఉదాహరణము

ఒక నిపుణుడు తన అభ్మిపాయమును ఏర్పరచుకొను నిమిత్తము తాను చేసిన (పళోగములను వివరించ వచ్చును.

శీలము ఎప్పుడు సంబద్ద, ము

కవి. శతకతో ఉన్న ఎవరేని వ్యక్తిపై ఆలోపింపబడిన నడవడిని, సంభావ్యము లేక అసంభావ్యము చేయు టి వానో అవి ౬... ళ్‌ నదిగా అతని శీలము ఉన్నదను సంగతి, ఇతర విధముగా సంబద్ద్నమై న సంగతులవల్న అట్టి శీలము జహిర్మ త్ర

మ్చైనంత మేరకు తప్పు సివిలు కేసులతో అసంబడద్బమగును.

53. నేరముమో పబడిన వ్యక్ని సచ్చీలుడను సంగతి (కిమినలు చర్యలలో సంబద్దమగును.

రత. నేరము మోపబడిన వ్యక్తి దుశ్శీలుడు అను సంగతి అతడు సచ్చీలుడని సాక్ట్యము ఈయ బజిననే తప్ప (క్రీమినలు చర్యలలో అసంబడ్డ నుగున్వు అట్ను సాక గము ఈయబడిన సందర్భమునందది సంబద్ద ష్పునదగును,. భే

విశదీకరణము. 1.-- ఎవరేని వ్యకి యొక్క దుశ్ళిలమే ఒక వివాదాంశ సంగతిగానున్నట్సి కేసులకు ఈ పరిచ్చేదము వరి ౦చడు,

నిశదీకరణము. 2.-- దోషియను. పూర్వ నిర్ణయము. దుళ్శిలతకు సాక్ట్యముగా సంబద్దమగును.

యా

55.. ఏ వ్యక్తి యొక్క శీలమైనను, అతనికి రావలసిన నస్మృపరిహారపు మొత్తముపె [ప్రభావము చూపునదిగా

మ న జ్య లా అవా భి బ్య ఉన్నదను సంగతి సివిలు ఇసులల్‌ సంబద్దమగును,

విశదీకరణవమ:-- పరిచ్చేదములు ర52, 53, 54 మరియు 55 అలో “శీలము'ఆఅను పదపరిధిలో ఖ్యాతి, స్వభావము -- రెండును చేరియుండును, అయితే 54వ పరిచ్చేదములోని నిబంధనానుసారముగా తప్పు సాధారణ ఖ్యాతిని సాధారణ స్వభావమును గూర్చిమటుకే సాక్ట్యము ఈయవచ్చును. కాన్సి ఖ్యాతినె నను సబావమునై నను తెలియజేయి (పత్యేక కార్యములను గూర్చి సాక్ట్యము ఈయరాదు,

5కి