పుట:ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, 1872.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నిశదీకరణము:-- ఈ పరిచ్చేదములో ప్రయుక్తమైన రణము. లేక అపరాధ (పయత్నము చేరియుండును.

“'“ఆపరాధము” అను పదపసరిధి యందు అపరాధ ద్ముస్కే

ఉదాహరణములు (పు క్‌ ఈ కన్మిస్ట్టై (సీ న్లై హత్య చేసినందుకై. సంయుక్తముగా విచారణ చేయబడుచ మూ “పీ యు నేనును *సి ని హత త్య చేసినాము ” అని: *వీి చెప్పెనని రుజువు అయినది. ఈ నేరపు ఒప్పుక్‌ కోలునకు

బిీకి వ్యతిరేకముగా గల పభావమును

(బీ హ్‌ హత్య చేయబడినట్ళును, టట్‌ అయ్యు కలదు.

ము పరాాళే. న్‌ న్యాయస్తానము పర్యాళ చించవచ్చును,

చేసినందుకు *ఏ' విచారణ చేయబడు చున్నాడు. *ఏ్క, నేనును “పోని హత్య చేసినాము” అని

“పేలే. సీ క్వి! చెప్పినట్నును సాక్ష్యము

“భీ. ని సంయుకముగా విచారణ చేయుట లేదు కావున ఈ కథనమును *ఏికు వ్యతిరేకముగా న్యాయ స్నానము. పర్యాల్‌ లోచనలోనికి తీసికొనరాదు. వె ఒప్పుకోళ్ళు ఒప్పుకొన్న విషయములకు నిశ్చాయక రుజువు కావు. కాని, ఇందు ఇటు సిమ్ముట గ

నిబంధనల [కింద అవి వాదనిలోధకములు కావచ్చును.

శ సొకులుగా పిలుచుటకు వీలులేని వ్యక్తుల కథనములు


32. మరణించివట్టి లేక జాడతెలియరానట్టి లేక సాక్ట (ము ఇచ్చుటకు అశక్తుడైనట్చే వ్యక్ని గాని కేసు పరిస్తితుల దృష్టా న్యాయ స్మానము ఆయుక్కమని తలచునంత జాష్యమ్హైనను వ్యయమ్హైనను లేకుండ హాజరు పరచబడజాలన ట్ట వ్యక్తి గాని సంబడద్భ సంగతులను గురించి చేసియుండిన (వాతమూలక ఖేక్త వాాగూపక కథవములు వాటికవే ఈ (శ్రింది సందర్భములలో సంబద్భృవ్నె ష్ట్టాన సంగతులగును :--

(1) ఎవరేని వ్యక్తి యొక్క మరణ కారణము నివాదొన్స్నదమగు సందర్భములలో, అతనిచే తన మరణ కారణమును గూర్చి లేక తనకు మరణము సంభవించిన వ్యవహారపు పరిసి తులలో వేటినె నను గూర్చి ఆ కథనములు చేయబడినపుడు, గ. న.

అట్టి కథననులు చేయు వ్యక్షి వాటిని వేయు. సమయమున తాను మరణింతునేమో అని తలచుచున్నను తఅచకున్నమ్‌, మరియు ఆతని మరణ కారణను వివాదాస్పదమ్రై, న్స చర్య స్వభావమును బట్సి ఎట్టిన్హై నను ఆ కథన

ములు సంబద్వముల గును.

(2) ఆ కథనము, అట్సి వ్యక్తివే మామూలు వ్యవహారసరళిలో చేయబడినదై నపుడు, మరియు (వత్యేకించి-- అది నూమూలు వ్యవహార సరళిలో గాని వృత్తి సంబంధమైన కర్తవ్య నిర్వహణములో గాని ఉంచబడిన పుస్తకములలో అతనిచే చేయబడిన _ ఏదేని నమోదు లేక జ్ఞాపనయై నవుడు; ధనము, . "సెక్యూరిటీలు లేక ఏ రకపుద్దైనను అస్తి ముట్టినట్సు అతనిచే (వాయబడిన లేక సంతకము. చేయబడిన రసీదై నపుడు; అతనిచే

(వాయబడి లేక సంతకము చేయబడి, సాధారణముగా అతనిచే

లేక ఇతర దస్తావేజు యొక్క తేదీల్ళై నపుడు.

వాణిజ్యములో ఉపయోగింపబడెడు ఏదేని దస్తావేజై నపుడు; లేక సంతకము చేయబడు జాబు యొక

స్‌

తేదీ వనేయబడు [వాయబడు,

(3) ఆ కథనము చేయు వ్యక్తి యొక్క ధన సంబంధ లేక స్వామిత్వ సంబంధ హితమునకు ఆకథనము వ్యతిరేకముగా ఉన్నపుడు లేక

గురిచేయునది లేక గురిచేసియుండెడిది ఆయినపుడు.

(4) ఆ కథనము (పజల హక్కు ఆచారము లేక (సజలకు గాని సాధారణముగా గాని ఆసక్తిదాయక మైన విషయము ఏదేని ఉండియున్నచో, అట్చి న్యక్నికి అది బహుళః తెలిసియుండెడిద్దై, దాని ఉనికిని గూర్చి అతని అభి పాయమును ఇచ్చునడ్హై; మరియు. ఆ హక్కు, ఆచారము, లేక విషయమును గూర్చి ఏవేని సంవినాదములు ఉత్పన్నమగుటకు _ పూర్వమే అట్టి కథనము చేయబడినడ్దె నపుడు,

క్‌ి

నిజమగుచో, అది అతనిని (కిమినలు అభియోగమునకు గాని నవ్టృపరిహారపు దావాకుగాని :

ఒవ్వుకోళ్ళ్ము నిశ్చాయక రుజావుకావు, కాన్‌ తాదవిథోధకములు కావచ్చును.

మరణించిన లేక జొడతెలియరాని వ్యక్తి మొదలగువారిచే సంబడద్దృమ్రైన సంగతి యొక్క కథనము సంబద్ద మగునట్జి సందర్చములు,

అది ుమురణకారణమునకు నంబంధించి యున్నప్పుడు.

లేక వ్యవహార సరళిలో చేయబడినప్పుడు.

లేక చేయువాని హితమునకు వ్యతిరేక ముగ నున్నప్పుడు.

జేక (సజల హక్కును గావి ఆచారమునుగాని గూర్చియ్టైనను సాధా కణముగొ ఆసక్తి కాయకముగు విషయము అమ గూర్చియ్టై తను అభ్మిపాయము

ఇచ్చినప్పుడు.