| యందూనిబద్ధాభ్రబృందవేదండాళి, | |
తే. | స్వస్తికృద్వాస్తవస్తుత్యగస్తి, మఘవ | 39 |
ఉ. | ఇందుకులావతంస మతఁ డేతఱి నేతరిగాఁ; డరిం బ్రజ | 40 |
సీ. | పాటీరగిరివనీవాటిఁ గ్రీడించియు | |
తే. | విషధిలహరిభిదోత్పతత్పృషతజటిల | 41 |
శా. | దానత్యాగపతత్త్రమై తొలుపతత్త్రం బంబుధార న్సదా | 42 |