మ. | పునుగుందావి నవోదనంబు మిరియంపుం బొళ్లతో జట్టి చు | 82 |
చ. | కదళగభీరపుష్పపుటికాచ్ఛటఁ జేతుల నిప్పపిండిపైఁ | 83 |
శా. | ఆ నిష్టానిధి గేహసీమ నడురే యాలించినన్ మ్రోయు నెం | 84 |
తే. | ఇవ్విధంబున నవ్వైష్ణవోత్తముండు | 85 |
ఆశ్వాసాంతపద్యములు
శా. | బాలార్కాంశు విజృంభితామలశరత్పద్మాక్ష! పద్మాక్షమా | 86 |
క. | జలచర కిటి హరి వటు భృగు | 87 |