ఆ. | మరులుఁ దీఁగ మెట్టి యిరు లన్న నో యని | 12 |
సీ. | ఇడిసిన యిడుపుల యెడలఁ బొట్రే నుత్త | |
తే. | బెంటదొగ్గళ్లలోఁ గడు వంటి శ్మశ్రు. | 13 |
క. | అపమార్గత నరుగుచు మా | 14 |
శా. | కాంచె న్వైష్ణవు డర్ధయోజనజటాఘటోత్థశాఖోపశా | 15 |
ఆ. | కాంచి యాతఁ డొక్క కాలిత్రోవయు నంతఁ | 16 |