| | మత్పాదరక్షయ మావు పెన్వెఱకఁ గు | |
| తే. | వలుద వనమాలకంటెయు మలిన తనువుఁ | 6 |
| శా. | గండాభోగముల న్ముదశ్రులహరు ల్గప్ప న్నుతు ల్పాడి యా | 7 |
| తే. | అట్లు దడపుగఁ గోల్చి సాష్టాంగ మెఱఁగ | 8 |
| ఉ. | ఆతఁడు ముఖ్యజాతిఁ గని సంతన పాయుచు, నెండ గాలి నెం | 9 |
| వ. | ఇట్లు దన దివాకీర్తి జని నగు పరమార్తి నైచ్యంబు సకలజనశోచ్యంబుగా | 10 |
| క. | అద్దమరే యద్దాసరి | 11 |