| సౌరభోల్లాసము ల్జాతి గ్రుంగఁగ జేరె | |
తే. | స్వభృతపరభృతవినుతరసాలపరిష | 139 |
ఉ. | సారెకు గీరము ల్ఫలరసాలము శాఖలలోనఁ ద్రిమ్మరం | 140 |
సీ. | ప్రతిహంతృతాత్తకీటత చన్న భృంగసం | |
తే. | క్రమ్మఱఁ బలాశ కటకాముఖమునఁ గీర | 141 |
చ. | చిగురుఁ బికాళికి, న్ఫలముఁ జిల్కలగుంపునకు. న్మధూళిఁ దేఁ | |