తే. | ద్విజతఁ గాంచియు మధుసేవ విడువలేక | 119 |
ఉ. | పూచినమావులం దవిలి పూవిలుజోదున కమ్మె మాధవుం | 120 |
మ. | ఉరుశక్తి న్మధుమాసదోగ్ధ పిదుకన్ జ్యోత్స్నీగవీచంద్రమన్ | 121 |
ఉ. | దిగ్గియ నంచ దూఁడు గొని తీర వనేక్షువువంకమీఁదుగా | 122 |
చ. | నిడుద మధూళిక ల్నడుమనే కొని తీఁగలు సాఁగఁ జుట్టుకొం | 123 |
చ. | కురిసినక్రిందిపుప్పొడులఁ గొంచు నగంబుల మీఁదికై పిశం | 124 |
చ. | తరుణు లదోనిదాన మధుధార నన ల్వకుళాళి నింపఁగాఁ, | 125 |