వసంతర్తువు
చ. | తెలియఁగ వచ్చె నట్టితఱిఁ దిగ్మకరుండు ధనాధిపాశకై | 97 |
తే. | కినిసి వలఱేఁడు దండెత్తఁ గేతు వగుట | 98 |
చ. | ప్రియపరిరంభణద్రఢిమపె ల్లిఁక నామని వచ్చి చేయుఁగా | 99 |
ఉ. | సృష్ట బహువ్రణం బయిన సీతున కల్కి నిజోష్ఠపల్లవో | 100 |
మ. | మునుపే చంద్రబలంబు గల్గి మలయంపుంగమ్మలేగాడ్పుఁదే | |
క. | మలయకటకోటజస్థిత | 102 |
క. | మలయతరు న్యాయమ యిలఁ | |