| మలమార్తండమరీచిదీపకళికోష్మం జూడి యే యుం దళ | 85 |
తే. | పొంత ఘటయంత్రసరముఁ ద్రిప్పుచు జపించు | 86 |
ఉ. | తామరసాప్తతామ్రముఖి దంష్ట్రితవిస్ఫుటమల్లి హల్లక | 87 |
వ. | ఇత్తెఱంగున సకలకాలంబుల నారటంబునకు నూరటఁ గానకుండియు | 88 |
సీ. | పద్మాస్య ప్రతిదినప్రత్యూషమును మౌన | |
తే. | పర్జనీలేశ పూర్ణసౌభాగ్యదాంగ | 89 |
ఉ. | కుందరదాగ్ర నెన్నొసల గుమ్మడిగింజ తెఱంగు పాండు మృ | |