సీ. | అభినవకువలయశ్యామకోమలమైన | |
తే. | సప్తభువనాంగనానురంజనకు సప్త | 67 |
ఉ. | అక్కట ఠాధ నీకుఁ దరవా మగవారల నత్తమామలం | 68 |
ఉ. | అక్కమలాక్షుఁ డొక్కతె నిజాంసమునం దిడి కుంజపుంజపుం | 69 |
చ. | ఇలు గలనైన వెల్వడని యీలుపుటాండ్రకుఁ దాఁపికత్తెవై | 70 |
వ. | అని యొంటిపాటునం దనలోనం బలుకు పలుకు లాలించి పొంచియున్న | |