క. | హితులు హితాహితులు సదా | 272 |
చ. | హితులు భిషగ్గ్రహజ్ఞబుధబృంద కవీంద్రపురోహితుల్హితా | 273 |
ఆ. | పాత్రభూతు లెస్స బరికించి యతఁ డడు | 274 |
క. | పితృదేవక్రియలను విధి | 275 |
క. | దానము ద్విజరక్షణకును | 276 |
తే. | ఆలిపతిభక్తి, స్త్రీపుంసపాళి వావి, | 277 |
ఆ. | చంపి ధార్మికుండు సతిఁ బొంది మఱి బ్రహ్మ | 278 |