తే. | గగనరంగస్థలంబున మిగులఁ బ్రౌఢి | 98 |
క. | ద్యుమణికరాళి మొగి ళ్లయి | 99 |
చ. | స్ఫురణ మొగిళ్ళపై మొదలఁ బొల్చిఁ జలస్రుతి నాఁడునాఁటికిం | 100 |
చ. | పెళపెళ మబ్బు బిట్టుఱుమ భీతి విదూరశిలాంకుర చ్ఛటో | 101 |
తే. | కేకిషడ్జంబె దక్కఁ గోకిలపుఁబంచ | 102 |
తే. | రతతనువు రాహు సోమామృతంబు మ్రింగఁ | 103 |
చ. | స్వరుఖరతాబ్రసాహిరిపుజాలమదాచిరరుక్శిఖిప్రభా | 104 |