| “నగణము సనమ్ములును నగణము సనమ్ములును | 180 |
వ. | మఱియు లయవిహారి, తరువోజ, త్రిభంగి మొదలగునవియు, బహువిధోపరివృత్తం | |
| “నగణయుగముమీఁద రేఫావళుల్ మౌనిసం | 181 |
| క్రమంబున [1]నశ్వాదిదండకములకు నొక్కొక్కరగణ మెక్కువగా నొప్పుచుండును. | |
| అమరఁగ ననహంబు లందాదిగా నొండె కాదేని నాదిం దకారంబుగా నొం | 182 |
| అని యున్నది గనుకఁ బురాతనకవులు తగణప్రధానముగానే దండకములు రచియించినారు గనుక నాలాగునను జెప్పవచ్చును. | |
| రగడలు తొమ్మిదివిధములు. హయప్రచారము, తురగవల్గనము, విజయమంగళము, | |
- ↑ నార్తాది