చతుర్థాశ్వాసము
| 1 |
గీ. | అవధరింపుము నీపేర నంకితముగ, సకలలక్షణగ్రంథవిస్తారసార | 2 |
క. | వరసాహితి చెప్పినవే, మఱు సంధివిభక్తులును సమాసపువింతల్ | 3 |
వ. | సాహిత్యంబు రచియించునెడఁ బ్రాబంధికు లగుమహాకవీంద్రులు తమతమలాక్షణి | 4 |
గీ. | నుఱులురులు బొల్లు లగును దెనుంగుసంధి | 5 |
- ↑ ఈపద్యము అనంతచ్ఛందస్సులో లేదు; కొన్ని ప్రతులలో ఇది ఎవరిదో చెప్పలేదు.