పుట:ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఐదో ముద్రణ పీఠిక
(Preface to Fifth Edition)

ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ఇది ఐదో ముద్రణ మొదటి ముద్రణ 1990లో వెలువడ్డది. ఈ గ్రంథం పట్ల విద్యార్ధులు సామాన్య పాఠకులు విశేష ఆదరాభిమానాల్ని ప్రదర్శించారు.

ఐదవ ముద్రణలో క్రొత్తగా మూడు ప్రకరణాలను చేర్చాను. ఆ విధంగానే 3వ అనుబంధం చేర్చాను దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు జాబితా వుంది. ఐదవ ముద్రణను కూడా పాఠకులు ఆదరించగలరని ఆశిస్తున్నాను.

ఐదవ ముద్రణను కూడా నిర్ణీత సమయంలో చక్కగా ప్రచురించినందుకు శ్రీ S.K.Ghai (సురేంద్రకుమార్ ఘయ్)Mg మేనేజింగ్ డైరెక్టర్, (Sterling Publishers, New Delhi) గారికి నా హృదయపూర్వక ధన్యావాదాలు.

తిరుపతి పి.రఘునాధరావు