Jump to content

పుట:ఆంధ్ర మహోద్యమ తత్వము కొండూరు శ్రీ రాములు.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భ్రాతృవత్సలుఁడై, సర్వశాస్త్ర వ్యాసంగ నిరతుఁడై, ఆంధ్రమాత పాననగర్భంబున జనించి, తత్సేవా పరత్వము సంగీకరించిన యుత్తరక్షణముననే దైవ దుర్విపాకముచే పిన్న వయస్సునందే కీర్తి శేషుఁడైనట్టి, మా అన్నగారైన, కొయారు కుమారస్వామిు శాస్త్రి గారి పూజ్యపాదములను భక్తి తాత్పర్య నమస్కార పురస్సరముగా స్మరించి ఈ గ్రంథమును అర్ఘ్యద్రవ్యముగా సమర్పించు చున్నాఁడను. కొండూరు శ్రీరాములు.