క. | జనపతియం దల్పంబై | 66 |
ఉ. | భూవలయంబునన్ విభుఁడు పోషణ మెందు నొనర్ప లెస్సగా | 67 |
శా. | భండారం బొనఁగూర్పఁగా వలయు భూపాలుండు యత్నంబుచే | 68 |
మ. | తనకుం గల్గినకల్మియంతయును దా ధర్మార్థమై వెచ్చ పె | 69 |
క. | ఇతరులఁ గడు నమ్మక యే | 70 |
ఉ. | నమ్మఁగ రాక యుండెడుజనమ్ముల నమ్మఁగఁ బోల దెట్టిచో | 71 |