ఈ పుట ఆమోదించబడ్డది
వ. | అమాత్యప్రయోజనము. | 28 |
మంత్రిచర్య
సీ. | ఆదాయములు గల్గు హరువుఁ గల్పించుట | |
గీ. | మీఁదట ఫలంబు గలుగఁ దా మెలఁగి చెలఁగు | 29 |
వ. | రాష్ట్ర ప్రయోజనము. | 30 |
రాష్ట్రచర్య
క. | బలమును భండారము ధన | 31 |
వ. | దుర్గప్రయోజనము. | 32 |
దుర్గచర్య
సీ. | ఆపద తఱిఁ బ్రజ కాశ్రయం బగుటయు | |