ఈ పుట ఆమోదించబడ్డది
ఆంధ్రకామందకము
షష్ఠాశ్వాసము
క. | శ్రీదశరథనృపనందన | 1 |
వ. | అవధరింపుము. | 2 |
ఉత్సాహప్రశంసాప్రకరణము
ఉ. | శ్రీరమణీయుఁడై నృపతిశేఖరుఁ డన్నిట బుద్ధిమంతుఁడై | 3 |
క. | సమకొనుప్రయత్నమును స | 4 |
ఉ. | జేగురుఱాలఁ గుందనముఁ జెందినమాడ్కి దధి న్మథించినన్ | 5 |