పుట:ఆంధ్రకామందకము (జక్కరాజు వేంకటకవి).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


స్ఫురద్గాంగ భంగాహిభూషాంగవాణీ
తురంగాబ్జ శీతాద్రితుల్య స్వకీర్తీ.

158


గద్యము.

ఇది శ్రీమన్మదనగోపాలవరప్రసాదలబ్ధసారసారస్వత
భారద్వాజగోత్ర జక్కరాజయెఱ్ఱనామాత్యపుత్ర సుకవిజనవిధేయ
శ్రీరామకృష్ణభక్తివైభవభాగధేయ వేంకటనామధేయప్రణీతం
బైన కామందకనీతిశాస్త్రంబను మహాప్రబంధంబునందు మండల
శోధనప్రకారంబును షడ్గుణప్రచారంబు నన్నది చతుర్థాశ్వాసము.