పుట:అరుణరేఖలు-తెన్నేటి సూరి-1954.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అరుణరేఖలు

విప్లవోజ్వల తరళ

వీరగీతికను__

విశ్వకార్మికుల ప్రా

ణోచ్ఛ్వాస మేను... త.


ప్రాణితతి విప్లవ

ప్రభలు రేకెత్తించి,

అండనై, చండగతి,

ముందడుగు వేశాను... త.


విచ్చుకలమూని, నే

వీరసేనానినై,

అరులపై దూకించి,

శిరసుల్లుకోశాము... త.


మానస స్వాతంత్ర్య

'మాగ్నకార్టా' పైన

రక్తాక్షరములతో

వ్రాలుచేసేశాను... త.