పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనే స్పృహ నిజమైన సృజనకారునికి ఉండితీరాలి. వాటి తీరుతెన్నులు అందరితో పాటు తననీ వదలవనే మెలకువ కలిగి తగు పరిశీలనతో వెలుగులోకి తేవాలి. ప్రతి మనిషికి జీవధాతువులయిన విప్య, వైద్యం కార్చారేట్‌ రంగంపాలై సమాజం ఎందుకూ కొరకాకుందాపోతుంటే వాటిపట్ల స్తబ్దత క్రాంతదర్శిగా చెప్పుకునే వారికి బాధ్యతారాహిత్యం కాదా? అట్లే అందరికీ చెందిన వాటినీ కొందరికి కట్టబెట్టదం, విశ్వవ్యాపితంగా ఒక శాతం వ్చద్ది కోసం 99 శాతం మంది ప్రజలు జీవించటం వట్ల కనీస పరిజ్ఞానరాహిత్య రచనలు ఎవరి ఉద్ధరణకు? వురి ఎవరి ఆనందం కోసం? ఆత్మవరిశీలన చేసుకోవాలి. జ్ఞానశూన్యతని పైపై వెరుగులతో (ప్రచార ఆర్భాటాలతో కప్పిపుచ్చలేరని గుర్తుంచుకోవాలి. దానికి ఏదీ ప్రత్యామ్నాయం కాదని (గ్రహించాలి.

అనాదిగా ఉండి, ఇప్పుడు ఇక ముందూ ఉందే విశ్వవ్యాపిత వివిధ రూపాల దుఃఖం, బాధ, వేదన, కన్నీళ్లు, మౌనరోదన, అంతరంగ ఆర్తి ఎక్కడ ఎప్పుడు ఎవరికైనా ఒకటే. వాటిని సమిష్టిగా మానవాళికి ముగింపు పలకగలిగినప్పుదే సమస్త శోకాలకీ విముక్తి. చరమగీతం పలికేది. వీటికీ వివక్షతా రంగులు పులిమి హద్దులు ఏర్పరిచి ముక్కలు ముక్కలుగా ముద్రలు వేసి మురిసిపోవటం అంటే ఎవరి గొయ్యి వారు తవ్వుకున్నట్లే. మనిషి మనిషికి సౌఖ్యాల్లో తేదా ఉండొచ్చేమో గానీ ఇవి ఎవరివైనా ఒకటే. అందరివి అన్నీ తాలగిపోవాలనీ కోరుకోవాలి. అన్నీ విధాల (ప్రయత్నించాలి. వర్గీకరించుకుని విముక్తి పొందటం ఎన్నటికీ జరుగదు. పైగా అందుకు జరిగే 'ప్రయత్నాలకి అవరోధాలు అవుతాయి. కాంతి రేఖలతో కలవాల్సిన వారే కారుచీకట్లో ఏకాకులే మిగిలిపోతే ఎలా? అలాంటివి వాచ్యం చేయనవసరం లేదు. కానీ వాటి బహుముఖీనత పట్ల ఎరుక అవసరం. అవి రచనల్లో ప్రతిఫలించినపుడు రచయిత తనదైన ముద్ర పాఠకునీలో స్థిరంగా వేయగలుగుతారు.

“వసుథ్దె కకుటుంబంిలో విశ్వవ్వ్యావిత మనీషి- జాషువా, సంజీవదేవులు అన్నట్లు విశ్వనరుడు, విశ్వమానవుడు కాగలిగినప్పుడే రచనలలో ఉదాత్తత ద్యోతకం అవుతుంది. లేకుంటే గాలిబ్‌ మాటల్లో “నరుడు నరుడౌాట దుష్క్మరము అవుతుంది. ఆర్వెల్‌ పేర్కొన్నట్లు “సృష్టిలో సిగ్గుపడే, సిగ్గు పడాల్సిన జంతువు మనిషి ఒక్కదే' అనేది నీరూపితమవుతుంది. వీరు, ఇలాంటి వారు అనేకులు ఎవరూ తమ దృక్పథాలను రచనల్లో కావాలని చొప్పించలేదు. అలా అని పాఠకులకు వాళు ఏమిటో తెలియనిది కాదు. అంతిమంగా రచనలోనే రచయితగా కలకాలం జీవిస్తాడు.

ఉదాత్తత ఊపిరిగా ఉండాల్సిన సృజనలో సంకుచితత్వం శ్వాస అయితే అక్షరం క్షరం కాక తప్పుదు. ఏ ఛందో పరిష్వంగం నిరోధకం అన్నారో మరో పేరుతో దాన్ని ఆశయించటం స్వేచ్చను హరించడమే అవుతుంది. నిరంకుశ రచయిత ఏదో రూపంలో బందీ రచయితగా దాస్యం చేయాల్సి వస్తుంది. పరిణత ఆవిష్కరణలకు ప్రతిబంధకం అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఏ కొందరినో సంతృప్తి పరిచే ప్రయత్నం అందరికీ దూరం చేస్తుంది. న్యాయానికి అన్యాయం జరుగుతుంది. పాక్షికతనీ ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎవళికోసం కదంతానో వారికి అందకుండా పోతుంది.

ఉన్న వ్యవస్థలో ప్రయోజనం పొందేవారు ఎవరూ మార్స్పుని ఆశించరు. దాన్ని మరింతగా కలినికట్టుగా స్వప్రయోజనాలకై ఉపయోగించుకుంటారు. దీనికి ప్రతిగా నిజప్రజలైన అట్టడుగు ప్రతి ఒక్కరి కారకు అపరిమిత త్యాగాలు చేయు వారంతా రకరకాల పేర్లతో చీలికలు పేలిళకలు అయిపోయి అంతర్జాన దిశగా పయనీన్తున్నారు. ఆలోచించేవారినీ అపరిమిత పరితాపానికి గురిచేస్తున్నారు. హీనులను, దీనులను దిక్కులేని వారిగా చేస్తున్నారు. వీరి అసంఘటితం అవతలివారి సంఘటితంతో సామాన్యుడి పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. అందరి లక్ష్యం గమ్యం, థ్యేయం, ఆశయం ఒక్కటే అయినప్పుడు ఈ చీలికలకు వాటి తాలూకు పీలికలు శేకలకు అర్ధం ఉందా? ఆత్మహత్యా సదృ్భశ్యం తప్ప.

తరచూ అపార విషయ పరిజ్ఞానం గలవారికి తగు స్థాయిలో వాటిని సృజన గావించు నైపుణ్యం లేకపోవచ్చు. మరోపక్క ఆ నైపుణ్యం అధికంగా గలవారికి మొదటిది లోపించవచ్చు. వీరిరువురూ ఏకమై చెదురుగా అయినా రెండూ ఉన్న వారినీ వీలైనంత దూరంగా ఉంచటంలో సఫలీకృతులవుతారు. వీటి పర్యవసానం యావత్తు సమాజం దీర్ణకాలంగా బహురూపాల అనుభవిస్తూనే ఉంది. వీటన్నింటికీ దూరంగా ఉండి ఆసక్తితో గమనీంచేవారికి కలవరంతో పాటు కంపరం పుట్టిస్తూ ఉంటాయి.

వ్‌ విషయంలోనైనా ఒకే దృక్పథంతో చూదాలనుకోవదడం ఒంటికంటి పక్షుల్లా ఉంటుంది. దేనినైనా ఖిన్న దృక్పథాల నుంచి పరిశీలించటం పరిపత్వ మనస్ధితి ప్రతీకగా నాగరిక సమాజం అభిప్రాయం. ఒకవైపు చూసేందుకు రెందోవైపు అసలు చూపే మానేస్తే వారిని విజ్ఞులు ఎవరూ వివేకవంతులుగా పరిగణించరు. ఖిన్న దృక్పథాల సనంయవమన సమన్వయంలోనే కియూశీల థలితాల సౌరభాలు వెదజల్ల గలిగేది. వెలుగులేఖలకై అన్వేషణలో అందివచ్చిన ప్రతి పరికరాన్ని తోసిపుచ్చక సహేతుకంగా సర్వజనుల (శ్రేయస్సుకై వినియోగించుకోవదానికి సంశయింపరాదు.

మనిషన్నాక ప్రాణం ఉన్నట్లే ఏదో ఒక దృక్పథవూ, ధోరణీ లేకుందా ఉండరు. అయిజే అది తన సృజనలో హారంలో దారం లాగానే ఉందాలి. సహజ సిద్ధంగా ఇమదాలి. పువ్వు- పరిమళంలా. ప్రయత్నపూర్వకంగా ప్రదర్శిస్తే కృతకంగా వుంటుంది. మేధో నిజాయిజీని శంకింప చేస్తోంది. నిజమైన ఆస్వాదనను దూరం చేసే ప్రమాదం ఉంది. అసలుకే ఎసరు వస్తుంది. ఓ చెరగని ముద్ర ఆ సృజనకారునిపై ఏర్పడి అతని ద్వారా వచ్చే రాగల అనేకాలకు పాఠకులను దూరం చేయవచ్చు. ఇలాంటప్పుడే అన్ని విధాలా అత్యంత జాగరూకతతో సృజనకారుడు ఉండాలి. అది అతనికీ అతని స్పజనకీ శాశ్వతత్వం ఇస్తుంది. తాత్కాలిక గుర్తింపులు, కీర్తింపులు ఎలా ఉన్నా, అవే ముఖ్యం అనుకునే వారి స్థాయి వాటికి అనుగుణంగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. అసలే రకరకాల భయాలతో ఐబతుకులీడుస్తున్న వారిని అదనపు బంధనాలు బిగించి అక్షర ప్రపంచానికి దూరం చేయకండి. అది అందరిది. అందరికీ అన్ని వేళలా అన్ని విధాలా అనంతంగా అద్వితీయంగా అపురూపంగా

క్షరంకాని అక్షరం.

0౫౧౭6, ౧10166 & 0640119066 9 520812 [81300808 820064 (9440448244) 2006 0101606 21 8॥ 12021290) 0గ961 ౧౧1613, 16-7-20, ౪8612 ౧ర౧20/014 516861 50212004 82222 1602, 6౮౧14 0191 200 ౧640119060 ౧00 868-386, ౨1౪౭ 80220, 40821214100414 ౧౦91, 6081 20081, 640141 0191 - 522211. ౬6101: 01. 5404కి ౧414౯80౧ 8480 (9848016136), ౧|౫|-4౧|౯౬/2015/62362