పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అలనాటి బౌద్ద వారసత్వ ఒరవడిలో, ఈ తరానికి ఆతరం విలువల్ని అందించటానీకి అప్పటి ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థ, ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌, చెన్నూరు ఆంజనేయరెడ్డిగారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నాగార్జునసాగర్‌లో 274 ఎకరాల్లో చేపట్టిన బుద్దవనం ప్రాజెక్టు ఒక విలక్షణ బౌద్ద పర్యాటక ఆకర్షణ. క్రీ శ 3వ శతాబ్దిలో అంతర్జాతీయ ఖ్యాతిగదించిన బ్రీపర్వత విజయపురి బౌద్ద, వైదికమతాల సామరస్య వేదికగానే కాక, ఇక్ష్వాకుల రాజధానీ కూడ. బుద్ధవనం ప్రాజెక్టును సమ(గ్రంగా తీర్చిదిద్దటానికి ప్రముఖ జర్నలిస్టు మల్లెపల్లి లక్ష్మయ్యను తెలంగాణ ప్రభుత్వం 'ప్రత్యేకాధికారిగా నియమించి తగినన్ని నిధులను కూడా విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు బౌద్ద విషయ నిపుణ సంప్రదింపుదారుగా గత సం॥। తెలంగాణ ప్రభుత్వం నన్ను నియమించిన తరువాత, నేను తరచూ బుద్దవనం 'పాజెక్టును సందర్శ్భిస్తున్నాను. నాగార్జునసాగర్‌ ఎగువన, కృష్ణానది ఎడమగట్టున, తెలంగాణ వైపున గల ఆదిమ మానవుని అడుగుజాడలను తడిమి చూడాలనీ ఎన్నోసార్లు అనుకాంటుందేవాణ్ణి. అది ఈసారి నీజమైంది.

తెలుగువారి తాలి తరం చరిత్రకు తెలంగాణ పురిటిగడ్డ. తొలుత కొండగుహల్తో, ఆ తరువాత, కాందచరియల కింద, అటు తరువాత గుంట ఆవాసాల్లో జీవించి, మైదానాల్లో స్థిరపడిన ఆదిమ మానవుని ఆనవాళ్లు తెలంగాణాలో కోకొల్లలు. సరిగ్గా 100 ఏళ్ల కిందట నాగార్జునీకోటకు సమీపంలో పురాతన స్థలాన్ని గుర్తించటంతో ప్రారంభమైన చారిత్రక అన్వేషణ, తెలంగాణ చరిత్రకు గవాక్షమైంది. ఇప్పటి నాగార్జునసాగర్‌ వెనుక గల నీటి ముంపు ప్రాంతంలో 1926 తరువాత అవేక తఫాలుగా, పాతరాతియుగం మధ్య (సూక్ష్మ) రాతియుగం, కాత్తరాతియుగం, ఇనుప యుగం, చారిత్రక తాలి (శాతవాహన, ఇక్ష్వాకు) యుగం, మధ్యయుగాలకు సంబంధించిన అవశేషాలు వెలుగు చూశాయి. 1954 నుంచి 1960 వరకూ నాగార్జునకొండ వద్ద కేంద్ర పురావస్తు సంస్థ జరిపిన తవ్వకాల్లో ఇక్ష్వాకుల రాజథధానీ శ్రీ పర్వత - విజయపురి అనే కోట గోడలతో ఉన్న నగరం, బౌద్ద, వైదిక కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, వాటితో పాటు ఆదిమ మానవుని రాతి గొడ్డళ్లు, సన్నని బ్లేర్లు ఇనుప పనిముట్లు బయల్పడి తెలుగువారి చరిత్రపై వెలుగులు విరజిమ్మాయి.

కృష్ణానదికి ఆవైపు శ్రీపర్వత-విజయపురి, ఈ వైపు ఏలేశ్వరం పరిసరాల్లో లభించిన అనేక చారిత్రక ఆధారాలు, ఆదిమ మానవుని జీవన వికాస క్రమంలో వివిధ మలుపుల్ని తెలియజేస్తున్నాయి. ప్రకృతి ఖీభత్సాలు, ఈతూర జంతువుల బారి నుంచి తనకు తాను కాపాడుకోవటానీకి ఎత్తెన కొండ గుహలు, చరియల కింద నీవసించి, ఆహార సంపాదన, నీట్‌ కోసం సంచరించి కృష్ణానది తీరాన కాలం వెళ్లబుచ్చాడు. క్రీ.పూ. 2.6 లక్షల ఏళ్ల నుంచి క్రీపూ. 12,500

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఉ జబనవరి-2022 |

అదుగుజాదలు ఆనవాళ్తు- 14 నా పావురాలగుట్ట -ా

ఈమని శివనాగిరెడి 98485 98446

చాకలిగట్టు యాత్ర


సంవత్సరాల మధ్యకాలం (పాత రాతియుగం)లో చుట్టుపక్కల దొరికిన రాతితో పెచ్చులూడదీసి, రాతిగొడ్డళ్లుగా మలుచుకొని, దాన్ని ఒక ఆయుభం౦గా, వరికతరంగా రూపొందించి, ఆహారాన్ని సంపాదించాడు. ఆ తరువాత, క్రీపూ. 12,500 నుంచి క్రీపూ. 4000 సం॥రాల వరకు రాతి పనీముట్ల తయారీతో వచ్చిన రాతి పెచ్చులు, నన్నటి బ్లేర్షను, మాంసం, కాయలు, పండ్లను తినే యోగ్యంగా చేసుకొన్నాడు. ఈ సన్న చిన్న పనిముట్లను సూక్ష్మ రాతి పనిముట్లంటారు. సాగర్‌ పరినరాల్లో తెలంగాణ వైపు, పాతరాతి, సూక్ష్మ రాతియుగపు పనిముట్లు కోకొల్లలుగా దొరికాయి.

ఆ తరువాత వశలో, మరింత గట్టి రాళ్లతో పనీముట్లను తయారు చేసి వాటిని బాగా అరగదీసి, కొనలు తేలేట్లుగా చేసి, సులువుగా ఆవోర సంపాదన చేశాడు. అంతేకాదు వ్యవసాయాన్ని విస్త్రృతంగావించి, పశువులను మచ్చిక చేసుకొని, స్టిర నివాస మేర్చరచుకాని, తమలాంటి వారితో సంబంధాలను కొనసాగించిన కాలాన్ని కొత్త రాతియుగం అంటారు. (క్రీ.పూ. 4000-1750) ఈ ప్రాంతంలో కొత్త రాతియుగపు గొడ్డళ్లు, ఒడిసెలరాళ్లు,

సానరాళ్లు అరగదీసుకొన్న గుంటలున్న అనేక స్థావరాలు బయట పడినాయి. కొత్త రాతియుగపు చివరి కాలంలో, రాగి అనే లోహంతో పనీముట్లు తయారై, కొత్త జీవన విధానానికి తెర తీసింది.

క్రీ.పూ. 1750 నుంచి క్రీ.పూ. 500 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా దొరికే ముడి ఇనుప చిట్టెపురాళ్లు విరివిగా ఉందటం వల్ల, నాటి మానవుడు, వాటినీ కరగించి, కావలసిన పరికరాలను తయారు చేసుకొని అడవులను నరికి, కొత్తగా భూముల్ని సాగు చేసి, తాత్కాలిక నివాసాల్లో ఉంటూ, చనిపోయిన వారి కోసం, శవాలను గుంటల్లో పూడ్చి వారు వాడిన పనిముట్లను కూడ అక్కడే

ఉంచి, చుట్టూ రాతిపలకలతో ఒక గది నేర్ప్చరచి, పైన భద్రంగా ఒక బండ నుంచి మట్లితో కప్పి, ఎత్తైన దిబ్బగా తయారు చేసి, పెద్ద పెద్ద గుండ్లు బండరాళ్లను గుండ్రంగా అమర్చి, శాశ్వత కట్టడ నిర్మాణానికి నాంది పలికాడు. మానవ జాతి చరిత్రను కొత్త మలుపు తిప్పిన ఇనుపయుగపు ఆనవాళ్లు నాగార్జునసాగర్‌ పరిసరాల్లో లెక్కలేనన్ని వెలుగుచూశాయి.

ఆథికాలో తాలిఅడుగు వేనిన ఆదిము మానవుడు, వలి