పుట:అమ్మనుడి జనవరి 2022 సంచిక.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పోయేవాలేమో!!

కానీ వారు చదివింది తెల్లవాళ్ళ ఒరవడిలో నడిచే శాలేజిల్లోనే. తమ అన్వేషణతో హరిత విప్లవం తెచ్చిన లోటుపాట్లను గమనించారు. ఆ శాస్త్ర పరిభాషలోనే దేశీయమైన పరిష్కారాలు బోధించసాగారు. వ్యవసాయంవైపు మళ్ళిన కొందరు డబ్బున్న చదువుకున్నవాళ్ళు వాటినీ పాటించసాగారు. నగరవాసం తెచ్చిన రోగాలకు విరుగుడుగా ఆ పంటలకు గిరాకీ పెరిగింది. క్రమంగా ప్రభుత్వ ఆదరణ దొరికింది. జీవామృతం(పేడ పానకం), ఘనామృతం(పేడలడద్దు), ఆగ్నేయాస్త్రం, నేమాస్త్రం ( మిరప, వేపకషాయం) ఇలా కొత్త పలుకుబడులు వాడుకలోకి వచ్చాయి. అటు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వశాఖల విస్తరణ కార్యక్రమాలలో సంప్రదాయంగా వస్తున్న పదసంపద వాదకం తగ్గుతూ వస్తుంది. అనాదిగా వ్యవసాయం తెలిసినవారు కాబట్టీ , రైతులు అర్జం చేసుకుని అమలు చేసుకుంటున్నారు. కొత్త పంచాంగాలకు అలవాటు పడుతున్నారు. క్రమంగా చాప చఛచీనీగి చదురైనట్లుగా సంప్రదాయంగా వస్తున్న జ్ఞానం నెమరుకు నోచుకోక సన్నగిల్ల సాగింది. అది ఎంతో కొంత జనంలో జీర్ణించి ఉండబట్టే ఈ దిద్దుబాటుచర్యలు ఎంతో కొంత సఫలమౌతున్నాయి. మరో తరం, మరో సంక్షోభం తట్టుకోవాలంటే ఈ మూలధనం మిగిలేట్లు లేదు. సంస్కృతిని వముండుతరానికి అందించ వలసిన భాష కేవలం మాట్లాడుకొనే పనిముట్టుగా నిర్ణీవంగా మారిపోతుంది.

భఖాషాథీమానులు, సంస్థలు తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవలే నవీకరించిన 'తెలంగాణా పదకోశం” (తెలుగు విశ్వవిద్యాలయం), కొత్తగా “చర్మకార పదకోశం” (తెలుగు అకాడెమీ) వచ్చాయి. కానీ ఈ పదసంపదలో కొంతైనా అధికారవర్థాల, ప్రచార సాధనాల, విస్తరణ కార్యక్రమాలలో భాగం కావాలి. అస్తిత్వ పోరాటం నుండి ఆవిర్భవించిన తెలంగాణాలో కూడా యాసంగి, పునాస వంటి పదాలుదాటి అడుగు ముందుకుపడటం లేదు. స్పూర్తి నిచ్చే గేయగాధలు; సత్తెవిత్తనాలు;

స్వచ్చంద సంస్థ దెక్మన్‌ దెవలప్‌మెంట్‌

తెలంగౌణ పదకోశము


సొసైటీ, చిరు ధాన్యాల పాతపంటల పండుగలు చేసే మెతుకుసీమలోని పస్తపూర్‌ దగ్గర వికారాబాదులో బహురూపి కిష్టయ్య చెప్పిన, పర్వతాల మల్లారెడ్డి కథలలో “వర్డు పెడితే సర్మారుకెల్లునయ్య-ఆకరి పంట ముసాపురికొార్రకాడుక! మూడునెలలకు వస్తది కుమార ! మనము తినకుంటే అట్టెపాయె కొడుక!వీదసాదలు తింటరు” అంటూ విలువ/పరువు తక్కువ పంటలు వేయటానికి సంశయిస్తున్న కాడుకును తల్లి ప్రోత్సహిస్తుంది. కరువురోజుల్లో పేద ప్రజలను ఆదుకోవాలనే మల్లారెడ్డి సంకల్పానికి మెచ్చి పరమేశ్వరుడు చిరుధాన్వాల 'సత్తెవిత్తనాలు” అందిస్తాడు. (జానపద గేయాలు సాంఘిక చరిత్ర రామరాజు, కృష్ణకుమారి. సాహిత్య అకాడెమీ 1976) (బ్రహ్మారెడ్డి కథలో 'పాడు బడ్డ ర్యాగళ్ళలో, వీడు పడ్డ పొలాలలో అనుములు,తైదలు(రాగులు) ఎదబెట్టినారు. అనుములు గుడాలు చేసి తిన్నారు. తైదలు విసిరి అంబలి గాసి తాగారు *' అంటూ కథ సాగుతుంది. ఈ సమాజపు జ్ఞాపకాలను గుర్తుచేస్తే పాతపంటలు అందరి పందుగలౌతాయి. లేకపోతే ప్రాజెక్ట్‌ పందుగలుగా మిగిలిపోతాయి. తొలితరం శాస్త్రజ్ఞుల ఆకాంక్షలు; ఇటువంటి సదాశయాలను గుర్తుచేసే గాధలను 16 గృుఖ!92 9/౧00110

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడి ఉ జబనవరి-2022 |

00౧0000601 01 ౧0౪6086 గా 'పేర్ళాంటూ (౯219619 [౯191 1999. పుట 3౩7), రైతుల జ్ఞానం పునాదిగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని నాక్కి చెప్పిన రాబర్ట్‌ చాంబర్స్‌, శాస్త్రీయ ప్యాకేజీలతో (6619011260 ౧2౦%289) లతో సరిపెట్టడం సరికాదని సలహా ఇస్తాడు. అటువంటి పాటలు పాడుతుంటే 20 శాతం పనీ అదనంగా జరగడం శీర్ర[001060/98 28 0610102006 వ్యాసంలో మరో పరిశోధకుడు వివరిస్తాడు (వుట 39).

రైతు బృందాలతో గ్రామాలలో తిరగదాన్నీ “సామూహిక భ్రమణంిగా పేర్మాంటూ వారితో కలిసి పర్యావరణసరిహద్దులలో, నేలలో రకాలు, వినియోగం, వాలు, శీతోష్టపరిస్థితులు పటాలలో గీయటం; అనిల్‌ గుప్తా యన్‌ కే సంఘి వగైరాలు ప్రచారం చేసారు(పుట 72),

జీవజాలవర్గీకరణంలో శాస్త్రవేత్తలు,

ప్రజలు పాటించే విఖిన్న పద్ధతులు, పటాలు గీయటం పాశ్చాత్యులు ఉత్తరం నుంచి మొదలు పెడితే, మనం తూర్పు నుండి మొదలు పెట్టటంవల్ల వచ్చే తబ్బిబ్బులు, శాస్త్రవేత్తలు నిర్లక్ష్యం చేసిన మసూరి వరి వంగడం,రైతులు వ్యాప్తిేచేయటం ఉదహరిస్తూ, రైతుల ప్రయోగాలకు విలువనీవ్వాలి అని చేసే హెచ్చరికలు, అప్పటిదాకా ఏకపక్షంగా సాగుతున్న 1౪210108 & ౪1611 కార్యక్రమాలు (శిక్షణ,సందర్శన ) 10400 & ౪72౧180 (తనిపించటం- మాయమవటం) గా దిగజారిపోతున్న తరుణంలో, కొంత చురుకుపుట్టించినా, శాస్త్రజ్ఞుల దృక్పథంలో వచ్చిన మార్చేమీ లేదు. ప్రజల, శాస్త్రవేత్తల జ్ఞానంలో అంతరం కొనసాగుతూనే వస్తుంది.

ఇప్పుడైనా ప్రకృతి వ్యవసాయం ప్రచారం చేసే శాస్త్రవేత్తలు కట్టే, కొట్టె, జెచ్చే పద్ధతి ఐదులు, ఎన్నోవిధాలుగా విస్తరించిన సంప్రదాయజ్ఞానంలో విషయాలకు విలువనివ్వాలి. భాషలో, నుడికారంలోగల ఈ వివరాలను జోడించటంవల్ల జ్ఞానంలో వచ్చే నిడివి, లోతు, ప్రాసంగికజను / సందర్భశుద్ధి చూపిస్తూ ఈ రంగంలోకి భాషాభిమానులు చొచ్చుకుపోవాలి. అ