పుట:అమరావతీస్తూపము, ఇతర వ్యాసములు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

అమరావతీస్తూపము ప్రజ్ఞను సమస్తము భగవదర్పితము గావించి కళారూప మున నే భగవానుని ఉపాసించు చుండిరి. అశోకుఁడు : బౌద్ధమతము బుద్ధుని నిర్వాణము ననంతరము మగధయందు స్థానిక ముగ వర్ధిల్లుచుండిన బౌద్ధమతమును విశ్వపరివ్యా ప్తము గావించి బుద్ధ బోధామృతమును సంసారా ర్తులయిన ప్రజల కందఱకు నందించి లోకమునందలి దుఃఖమును నివర్తింపఁ జేయుట కశోకుఁడు పూన్కి వహించెను. అప్పటి కే సంఘము థేరవాదులని (స్థవిరులు : పూర్వాచార పరా యణులు), మహాసాంఘికులని (సంస్కర్తలు) రెండు కక్ష లయ్యెను. 17 4 వజ్జి దేశపు భిషేషువులు భీభోజనాదులకు సంబంధించిన దశవస్తువులు (దశవతూని) విషయమున పూర్వాచార నియమ ములను పాటించు చుండనందున, ఏతన్నియమోల్లంఘన మును గుఱించి విచారించుటకు వైశాలీనగరమున నొక సంగీతి (బౌద్ధధర్మార్ధ నిర్ణయమునకయిన సభ జరిగినది. అందు పూర్వాచారపరాయణులయిన థేరవాదుల (స్థవిరుల) కంటె నితర సాంఘికులే అధిక సంఖ్యాకులుగ నుండినను విషయ నిర్ణయమునఁ దమ యభిప్రాయమును దెలుపు నధి