33.115. | కించు = నీచుఁడు. | |
31-121. | కొండాడు = విహరించు. | |
122. | తాఱు = తొలఁగు; మఱుఁగుపడు. | |
123. | భవి = భవముకలవాఁడు; అభక్తుఁడు. | |
35-127. | పొరుగన్ = నశింపఁగా. | |
129. | చెనయు = ఎదుర్కొను, కలహించు. | |
36-131. | ఉపాదేయము = గ్రహింపఁదగినది. | |
37-136. | తలఁకమి = జంకు లేకుండుట. | |
39-150. | అర్థిదోషం నపశ్యతి = (భక్తుఁడు), అర్థియందలి దోషములఁ దిలకింపఁడు. | |
41-153. | ఆర్యానాథుఁడు = శివుఁడు. | |
42-159. | కించిద్దళంవా చులుకోదకంవా = ఇంచుకపత్రి గాని, పుడిసెడుజలముగాని (శివున కర్పించిన). దేవేంద్రలక్ష్మీపదం తేదదాసి = మహేంద్రైశ్వర్య పదవిని వాని కొసంగుదువు. | |
43-163. | త్రైలింగార్చన = ఇష్ట ప్రాణభావలింగపూజ; (లేక) హరలింగ, గురులింగ, చరలింగపూజ. | |
44-172. | మమమాతా వంధ్యా = నాతల్లి గొడ్రాలు (అసంభవమనుట. ఆమె యట్టిదయినచోఁ దా నెట్లు పుట్టెను.) | |
174. | గ్రామోనాస్తి కుతస్సీమా = ఊరే లేనప్పుడు పొలిమేర యెక్కడిది? అస్తవ్యస్తులు = సరియగుదారిని జరింపనివారు. | |
43-177. | అపునర్భవ సుఖరాశి = (చావుపుట్టుకలు లేని) మోక్షసుఖాతిశయము. | |
45-181. | ఉమామాతా.... = పార్వతి తల్లి, రుద్రుఁడు తండ్రి, ఈశ్వరుఁడు కులకర్త. | |
| 47-184. మద్భక్తావిగతకల్మషా = నాభక్తులు పాపరహితులు. | |
48-191. | ముప్పదియాఱు = షట్త్రింశత్తత్త్వములు. | |
194. | పరసమయప్రవిఫాలురు = పరమతీయుల సిద్ధాంతములను ఛేదించువారు. | |
50-209. | సుంకరిమాటలు = వ్యతిరేకపుఁ బల్కులు. | |
54-210. | ఇబ్బడి = రెండవ. | |
55-215. | గెలుపిచ్చి కీడు వడుట = ఎదుటిభక్తునకు గెలుపొసంగి తా నోటువడుట. | |
59-228. | ఎడకాఁడు = దూత. | |
60-232. | సంబవులు = పాదరక్షలు. | |
61-233. | నెళవు = మర్మము. | |
234. | భవభయాదులఁ దెలియున్ = భవభయములనుండి విముక్తుఁ డయి నిర్మలుఁడు (ప్రసన్నుఁడు) అగును. | |
————