| జృంభితంబును, వివిధవిచిత్రవాతాయనరేఖామనోహరంబును, గనకపంజరాంతరనివాసశు | 61 |
చ. | అలక లొకింత జాఱి నిటలాంతముఁ గ్రమ్మఁగఁ దానియూరుపున్ | 62 |
మ. | కలలో నొక్కత్రిలోకసుందరశుభాకారుండు మాణిక్యకుం | 63 |
సీ. | తాంబూలరసరంజితంబైన కెమ్మోవి యానుచో మొనపంట నూనియూని | 64 |
క. | ఈలీలం గలలోపల, నాలోకింపంగఁ బడినయతఁ డనిరుద్ధుం | 65 |
వ. | ఇత్తెఱంగున నక్కురంగనయన స్వాప్నికసంభోగసంజనితానందపారవశ్యంబును, నిద్రా | |