11
యౌవనారంభమున మదురసనురాగ బద్దహృదయమై పదునొండువత్సముల పాటు నాకష్ట సుఖముల్ం బంచి కొన్న సతికి స్మరణీయ కిడితి నీకృతినివాళి.