పానశాల/కృతజ్ఞతలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కృతజ్ఞతలు

మా విద్యాపీఠానికి అన్ని విధాల సహకరిస్తూ

మా ప్రగతిని ఎల్లప్పుడూ కాంక్షించే మా శ్రేయోభిలాషి

'సహజకవి' శ్రీ ఎమ్. ఎస్. రెడ్డి గారికి -

'పానశాల' పై సర్వస్వామ్యములు

కేతిరెడ్డి విద్యాపీఠం కు యిచ్చి,

ఈ గ్రంథం పునర్ముద్రణకు దోహదంచేసిన

శ్రీ డి. రామమోహనరెడ్డి (మద్రాసు),

డా. వి. ప్రాభాకరరెడ్డి, శ్రీమతి సంధ్య (తిరుపతి) గార్లకు -


'పానశాల'కు ఈవిధంగా 'నవ' ముద్రణారూపాన్ని

కల్పించడానికి విశేష కృషి చేసిన

కళాసాగరులు శ్రీ ఎమ్. ఎ. సుభాన్

సుచిత్రకారులు శ్రీ గంగాధర్

ముద్రాపకులు శ్రీ జి. సాంబశివరావు, శ్రీ జి. ఎం. ప్రభు

గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.


కేతిరెడ్డి హరిప్రసాద్ రెడ్డి
మేనేజింగ్ ట్రస్టీ
కేతిరెడ్డి విద్యాపీఠం.