Jump to content

పథిక విలాసము

వికీసోర్స్ నుండి

పథిక విలాసము.











                                                            BY
K.VEERESALINGAM</poem> ఖాళీ పుట

పథిక విలాసము.


796 పధికవిలాసము


తగ నిఱుపేద లార్తులును దామెట కేగి సుఖిక్ంతురో, యెటన్
దిగివరదేశి యాదరణఁదేలునొ, యాయిలు ధన్నమయ్యెడున్.3

సీ. ఎచ్చోటను గుటుంబమెల్లను సఖముగాఁ
                       జుట్టునునుజేరు కూర్చుండి తాము
     కడువేడ్క నెప్పుడు వడుచుచునుండెడు
                        సరవనినోదవాక్సరణి కేని
       హాస్సచేష్టల కేని యలరి నవ్వుచునుండె
                        వ్యసనంంబు గలిగించునట్టికధను
      వినిజాలిచేతను వెచ్చనూర్చూచునోండె
                      భుజియింపసిగ్గూనూ బొందునతిధి

   నారగింపంగబ్రార్ధించి యందువలనఁ
   గడుఁబరోపకారసుఖంబుఁగఱచుచొండె
   పుష్కలముగ శుద్ధపదార్ధములనువిందు
   లిడుదురచ్చటి యావిందు లెసఁగూఁగాత. 4
క. అటువంటిసఖంబుల నేఁ
   గటగట కననోచనై తిఁగష్టవువిధిచేన్
   బటుతరకష్టంబులఁ ద్రి
   వ్పటలంబడిచెల్లె బ్నాదుప్రాయంబెల్లన్. 5

చ.ధరణి నినింగినిన్ గలయ ఁదార్చెడుచక్రముభంగి, దవ్వుగా
    నిరవుననుండినన్ను నెలయించి చవజన దూరమేగుచున్
    గరమునునన్ను, జూపుననెనవ్వుచుఁ,బర్విడు భాగ్యదేవతన్
   బరువడి మెబడింపనిటు పాల్పడితిన్ గడలేని త్రిమ్మటన్. 6

క.నాపాలిభాగ్య మిలలో
     నేపట్టుననిల్లు నాదియిది యనకుండన్

                 పధికవిలాసము

బాపురె! నన్నే కాకిఁగ
నీపగిదినిద్రిప్పుచున్న దెల్లవిలాతుల్. 7

ఉ.ఇప్పుడు సైత మాల్ప్సు శిఖరీంద్రవివి క్తపదంబుఁజేరి,యొ
క్కప్పుడు గాలివానలకున్ నందనియున్నతమైనచోట నే
నొప్పూగఁకూరుచుండి, వగ పొందు చుఁ గాలమునెట్లో నెట్టుచున్
దప్పుక చూచెద న్ దిగువతట్టున నూర్లు కోలంది దేశముల్. 8

క.సరసులుఁగాంతారంబులుఁ
బురములును బయళ్ళుదిశలఁబోలయుచెదృగ్గో
చరమగుని వెభూపాలుర
గురువైభవ మల్ప తరపుగోపునిస్ధితియున్. 9

ఉ.ఎల్లెడసృష్టివింతి లిటు లీక్షణపర్వమొనర్చు చుండఁ, జిం
తిల్లఁగనౌనె గర్వితమతిన్ బలువింతలలోఁగృతఘ్నతల్?
పెల్లుగ నెల్లవారి మదివేడ్కలు నిండు డుమేలు నక్కటా
 చెల్లునె పాండీతీఇఖులచిత్త ముపేక్షయొవర్ప?జెప్పుఁడీ. 10

పీ.విత్తంబుతోడను విభవంబుతో నొప్పి!
                         కరముఁ బ్రకాశించుపురములార!
      అవ్వారిగాఁబంట లల్లవసంతుండు
                        కలిగింప నలరాదుపొలములార!
     పనిపూనిపవనుండు పడవలనడపంగ
                        సరసత్వమున మిఱుసరసులార!

789 పధికవిలాసము

పూలు పూచినకొందవూల్ళను బనిచేయఁ
కరము వంగినయట్టికాపులార!

   మేదినీభాగ మెల్లను నాదెగాన
   మిర లెల్ల సృష్టికినంశహారి నైన
   నానిమిత్తంబ యరియర్పణంబుగాఁగ
   మేలివస్తువుల్ కూర్పుఁడు మివియెల్ల. 21

మ.ఘనలోభాత్మకుఁ డొంటిగాఁదనధనాగారంబుదర్మించి, యె
    లినిగూర్చుండి ధనంబుఁబల్మఱును దా లెక్కించి,యా
    ధనముల్ కుప్పలుకుప్పలై కడుఁబ్రమెదంబియ్య, నుప్పొంగు:నా
    వెనుకన్ గనొని వెచ్చనూర్చు మఱియున్ విత్తంబులేకునికిన్. 13

మ.అటులేపుట్టెడు మన్మనంబునను వ్యత్యస్తంబులైవృత్తు;లు
    త్కటహర్షంబగు దేవుఁడీనరులకులన్ గల్గించుమేళ్ళంగనన్:
    కట:మర్త్యుండితఁబోందఁ గల్గుఘనసౌఖ్యం బింతెగాయంచు, నొ
    క్కటనిట్టూర్పులుపుట్టుఁ బల్మఱును శోకంబుల్ కడుంగల్గెడున్.

శా. వేదారుల్ చనునాశలున్ నిదురకున్ వేఁజొన్ని, శ్రాంతాస్మదీ
     యెదారాత్మ-సమస్తమర్త్యులు సుఖంబొందంగ వీక్షించి -స
    మ్మెదంబందఁగ గాంచు నిత్యసుఖసంపూర్ణ ప్రవేశం బొకం
    డీదేశంబుల నెందునేని ఁగనఁగా నేవేమఱున్ గోరుదున్. 15

క.గ్రక్కున నట్టిప్రదేశం
   బెక్కడఁగానంగవచ్చు నీభూమిపయిన్ ?
   చక్కఁగజూపెడువారెవ
   రక్కట! యందఱు నెఱింగినట్లె నటింపన్! 16

చ. అనయముశీతమండలమునందు వడంకుచునుండుమర్త్యుఁడున్
       దనదెజగంబులో సుఖపదం బనిచాటును సాహనంబునన్:
      

      

                 పధికవిలాసము 799

ఘనమగు గాలివానలన గంపిలుస్వీయసముద్ర సంపదల్,
తినినగిత్రాగి త్రుళ్ళుతనదీర్ఘనిశల్ , స్తుతియించు నెంతయున్. 17

చ.కరము నిరక్షభూమిని వగర్పు దిగంబరకృష్ణుదేహు ఁడున్
   వరుసగ సంస్తుతించు ఁదనబంగరువాలుకఁ, ద్రాటికల్లునున్:
   తిరుగుచు వేఁడియెండలను ,దేలుచు నుష్ణతరంగమందలిన్,
   స్మరణమొనర్చు వేల్పులఁగృతఙ్ఞతఁదానటుగన్న మేళ్ళకున్. 18

క.మనమెటఁదిగిరిన, నిటులుం
డును గద దేశాభిమానినుడువుపోగడ్తల్?
తన ప్రధమెత్తరదేశం
బనయంబును స్వస్ధలంబునందే యుండున్. 19


సీ.అయినను దేశంబులన్ని యు నొకవేళ
                      నొండొంటితో మనమొకటఁబోల్చి
    వానివానికిఁగల్గు భాగ్యవై భవముల
                            నిపుణంబుగఁబరిగణింతుమేని
    దేశాభిమానులు తివిరిస్తుతించిన
                        న్యాయంపుబుద్ధితో నరసిచూడ
     సర్వమానవులకు సమభాగముగ మేలు
                      పంచి యిఅఁబడినట్లె పలుకవలయు:

     కళలచేనొండెనుస్వభావకలననోందె
     వివిధముగనియ్యఁబడినవేఱ్వేఱుమేళ్ళు
      వివిధడేశస్ధ మానవవితతులకును
      సౌఖ్యనంపదలెల్లనుసమముజేయు. 20

 చ. ప్రకృతియు నెల్లరందు సమభావకృవల్ గలతల్లియయ్యునున్,
     సకలసుఖంబులిచ్చుఁగడుశ్రద్ధ మెయిం బనిచేయువారికిన్:

ట్ల్ పధికవిలాసము

క.అదెకుడివై వునదవ్వుల
ముదమొప్పఁగ "నాల్సు"మిన్ను ముట్టినచోటన్
బొదలెడు "నిటలీ" దేశం
బదిర!వనంతంబుఁబోలె నతిశయశోభన్.
ఉ.తెల్లగ మధ్యమధ్య

పధికలాసము

యట్టినెల్ల నునిచట వేయంగఁబడుచు నుండి,యి దెస్వస్తలంబుగ నొప్పుకొనుచుఁ దొఁటవారలవలనను దొహదంబు నడుగకయె, తాముపెంపొందియతిశయిల్లు గీ.కలుకలను నవ్వునీభూమి కాంతమిఁద <poem>పథికవిలాసము

ఉ .   నడిచెన్ ,  హెచ్చుగ  దక్షిణానిలముకన్నం  జంచలంబై ,  వడి
        వడి   వాణిజ్యము   వేఱుతీరములకున్  నౌకాళితో   నంతటన్;
        కడకుం  బౌరులు   లేనియూళ్ళు ,  భటశూన్య  ప్రభూ  త్తంసముల్,
       కడవంగా  సిరి   తెచ్చిపెట్టినది  యెల్లం  బోయె ని శ్శేషమై .
క .   వినియోగింపనినేర్పునఁ
        బనిమించినవెనుకఁ  దొంటిబలు  పదియెల్లన్
        ఘనమైనయుబ్బుజబ్బని
        జనులావలఁ  గనుఁగొనంగఁ  జాలిరి  తుదకున్ .
ఉ .   ఐనను  విత్తలోపము,  మహత్తరపూర్వదశా  వశిష్ట  ని
         ర్మాణములై నశిల్పముల,  రమ్యముగా  నిటఁ  దీర్పఁగాఁబడెన్;
         వీనినిబట్టి  దుర్బలమనిషియు  దీర్ఘ  వినష్టచి   త్తమున్
         గ్లానియె  లేక  సత్ర్పతిఫలంబునుగావించినయట్లు  గంపడున్ .
ఉ .   రాగిలివూడ    వచ్చునిట-రక్తము  చిందనివై   భవంబున్
        ఆగని చిత్ర లేఖజనయంబులు,  గుర్ర్పుదండు  పండువుల్ ,
        బాగగుదేవతా  భజనభవ్య  వివాహమహోత్సవంబులున్
        జోగియొ  యమ్మవారొ   ప్రతిసూనవనంబున  నుండు  నిచ్చటన్ .
ఉ .  బాలురయాట  లెంతయును  బాలురఁ దంపెడునట్ల,  యిట్టియీ
       లీలలు  వీరిఁదంపు  నవలీలను  జింతల  నెల్లఁ బాపుచున్;
       చాలఁగ  దీర్ఘ  సేవవలనన్  దలయెత్తక  గొప్పకోర్కులు
       నూములములై   కరంబివడు   పుంస్త్వవిహీనముఁ జేసేఁ జిత్తమున్ .
క .   అల్పసుఖోద్దేశంబులు! పొల్పుగ   నావెనుక  వచ్చి  భూరిత్వరతో
        బల్పొందిమదిన్  వారల! నల్పానందై కతోషి తాత్ములఁ  జేసెన్ .
సీ .  మున్ను‘సీజరులు’ ప్రభుత్వంబుచేసిన
                                    సుందరసువుశాల  మందిరములఁ <poem>పథికవిలాసము
        గాలంబుచేతను  గూలి  రూపముమాఱి
                                   బీటలువాఱఁ  గంపిల్లు చోటఁ
         బాడుగోడలలోన  వీడక  యచ్చోటఁ
                                  జచ్చినపూర్వుల   సరకుగొనక
        నిలువంగనీడను   నెమకుకొనెనుకాపు
                                 బీదకుటీరంబు   వేయినొకటి
        వేసినవరుండేల  మున్నట్టిపెద్దయిల్లు
        కట్టవలెసరొ  యనుచు  నక్కజముపడుచుఁ
        దనదుగుడిసెనుమందస్మితంబుతోడఁ
        గనుచుఁదానె  ఘనుఁడనెంచు  గర్వపడును .
చ .   చనుమిటనుండి   నీవిఁకను   స్వాంతమ !  యెచ్చటఁ గర్క శస్థలిన్
        ఘనతరమర్త్యు    లుద్భవము   గాంతురో ,  యెచ్చట  వెల్లనైన ‘స్విస్’
        జనులు  ప్రభంజనాహతశాంతము   లొపఁగ     రూక్షభూమి   బ
        ల్మిని   లఘుభు  క్తిఁగాంచఁ   బెకలింతురొ   యచ్చటుఁ  జూత  మింకిటన్ .
చ .   మనుజుని ,  నక్కు- సద్భటుని ,  మంజుకృపాణముఁ– దక్క ,నుగ్రవం
        ధ్యనగములియ్య   వియ్యెడఁ  దదన్యఫలంబుల ,  గొడ్డుకొండలన్
        దనర  నలంకరింపవిటఁ  దాము  వసంతసుమంబు   లేవియున్ ;
        ఘనముగ  నేఁచు  నిందుఁ  జలికాలము   మాధవమానమందునున్ .
క .   మలయానిలుఁ  డెన్నండును
        వలవున  వరియింపఁ  డిచటి    బలుగుబ్బలులన్
        బలుమఱు  నుల్క లురాలును ;
        గలుషమహావాతములను   గావిరి   గప్పున్
ఉ .   ఇక్కడఁగూడ   భూస్థితికిఁ    దృప్తి  ప్రతిక్రియఁ  జేసి ,  దానిదై
        నిక్కుదురాగ్రహం  బుడిపి ,  స్వీయమహత్త్వముఁ  జూపఁ  గల్గెడున్ ; <poem>పథికవిలాసము

తక్కువ వయ్యువేడుకలు , తద్దకుటూరము పేదదయ్యు , నల్ ప్రక్కలఁగాంచుఁ గాఁపు తనభాగ్యమె యెల్లర భాగ్యమౌటిటన్ .

చ . తనదుకుటీర నైచ్యమును దద్దయు గేలియొనర్పఁ, జెంగటన్ గనుఁగొనఁడెందు సౌధములు గర్వమునందల యెత్తుచుండఁగాఁ ; తనదగు శాకపాకకలితంబగు భోజన మేవగింపఁగాఁ గనుఁగొనఁడెందు విందు ధనికప్రభులున్నతితోడఁ జేయఁగన్ .

గీ .  మూఢతలఁ  గష్ట్ములయందుఁ  బుట్టి  పెరిఁగి
      యతఁడు  శాంతస్వభావుఁడై   యలరు  కతనఁ
      గోర్కులెల్ల   నాతనికి  సంకుచతఁగాంచి
      యతని న ద్దేశమునకు  నర్హుఁ  జేయు .
క .  వేకువ ,  నుత్సాహముతోఁ
      గైకొని  లఘునిద్ర ,  మేలుకాంచి ,  సుతీక్ష్ణా
     స్తోకసమీరముఁ  బీల్చుచుఁ
     ప్రాకటగతితోడఁ   బాట   బాడుచు ,  నడచున్ .


ఉ .గాలమునైన  వైచు  నుదకంబున ఁ  జేఁపలఁ  బట్ట  నోర్పునన్ ;

జాలఁగ దుర్గమస్థలిని నాగలినై నను నీడ్చుఁ దెంపునన్ ; వాలనమంచుజాడలనుబట్ట దుహం గనిపెట్టి , లోపలన్ గ్రాలి పెనంగుకాననమృగణ్బును నై నను నీడ్చుఁ బైటికిన్

చ . పనులవి యెల్లఁ దీర్చుకొనివచ్చి నిశందనయిల్లు చేరుచున్ దనదుకుటీర మందిరమునన్ గృహరాజనఁ గూరుచుండి , వే డ్కను జలిమంటఁ గ్రాఁగుచుఁ దగం చిఱునవ్వును బూని, చుట్టునుం గనుఁగొను మంటచే మెఱసి క్రాలెడుబిడ్డలతళ్కుఁ జూపులన్ .

చ . అతని ప్రియాంగనామణి గృహస్థితపాత్ర సమృద్ది కొందుచుం గుతుకముఁ బల్లపై శుచిగఁగూర్చును భోజనభాజనంబులన్;

పథికవిలాసము

<poem> అతిధియొకండు కూడ నెపుడైన నటం జని పెక్కులందపుం గతలను జెప్పి, రాత్రిపడకన్ సమకూర్చినయప్పుఁ దీర్చెడున్ .

క . తనదేశంబునగఁలిగిన

      వనములు  తామిట్లోసంగు  ప్రతి సౌఖ్యంబున్
      ఘనముగ  నాతనిహృదయం
      బునను  స్వదేశాభిమానమును  ముద్రించున్ .
చ . అతనికి  నింటిచుట్టు   నుదయం  బగుచెట్టలు  కూడ  నింతయున్

వెత యిడకల్పభు క్తి యొదవించునఖం బధికం బొనర్చెడున్ ; అతనికిఁ బ్రాణతుల్యము నిజార్హ మనోరహ నత్కుటీరమే ; యతనికిఁ బ్రాణతుల్యము మహాపవనాహతిఁ బ్రోచుకొండయున్ .

చ . వెఱపును గొల్పశబ్దమున భీతిలినప్పుడు తల్లిఱొమ్ముఁ దా మఱిమఱి యంటి పట్టుకొనుమాణవకుండును బోలెఁ గొండయే ళ్ళఱిమఱి ఁమోయుచున్ వెడలునప్పుడువాత్యలు వీచు నపుడున్ మఱిమఱి పాయకుండుఁ గడుమక్కువతోడ నతండు స్వాద్రులన్ .

గీ .   ఔరా ! యివికావెవంధ్యములై  నరాష్ట్ర
        తతులలోఁగల్లు    మోహనత్వంబులెల్ల
        వారికల్పంబులయియుండువలసినవియు
        వారియాశలు  హెచ్చుగాఁ   బాఱకుండు .
ఉ .  వారలదెంత  శ్లాఘనకుఁ  బాత్రులొ   యంతయె  పొందఁగా  దగున్ ;
        వారల   వాంఛలెట్లొ   యటె  వారిసుఖంబులుఁ  గొంచెమేయగున్ ;
        వారలయుల్ల  మందుఁ  బ్రభవంబుయి   వర్ధిలు  ప్రత్యభీష్టమున్
        సారసుఖాస్పదం  బగును  జక్కఁగఁ  జేకుఱినప్పు  డెంతయున్ .
        మొదల  నెదలోనఁగాంక్షలుమొలవఁజేసి
        పిదపఁదత్కాంక్షితంబులవేగఁదీర్చు 
పధికవిలాసము
ప్రతిమనోహరవిద్యయు బాఱిపోవు
నట్టిమూర్ఖ దేశంబుల యందునుండి.

మ. వెగటై యింద్రియభొగముల్ ముదమిడన్ వీడ్కొన్నచో, దుస్సహం

బగుశూన్యాత్మను నింపగా నెఱుగ రత్యంతోచ్చహర్షంబుతో;
మొగినాత్మన్ జ్వలియింప జేసి తనువుం బొంగించి హృత్కంప మొ
ప్పఁ గనానందము గూర్చు జ్ఞానమహిమల్ స్వప్నార్ధముల్ వారికిన్.

క. వారలమాఱనిజీవన ! మారయగా రాజుచుండునగ్నిని బోలున్;

గూరుకుచెందడు లేమిని, ! నూరకకడు బ్రజ్వరిల్ల దుత్కట వాంచన్ .

చ. అతిఘనహర్షముల్ గన ననర్హులువారలు; వత్సరంబునం

దతుల మహోత్సవంబొకటి హర్ష మవారిగఁ గూర్పునప్పుడున్
గుతుకము మూర్ఖచిత్తమున నూల్కొని భగ్గునమండుఁ, దోడనే
యతిమధుపానమ తత్త నదంతయు బ్రుంగి యడాంగునంతకున్ .

సీ. మణి వారిసుఇఖముల మాత్రవెం కావును

మ్మటు మోటుగాఁ బాఱునట్టినెల్ల.
వరలనీతులు వారిసుఖములట్ల
నీచంబులయి యుండు నిశ్చయముగ
నాగరికత హెచ్చ కాగినహతమునఁ
దండ్రి మొదల్కొని తనయువఱకు,
నాచారములు మార్పునందక యభవృద్ధిఁ
గనకేకరీతినె తనరుచుండుఁ
గామముననొండె మిత్రత్వగరిమనొండె
రమ్యముగ బర్వునిశి తాను రాగ విశిఖ
తతులు వారలకటిన చిత్తముల మీద ఁ
దాకి పడు మొక్కనో యివ్యర్ధంబుగాఁగ.
పధికవిలాసము

సీ. అయిన దీక్ష తరంబులయియుండు యోఘ్యతల్

కొన్నియవ్వారిహృత్కు ధరసీమ
గూటిలో గూర్చుండు క్రూరగృధ్ర్5అములట్టు
లొండెడ గాలూనియుండ వచ్చుఁ
గాని చిత్తోన్నతి గలవారిజీవయా
త్రలయందు విహరణంబలరం జేసి
దారి స్నిగ్ధంబు హృద్యము జేయు మృదువులౌ
ఘననీతులన్నియు గాలుకొనక
సాధుపక్షులకై వదీ జాలదవ్వు
చెదరి, పక్ష్ంబులను విప్పి బెదరి పఱచు
గరము ననుకూలమగునట్టి గగనసీమ
మించు వేడుకతో విహరి మచు కొఱకు.

క. యిటనుండి తిరిగెదమహో

త్కటమృదువృత్తానుకూల గగంస్ధలికిన్;
పటుభాసురనిజరాజ్యము
నటజూపెడు " ఫ్రాన్స" దేశమదె రమ్యముగన్.

క. మిగులన్ సాంఘిక సుఖముల ! దగిలి ప్రమోదింక్చుదేశ తల్ల జమా!

ల్లుగ నీలో నీవలరుట ! జగమెల్ల ను హర్షమియ్య జాలును నీకున్.

ఉ. మెల్లగ మ్రోయ 'లోయరు ' సమీపమునన్ సుతరపొన్ననీడలన్

జల్లని గాలి నీటివలనన్ బరిశుద్ధత గాంచి వీవగాఁ
బిల్లనగ్రోని నేను శ్రుతివీడిన రాగముతోడ నూదుచో
నల్లన నెన్నిసార్లు మును పాడరు త్రుళ్ళుచు నీదుగాయకుల్

చ. పలుమఱు నప్డు నాదువెడపాట తడంబడి మేటిరగముల్

గలయగ వెక్కిరించుచును న ర్తకునేర్పును గాసి చేసినన్
పధికవిలాసము
బలువిడి గ్రామమంతయును నాదుమహాద్భుత శక్తి మెచ్చుచున్
బెలుచ దివనార్ధ మాటయును విస్మృతిచెంది యొనర్చె నృత్యమున్

చ. వయసునుబట్టి భేదము లవంబును గల్లదు వృధనారులున్

రయముమెయి న్నిజార్భకుల నాట్యమొనర్పగ దెచ్చి రుబ్బునన్;
బ్రియమున సంగరాభినవిద్యకను బ్రౌఢిమ గన్న తతయున్
జయజయ యంచు గంతులిడె షష్టివయ పటుభార మగ్నతిన్.

ఉ. చింతలులేని ధన్యమగు జీవనముం బ్రకటీంచు నీక్సితుల్ ;

వింతగ వ్యర్ధకృత్యముల వీరప్రపంచము పోవు నిత్యమున్ ;
స్వాంతమునందు గౌరవమె వాంఛ మొనర్చుట నెల్లవారలున్;
సంతతమానప్రియము సల్పెడు విద్యలె మెండు వీరికిన్

ఉ. పాత్రత బట్టి వచ్చుస్తుతి పాకము లొండె ననర్హనిష్ఫల

స్తోత్రములొండె, గౌరవము చొప్పడ నిచ్చలు జెల్లునుచ్చటన్ ;
చిత్ర్ముగా బస్పరమున చేతికి జేతికి మాఱుచుండి, ప
ర్వత చరించు గౌరవమున వర్తక పుంస్రకై యమూల్యతన్.

చ. జరగు సభాళినుండి యది సైన్య నివేశ కుటీర పాళికున్

స్ధిరమతి సభ్యసింతురు స్తుతి ప్రియతం గడు నెల్లవారు, న
క్షర సుఖులట్ల కన్పడుచు, గన్పడు నట్లగునంత కెంతయుం
బరులను దన్పుచుం దనిపి, మన్నన నిత్తరు తాము గైకొనన్ .

ఉ. ఈసుకుమారవిద్య ముదమెంతగ వీరికి గల్ల జేసినన్

దోపము లుద్భవిల్లుటకు దోరముగా నెడ మిచ్చు వీరిలో ;
వేసర కన్య సంస్తుతుకె ప్రీతివహించి, సదా తదర్ధమే
యాసలుసల్పుచుంట గృశామాను మనోబల మంతయుం జెడున్.

చ. బలమఱి యాత్మయిట్లు సుభిభావము దాఁ దనలోన గానమిన్

జెలిమిని నమ్మియుండు బరచిత్తమునే స్వసుఖార్ధ మిందు ని
పధికవిలాసము
చ్చలు; నటుగాన వ్యర్ధమగు చక్కని టక్కుల దంభమిచ్చటన్
బలువ లొసంగ తుఇచ్ఛమగు ప్రస్తుతి కే దగగాంచు నెంతయున్

ఉ. య్చ్చట వ్యర్ధదంభము రహిన్ ముఖభంగవికార వేషమున్
గ్రచ్చఱ బూని, రాగిసరిగం దనగిండగి కంచు గూర్చెడున్
బిచ్చపుగర్వ మిచ్చటను బేర్పడ నేటుకి నిక్క విందుకై
వెచ్చ మొనర్చి , మోస మొదవించుకొనుం దననిత్యభుక్తికిన్.

క. చంచలలోకాచారము
పంచినయెడ కెల్ల బోవు స్వాంతం బెపుడున్
గొంచెంబైన గణీంపదు
మించుగ దనయంతరాత్మమెచడువిలునన్.

క. పరిగిడెడు బుద్ధి యిప్పుడు
మరిభిన్నమనస్కులైన మనుజులపైకిన్
వరవారధిగత్భమునం
దురవుగ"హాలండు" దేశమున్నట్టి యెడన్.

చ. విపులమాహార్ణవుం డడరి జెరగిలంగ బడ్డచో
జపలత బై బడన్ నిగిడుసాగరవీచుల నడ్డగింగా
నిపుడు మహోన్నతాసదృశ కృత్రిమదుర్గము లేవదీయుచో
ర్పుపసను నిల్చియున్నటులె మ్రోలను దోచెద రద్ధరాప్రజల్ .

ఉ. ఆపయి నల్లనల్ల ననయంబును రక్షణడ్యసంచయం
బేపుగ వృద్ధినొందుచు, గుయింగడు బెట్టుజగంబులోనికిన్
జాపుచు దీర్ఘబహుల , వెసంగొని రాజ్యమొకింత , వేల దా
నోపిక నాక్రమించుకొనుచున్నటు లిప్పుడు నాకు దోచెడున్.

సీ. బలిమి నిర్భంధింప బడినయట్టి సముద్రుఁ
డురుకుడ్యుపజ్కిపై నుండి నిక్కి,

<poem>పథికవిలాపము

మెల్లగాఁ బ్రవహించుమేలై నకాల్వలఁ బచ్చక్రొవ్విరులయుపత్యకలను, గన్నేరుగున్న లఁ జెన్న గుగట్టుల వడి తగ్గి చనుయానపాత్రములను, జనసంకులంబులౌ సంతకూటంబులఁ గృషికర్మమున నొప్పుక్షేత్రములను , దనదు రాజ్యణ్బునుండి యుదారలీలఁ గోరివిడిపింపఁబడినట్టి క్రొత్తసృష్టి స్థలజలమయప్రపంచంబు . చెలువుమీఱ దిగువపట్టున నగువుండఁ దేఱిచూచు .

పథిక విలాసము

ఉ. ఇంతియకాదు సుమ్ము చెడుగెల్ల; నిసర్గజబంధముల్ చెడన్
జింతిలి ధర్మమున్ యశము స్నేహము స్వప్రభుతన్ దొఱంగుట
వింతధనవ్యవస్థల జనించినకృత్రిమ బంధజాలముల్
సంతతమున్ బలపడి బలాత్కృతి నొందు నవిష్టసత్కృతిన్.

క. కావున, నర్వవిధేయత! తావీనికి మాత్ర మెపుడు దాస్యము చేయున్
ప్రావీణ్యంబడుగంటును ;! నేవారికిఁ దెలియ కేడ్చునిట యోగ్యతయున్.

సీ. కాలమీకై వడిఁ గడవంగఁ గడనంగఁ
దనమనోజ్ఞతలెల్లఁ దరలవిడిచి.
నిలుపుదు రెచ్చోటఁ గులపతులు తముల్
దేశాభిమానాగ్ని తేజమెసఁగ,
శ్రమపడిరెచ్చోట రాజులు కీర్తికై
కవులెందు వ్రాసిరి ఖ్యాతికొరకు,
నట్టిపండితులకుఁ బుట్టినయిల్లును
నాయుధపాణుల కాటపట్టు,
 
     నైనయీదేశ మొకటనత్యాశచేత
    సర్వ దుర్వాసనలకును స్థానమగును:
    పండితులు వీరభటులును బార్ధివులును
    సత్కృతిని బొందకిఁకముందు చత్తురిందు.

చ. కొలిచెద పంచునో ఘనులఁ, గోరినృపాళి నుతింతు నంచునో,
      తలఁపఁ బోకుఁడేనిటు స్వతంత్రతచేనగుకీడు లెన్నుచో:
     న్ తొలఁగఁదోలుఁ డిట్టిదగుతుచ్చపువాంఛ మదాత్మనుండి, నా
    తలఁపును బాయకుండెడి యధార్ధసమర్ధలార! దవ్వుగన్.

సీ. ఉరుశోభ నలరారు నోస్వతంత్రత్వమా!
యల్లరిమూఁకల యాగ్రహామునఁ

పథిక విలాసము

గ్రూరమహీపాలకుపితాసి నొక్కట
బాధలుపడ నలవడితివీవు;
గర్వసంయుత తిరస్కారంబుచేనొండె,
జెలిమిఁ బెంచుకృపార్కు చేతనొండె,
సమరీతిఁ జేటొందుక్షణభంగురం బైన
యలరుఁ బోలెడుదాన వై ననీవు,
 
సతతమును మాఱుచుండు దేశంబునందు
నీవికాసముల్ స్థిరముగా నిలుచుఁగక్వత!
వానిని సురక్షితముగఁ గాపాడుకొఱకె
యొకటనేను నిరోధించుచున్నవాఁడ.

క.ఆలోచించెడువారలె, పాలింపఁగ వలయుఁ బాటుపడువారల నం
చీలోకానుభవం బది, వాలాయముఁ దెలుపు సరిగఁబ్రతిదేశమునన్.

చ. క్షితిని స్వతంత్రతాగరిమ చేయఁ గజాలు ప్రయత్న మంతయున్
      హితముగ నెల్లవారలపయిన్ సమభారముఁ బూంచుటేకదా?
     అతిఘనవృద్ధి నొక్క తెగ యందఱమించి యతిక్రమించినన్
    హతమొనరించు దానిద్విగుణం బగుభారము క్రిందివారలన్.

గీ. మించికొందఱు మాత్రమె కాంచునపుడు
      దాని స్వాతంత్ర్యమంచును దలఁచువారు
      సత్యమర్ధించుదానికి సర్వమునునకు
      నుర్వి నెంత యంధులుగాఁగ నున్న్నవారు;

సీ. స్వాధికారంబును వ్యాపింపఁజేయంగ
రాజాధికారంబు హ్రస్వసఱిచి,
ప్రతిపక్షనాయకుల్ ప్రముఖులై సింహాస
నముఁ జుట్టుకొనఁగఁ బెసంగెనపుడుఁ,

పథిక విలాసము

దాము మాత్రంబె స్వతంత్రులై యుండుచో
నొక్కపక్షమువార లొకటఁజేరి,
యదియ స్వతంత్రతయంచును బిలువంగ
ననుమతించుటఁ గనుంగొనినపుడు,

వేగ నాసన్న మగుచున్న పెనువిపత్తు,
   గురుతరోద్రేకమును బురికొల్పినపుడుఁ
   దక్క నాయాత్మ శాంతతఁదాల్చినపుడుఁ:,
   దగదు పోరికికత్తులు దాల్చిలేవ.

మ. సమకూర్చుం బ్రతిధర్మదసతయు విజేచ్ఛన్ నూత్నశిక్షాస్మృతుల్;
నమలున్ బీదలఁజుట్టముల్; ధనయుతుల్ శాసింత్రుచట్టంబులన్
స్వమహిన్ దాసులవిల్చు పొంటె శబరుల్ సంచారముల్చేయుదే
శములన్ దాసులనుండి సంపద యథేచ్చన్ గొల్లకొట్టంబడున్.

మ. భయకారుణ్య నయోగ్రకోపములు పైపైఁ బొంగి, గోప్యస్థితిన్
బయల,బెట్టుచు, నుబ్బియున్నమనసున్ బాహాటమున్ జేయ, ని
ర్దయులౌ నీమనుష్యులంవిడిచి పర్వంజూతు దేశాభిమా
నియు భీరుండును గొంతకొంతయగుచున్ బృథ్వీపతిం జేరఁగన్.

చ. ధర నధికారకాంక్ష తొలుతన్ నృపభూతినెదిర్చి, యాగతిన్
     సరగున గౌవంబు జననస్థలమందెకలంచి, రాజ్యమున్
    జరప మనస్సుపై ద్విగుణ్శక్తిని గల్మికి నిచ్చినట్టియా
    పరమనికృష్ణకాలమును, భ్రాత శపింపుము నీవునావలెన్.

చ. కనమె నిరర్ధలోహమునకై యుపయు క్తజనుల్ 'బ్రిటానియా'
      జనాబహుళాబ్ధితీరముల సత్పరివర్తమొనర్పఁ గా బడన్?
      అని మొనఁ గల్గుతజ్జయములన్నియు, దీపములాఱునప్డు భ
      గ్గునగడుమండి మృగ్గుగతి, గొబ్బననాశముఁ గూర్పఁ గానమే?

పధిక విలాసము

మ. కనమేసంపద స్వీయవైభవ మహోత్కర్షాభిరక్షార్ధమై
తనభృత్యాళికి నిండ్లుగట్ట విజసత్వంబుం గడుంగూర్చి, యొ
య్యన వెన్కం జిఱుపల్లియల్ చెదరి యందందున్న క్షేత్రంబులన్
జనశూన్యంబగు మధ్యడంభమున విశ్రాంతిందగం బొందఁగన్.

క. కనమే మనమకటా యొక,
      ఘనుఁడు వినోదంబుకొఱకుఁగా నిడునాజ్ఞన్
      జనసంచారము సతముం
      గని మునుకలకలను నవ్వుగ్రామముకూలన్?

సీ. ఆజ్ఞానువర్తియై యలరెడుపుత్రుండు
నత్యంతజీర్ణాంగుఁడై నపితయు,
వినయశాలినియౌచు వెల సెడుమాతయు
ఘనలజ్జగలయట్టి కన్యకయును,
నడవినిబ్రవహించు 'నాస్విగో' నది యెందు
                                            స్వీయకచ్చములవ్యాపింపఁజేయు,
నెట 'నయగ్రా ' నదిఘటియించు బధికతఁ
బిడుగులవంటి చప్పుడులచేత,
      
నట్టి పశ్చిమజలధికి నవలనున్న,
దేశముల నివాసార్ధమై తిరుగఁగసమె
స్వస్థలంబుల విడిచి నిర్భంధమునను,
మెలఁగుశోచనీయకుటుంబలనుస్మనము?

చ. తవిలిమనుష్యుతొస్ మృగముతానెట రాజ్యముపాలుగోరునో,
యెవుచునొ యెఱ్ఱ 'యిండియనుఁ' డెచ్చటఁ జూపుగుఱిన్ శరంబు, న
య్యవిరళకాననాంతరములందు భయంకరమైన త్రోవలం
దెవఁడయినన్ సకృత్పథికుఁడిప్పుడుకూడనటం జరించుచోన్.

పథిక విలాసము

సీ. అచ్చోటనెంతయు నావర్తమయములౌ
వాత్య లాకసమునఁ బర్వుచుండఁ,
దనచుట్టు నెల్లెడఁ ద్రాసకరంబులౌ మృగములయార్పులు నిగుడుచుండ,
దీర్ఘ చింతాక్రాంత దేశబహిష్కృతుం డతిదుఃఖభారంబుకతన వంగి,
నిస్తులభీతిచే నిలువంగ నొల్లక
                                                         సత్యహీనుండౌటఁ జనఁగ లేక,
యెచట 'నింగ్లాండు' మహిమలు హెచ్చివెలుఁగు
నచటికిని ధీర్ఘదృష్టుల నల్లఁ బఱపి
తొడరి నాయభిప్రాయంబుతోడఁదనదు
మనసు నేకీభవింపగఁ జుమ్ము.

చ. హృదయముమందెలోన వసియించెడుసౌఖ్యము బైలఁగాంచ,నే
వెదకులుయెల్ల వ్యర్ధ మగువేసట యయ్యె బహుప్రయాసతన్;
వదలి సుఖంబు విశ్రమముఁ, బైఁ బ్రతిరాజ్యము నిచ్చుసౌఖ్యమున్
వెదకఁగ దేశ దేశములవెంబడి నేటికి సంచరించితిన్?

ఉ. త్రాసము లెల్ల రాజ్యముల రాజ్యముచేయుచునున్న, దుష్టమౌ
శాసనజాల మొండెఁ జెడు క్ష్మాపతు లొడెనుబాధ పెట్టినన్
శాసనముల్ నృపాలురు నొసంగనుమాన్పను జాలుభాగ మా
హా! సరిచూడ, నెంతయసదౌ! జనచేతము లొందునంతలోన్.

ఉ. తెల్లముగా ధరిత్రిఁ బ్రతిదేశమున్ మనమాత్మనమ్ముదం
బుల్లములోనె కన్గొనుదు మొండె సృజింపుదు మొండె నెప్పుడున్
పెల్లుగ మ్రోయుక్షోభముల వేదన నొందక గూఢరీతితో మెల్లఁగఁ బాఱుచుండు: బుడమిన్ గృహసౌఖ్య రసప్రవాహముల్.

పధికవిలాసము

ఉ. ఎత్తినగండ్రగొడ్డలియు, హింస యొనర్చెడు చుట్టువాలునున్,
రిత్తగు 'ల్యూకు ' లోహపుఁగిరీటము, 'డామియు ' నునపానునన్,
బొత్తిగ నెప్పుడున్ ధనవిభుత్వవిదూరులపొంతఁ బోక, బల్
సొత్తుగ వారికి నిడుచు శుద్ధమనస్కత బుద్ధిభక్తియున్.

ఆ.వె. హూణకవులపోక లొకయింత తెలుపంగఁ
దెలుఁగువారికొఱకుఁ దేటగాను
'గోల్డుస్మిత్త ' ను కవిగూర్చినయట్టి యీ
పధికి చరిత మేను వ్రాసినాఁడ.

క. ఒకభాషలోని సరసత
నొకభాషకుఁ దెచ్చు టెంతయును దుస్సాధ్యం
ఒకటా! నా కది శక్యమె?
సకలకవులు నాయశక్తి క్షమియింపఁదగున్.