Jump to content

నాగర సర్వస్వం/ఉపసంహారము

వికీసోర్స్ నుండి

ఉపసంహారము


ఈ గ్రంథంలో చెప్పబడ్డ విషయాలన్నీ శంకరవిరచితమైన ప్రధమ కామశాస్త్రాన్ని బాగా పరిశీలించి వ్రాయబడ్డాయి. అందుచేత ఇందులో తెలుపబడిన విధివిధానాలు అన్నీ శాస్త్రీయాలే కాని అశాస్త్రీయాలుకావు. బ్రాహ్మణోత్తముడు సకల కళాకోవిదుడు అయిన వాసుదేవపండితుని కోర్కెపై బుద్ధిశాలియైన పద్మశ్రీ చేత ఈరతిశాస్త్రం రచింపబడ్డది. ఈ శాస్త్రమనే దీపము ఆలుమగల అజ్ఞానమనే చీకటిని తొలగించి ఆనందపదార్థాన్ని వెల్లడి చేస్తూ లోకోపకారకమై వరలుగాక !


నాగరసర్వస్వము సంపూర్ణము.