దివ్యదేశ వైభవ ప్రకాశికా/శెంపొన్ శెయ్ కోయిల్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

34. వణ్ పురుడోత్తం 34

శ్లో. సేవ్య శ్శ్రీ పురుషోత్తమాఖ్య నగరే క్షీరాబ్ది తీర్థాంచితే
   నాయక్యా పురుషోత్తమాహ్వయయుజా ప్రాగాస్య సంస్థానగమ్‌|
   సంజీవిగ్రహ దేవయాన విలసద్రూపోసమన్యు:ప్రియం
   శ్రీమంతం పురుషోత్తమ ప్రభుమహం శార్జ్గాంశ యోగిస్తుతమ్‌||

వివ: పురుషోత్తమన్-పురుషోత్తమ నాయకి-క్షీరాబ్ది పుష్కరిణి-సంజీవిగ్రహ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ- ఉపమన్యువునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: మీనమాసం చిత్తా నక్షత్రం తీర్థోత్సవము. మణవాళ మహామునుల మంగళాశాసనం.

మార్గము: "మణిమాడక్కోయిల్, అరిమేయ విణ్ణగరం,తిరుత్తైట్రియం బలం, వణ్ పురుడోత్తమ్‌" ఈ నాలుగు దివ్య దేశములు ఒకే మార్గములో కలవు.

పా. కమ్బమాకడలడై త్తిలజ్గైక్కుమన్ కదిర్ ముడియవై పత్తుమ్‌
    అమ్బినాలఱత్తు;అరశవన్ తమ్బిక్కళిత్తవ నుఱైకోయిల్
    శెమ్బలానిరై శెణ్ముగమ్‌ మాతవి శూతకమ్‌ వాழைగళ్ శూழ
    వమ్బులామ్‌ కముగోజ్గియ నాజ్గూర్ వణ్పురుడోత్తమమే.
            తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-2-1

35. శెంపొన్ శెయ్ కోయిల్ 35

శ్లో. శెంపొన్‌శెయ్ నగరేతు నిత్య సరసీ స్వర్ణాఖ్య తీర్థాంచితే
   శ్రీమాన్ పేరరుళాళ నాయక ఇతి స్వర్ణాఖ్యవైమానగ:|
   ప్రాగాస్య స్థితి రల్లిమామలరితి ప్రాప్తోతి శేతే శ్రియం
   రుద్రావేశిక దివ్యమంగళతను శ్శ్రీమత్కలిఘ్నస్తుత:||

వివ: పేరరుళాళన్ పెరుమాళ్-అల్లిమామలర్ తాయార్-నిత్య పుష్కరిణి-స్వర్ణ తీర్థము-స్వర్ణ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-శివునకు ప్రత్యక్షము-(తృట నేత్రమునికి ప్రత్యక్షము)తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ తిరునాంగూర్ తిరుపతులు పదకొండు ఏకాదశరుద్రుల ఆరాధనకై వేంచేసి యున్నారు.

మార్గము: ఈ క్షేత్రమును తిరునాంగూర్‌లోనే కలదు.

పా. పేరణి న్దులగత్తవర్ తొழுదేత్తుమ్‌ పేరరుళాళ నెమ్బిరానై
   వారణి ములై యాళ్ మలర్‌మగళోడు మణ్‌మగళు ముడన్ నిఱ్ప;
   శీరణిమాడ నాణ్గై నన్నడువుళ్ శెమ్మొన్‌శెయ్ కోయిలినుళ్లే
   కారణి మేగమ్‌ నిన్ఱదొప్పానై క్కణ్డు కొణ్ణుయ్‌న్దొழிన్దేనే||
           తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 4-3-1

45

36. తిరుత్తెట్రియమ్బలమ్‌ 36

శ్లో|| సూర్యాఖ్యాబ్జిని తెత్తియంపలపురే వేదాహ్యవైమానగః
    శెజ్గణ్మాలితి విశ్రుత స్సురదిశా వక్త్రో భుజంగే శయః |
    నాయక్యా స్పృహణీయ పద్మలతికా నామ్న్యా తయైవేక్షితో
    స్తు త్యశ్రీ కలిజిన్మునే ర్విజయతే శ్రీ మన్ననంతాక్షి గః |

వివ: శెజ్గణ్‌మాల్ - శెంగమలవల్లి తాయార్ - సూర్య పుష్కరిణి - వేద విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - శెంగమల వల్లి తాయార్లకు, అనంతునకు ప్రత్యక్షము. తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఇది తిరునాంగూర్ దివ్యదేశముల లోనిది.

పా|| మాற்றరశర్ మణిముడియుమ్‌ తిఱలుమ్‌ తేశుమ్‌
            మற்றవర్‌తమ్ కాదలిమార్ కుழைయుమ్‌; తన్దై
     కాற்றళైయ ముడన్ కழలవన్దు తోన్ఱి
            క్కదనాగమ్‌ కాత్తళిత్త కణ్ణర్ కణ్డీర్
     నూற்றదழ் క్కొళర విన్దం నుழைన్ద పళ్ళ
            త్తిళజ్గుముగిన్ ముదుపాళై షగువాయ్ నణ్డిన్
     శేற்றళై యిల్ వెణ్ ముత్తమ్‌ శిన్దు నాజ్గూర్
           తిరుత్తెற்றிయమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే

పా|| ఏழுలగుమ్‌ తాழ் వరైయు మెజ్గుమూడి
           యెణ్డిశైయుమ్‌ మణ్డలముం మణ్ణి; అణ్డమ్‌
    మోழைయెழுన్దాழி: మిగుమూழி వెళ్లం
           మున్నగట్టి లొడిక్కియ వెమ్మూర్తి కణ్డీర్;
    ఊழிదొఱు మూழிదొఱు ముయర్‌న్ద శెల్వ
           త్తోజ్గియ నాన్నఱై యనైత్తుం తాజ్గు నావర్;
    శేழுయర్‌న్ద మణిమాడమ్‌ తిజழு నాజ్గూర్
            తిరుత్తెற்றி యమ్బలత్తెన్ శెజ్గణ్ మాలే.
                  తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-4 1,9

                    46