దస్త్రం:తేట తెలుగు గీత శతకం.pdf
అసలు దస్త్రం (800 × 1,250 పిక్సెళ్ళు, దస్త్రపు పరిమాణం: 3.37 MB, MIME రకం: application/pdf, 32 పేజీలు)
సారాంశం
[మార్చు]ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాష తెలుగు. తేట తెలుగు లోని తియ్యందనాలు మరి యే ఇతర భాషలోనూ కానరావు.
తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ” —శ్రీ కృష్ణదేవ రాయలు
ఆంగ్లేయ ప్రభువైన బ్రౌన్ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు.
దురదృష్టవశాత్తూ ఈ తరం యువత పరభాషా వ్యామోహంలో పడి అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలుగులో మాట్లాడడానికి సైతం వెనకాడుతున్నారు. మన భాషను కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఇందులో భాగంగానే తెలుగు కళామతల్లికి నేను సైతం ఈ చిన్ని తేట తెలుగు గీతాల మల్లె పూదండ సమర్పిస్తున్నాను.
తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ ఈ పద్యాలు చదివి ప్రాచుర్యంలోకి తెస్తారని ఆశిస్తున్నాను.
జై తెలుగుతల్లి
లైసెన్సింగ్
[మార్చు]
ఈ కృతిని కాపీచేసుకోవడానికి, పంచుకోవడాకిని, మార్పులు చేసుకోవడానికి GFDL ఉచిత లైసెన్సు, వెర్షను 1.2తోను లేదా ఉచిత సాఫ్టువేరు ఫౌండేషను వారిచే విడుదల చేయబడిన తరువాతి వెర్షనుల లైసెన్సుతోనూ, ఉపయోగించుకోవడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ కృతి క్రియేటివ్ కామన్స్ గుర్తింపు-దేశీయలైసెన్సులకు అన్వయించబడని (ఆంగ్లం) లైసెన్స్ తో విడుదలచేయబడినది. కృతి రచయితకు గుర్తింపు ఇవ్వడం ద్వారా స్వేచ్ఛగా వాడుకోవడం, పంపిణీ చేయడం మరియు తద్భవాలను తయారుచేయవచ్చు. |
దస్త్రపు చరిత్ర
తేదీ/సమయం ను నొక్కి ఆ సమయాన ఫైలు ఎలా ఉండేదో చూడవచ్చు.
తేదీ/సమయం | నఖచిత్రం | కొలతలు | వాడుకరి | వ్యాఖ్య | |
---|---|---|---|---|---|
ప్రస్తుత | 16:51, 29 అక్టోబరు 2022 | 800 × 1,250, 32 పేజీలు (3.37 MB) | వేములపల్లి రానర (చర్చ | రచనలు) | ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాష తెలుగు. తేట తెలుగు లోని తియ్యందనాలు మరి యే ఇతర భాషలోనూ కానరావు. తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స ” —శ్రీ కృష్ణదేవ రాయలు ఆంగ్లేయ ప్రభువైన బ్రౌన్ తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా అభివర్ణించాడు. దురదృష్టవశాత్తూ ఈ తరం యువత పరభాషా వ్యామోహంలో పడి అంతటి ప్రాశస్త్యం ఉన్న తెలుగులో మాట్లాడడానికి సైతం వెనకాడుతున్నారు. మన భాషను కాపాడుకోవలసిన భాధ్యత తెలుగు వారందరిపై ఉంది. ఇందులో భాగంగా... |
ఈ దస్త్రాన్ని మీరు తిరగరాయలేరు.
దస్త్రపు వాడుక
ఈ ఫైలును వాడుతున్న పేజీలు లేవు.