తెలుగు సమస్యలు/1-9 సమస్యలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Telugu Samasyalu 1953.pdf


తెలుగు సమస్యలు

 • చెలువగ రామలక్ష్మణులు సిత్రకుఁ దక్షులు శంభుఁడన్నయుక్తా.


చ, అలర గణింపఁబం రథునాత్త్మజు లెవ్వరు మైథిలుండు నే
లలనకుఁదండ్రి మన్మథునిలావుళఠంబులు నేవి ! కాళికా
చెలువుని నామ మెద్ది మఱి సీరికి శౌరియు నేమి కావలెన్?
చెలువుగ రామలక్ష్మణులు సీతకుదవులు శంభుఁడన్నయున్. 1

 • భల్లూకము కడుపులోన భానుఁడు గ్రుంకెన్


క. అల్లంత ప్రొద్దుకాఁడను
విల్లందుక వేఁటకాఁడు వేయఁదొడంగెన్
జిల్లంపకోల చిక్కెను, భల్లూ. . . 2

 • రంకులు తేఁ బోయి యేడు రాత్రి ళ్ళాయెన్.


క. అంకయ వెంకయగూడుక
వం"క్రాయుల పాటి త్రోవ వడిగాఁ బోవన్"
ఇంకను రాకుండిరి గో, రంకులు. . . 3

 • గుత్తపు తాపి తారవికకుట్టు పటుక్కున వీడె నింతికిన్.


ఉ. అత్తఱిఁ జిత్తజండు విరహాంగనలం గనలింప నిక్షువి
ల్లెత్తిధనుర్లుణంబు మెఱయించి నిశాతవినూతన ప్రసూ
నోత్తమ బౌణపంక్తి కుచయుగ వుదాటునఁదాఁక నేసినన్, గు... 4ఉ, ఇత్తఱి రమ్మున మ్మనుచు నింపుగ గొల్లలు తన్నుఁ బిల్వఁగాఁ
దత్తర పాటునం గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిపై,
మె _త్తనిపూలపాన్పునను మెచ్పిచనుంగవలంటినప్పడే, గుత్త. . . 5

 • దిద్దిన్దుని వత్సవ్వయితిమ్మని యింటన్,


క, అద్దిర ! శ్రీభూనీళలు
ముద్దియ లా హరికి గలరు ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్య మాడెను, దిద్దిమ్మని. . . 6

 • ఉత్తరమున భౌనుబింబ ముదయం బయ్యెన్,


క. అత్తుగఁ దూరపుపడమరఁ
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా !
చిత్తరువు వ్రాయబోవలె, నుత్త... 7

 • విపరీతపుఁబులుసుకూర వి_స్తరి మ్రింగెన్.


క, అపురూపపు లేఁ తాకుల
విపరీతపు బ్రాహ్మణుండు విస్తరి గుట్టెన్
చపలాక్షి వండిపెట్టెను, విపరీ... 8

 • సుగ్రీవుని యొడమ కాలు శునకము గఱచెన్.


క. అగ్రారపునడివీధిలొ -
నిగ్రహముగ బొమ్మలాట నేర్పున నాడన్
విగ్రహము లెత్త మఱచిన, సుగ్రీ... 9

 • నినునిను నిన్ను నిన్ను మరి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్


చ. అనిలజ! జాంబవంత! కమలాప్తతనూభవ! వాయుపుత్ర! యో
పవన! సుషేణ! నీల! నల ! భానుకులుం డగు రాఘవేంంద్రు డ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపను వేగరమ్మనెన్, ని... 10

తెలుఁగుసమస్యలు 5

చ, అనఘ సురాపగాతనయ! యర్కతనూజ విచి ථි, వీర్య నందన
గురుపుత్ర ద్రోణ! కృప నాగపురీశ్వర! దుస్సనేన!రమ్మసుమనె
రాజసూయము యమాత్ర్మజుఁడిప్పడు చేయఁబూనితా, ని...

చ. అనఘసురేశ! వాయుసఖ! యర్యమనందన! రాక్షనేంద్ర యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! త్రాను రమ్మను
మని చెప్పెమాధవుఁడువూరుని పెండ్లికిమిమ్మునందఱిన్, ని

 • సొర చెట్టున బీరకాయ సొంపుగఁ గా చెన్.


క. అరవిందకోమలంబగు
నరవిందపుఁగొలను కెలననావలసిఱుఁదన్
గరిమనుసొంపుగఁ జూచిన, సొర. . . 13

 • విధ వాగమనంబు మిగుల వేడుక నేనెన్,


క. అధికారిదర్శనేచ్ఛా
గ్రుధితుఁడ నై సుశకునంబుఁ గాంకింపఁగ నా
కధికఫలప్రద యగుచును, విధవా... 14

కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్,

క.అన్నన్న రాధ సొగసున
కెన్నిక యగు మగండులేవిర హేలాగతిచే
నన్నయగునంద గోపుడు, కన్న 15

 • రతిరాజ గృహంబు మీద రవి యుదయించెన్.


క. అతివల మొగ మెఱుగక యీ
గతి నతిరతి వాంచ దగిలి కష్ట సుఖములన్
మతి దలపపు, లే లెమ్మిక, రతి 16ఉ, ఇత్తఱి రమ్మురమ్మనుచు నింపుగ గొల్లలు తన్నుఁ బిల్వఁగాఁ
దత్తర పాటునం గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిపై, మె
త్తనిపూలపాన్పునను మెచ్చిచనుంగవలంటినప్పడే, గు_త్త.

 • దిద్దమ్మని వత్సనాయితిమ్మనియింటన్.


క, అద్దిర ! శ్రీభూనీళలు
ముద్దియ లాహరికి గలరు ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్య మాడెను, దిద్దిమ్మలని. . . 6.

 • ఉత్తరమున భానుబింబ ముదయం బయ్యెకౌ,

క, అత్తుగఁ దూరపుపడమర
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా !
చిత్తరువు వ్రాయఁబోవలె, ను త్త. . . 7

 • విపరీతపుఁబులుసుకూర విస్తరి మ్రింగెకా.


క, అపురూపపు లేఁ తాకుల
విపరీతపు బ్రాంహ్మణుండు విస్తరి గుట్టెన్
చపలాక్షి వండిపెట్టెను, విపరీ. 8

 • సుగ్రీవునియొడమ కాలు శునకము గఱచెన్.


క. అగ్రారపు నడివీధిలొ
నిగ్రహముగ బొమ్మలాట నేర్పున నాడన్
విగ్రహము లెత్త మఱచిన, సు గ్రీ... 9

 • నినునిను నిన్ను నిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.


చ, అనిలజ! జాంబవంత! కమలా ప్తతనూభవ! వాయుపుత్ర! యో
పవన! సుషేణ! నీల! నల ! భౌసుకులుం డగు రాఘవేంద్రు డ
ద్దనుజపురంబు వేగెలువ దైత్యులఁజంపను వేగ రమ్మనెన్, ని. . .