తెలుగు శాసనాలు/ధనంజయుని కలమళ్ళ శాసనము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

2. ధనంజయుని కలమళ్ల శాసనము.

(సుమారు క్రీ. 575) - కమలాపురం తాలూక.


1. .....

2. క ల్ము తు రా

3. జు ధనంజ

4. యుదు రేనా

5. ణ్డు ఏళన్

6. చిఱుంబూరి

7. రేవణకాలు

8. పు చెనూరుకాజు

9. అఱి కళా ఊరి

10. ణ్డ వారు ఊరి

11.

12.

13.

14.

15.

16. హాపాతకస

17. కు. 16

'ఎరికల్ ముతురాజు'అనేబిరుదుగల ధనంజయుడను రాజు రేవాణ్డు ఏలుచుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనుపేరుగల 'కాలు' ఒక ఉద్యోగి(లేక ఆసామి) యొక్క పంపున చెనూరి గ్రామానికి చెందిన 'కాజు... ... ... ... 'అని వాక్యమసంపూర్తిగా వున్నది. తుదిలో పంచమహాపాతకుడగునని యీ ధర్మమును చెడగొట్టువారికి పాపము చెప్పబడెను.ఈ శాసనములో భాషా విషయకముగ విశేషములు తెలుసుకొను అవకాశ మంతగా లేదు.


ఎరికల్ అను నగరము వీరికొకప్పుడు రాజధాని యగుటనుబట్టి యీ రాజులలో కొందరికి ఎరికల్ ముతురాజు, ఎరిగల్ దుగరాజు అను రాజబిరుదము లుండెడివని దీనిని ప్రకటించిన కీ.శే. ముట్లూరి వెంకటరామయ్యగారు, ప్రొఫెసరు కె.ఎ.నీలకంఠ శాస్త్రిగారు చెప్పిరి.మహారాజు, మహా రాజాధిరాజు, యువరాజు, (దుగరాజు) అనుపదములు రాజపవులలో ప్రభేదములను తెలుపునట్లే ముత్తురాజు పదముకూడ నొక భేదమును తెలుపునని వారుచెప్పిరి.