తుపాను

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తుపాను

[ సాంఘిక నవల ]


అడివి బాపిరాజు

Thupanu, by Adavi Bapi Raju.pdf

త్రివేణి పబ్లిషర్సు

మచిలీపట్టణము

ప్రథమ ముద్రణ 1945

ద్వితీయ ముద్రణ 1955
[ ఈ నవలలోని పాత్రలు కేవలం కల్పితం ]
త్రివేణి ముద్రణాలయము

మచిలీపట్టణము

Thupanu, by Adavi Bapi Raju.pdf


అంకితము

శ్రీ కోలవెన్ను రామకోటీశ్వరరావుగారికి

మంచిగంధం చెట్టు వోయీ
            ఓ నేస్తకాడా
ముంచి తేల్చే పరిమళావృతుడా!

పసలపట్టీ చేరవచ్చును
మిసమిసలుగా వెలిగిపోతూ
మేలి సర్పము లెన్నో నీకడకూ
             ఓ రామకోటీ
శిల్పపతులట కావ్యపతులంటా!

నీకు నాకూ పూర్వబంధము
నీకు నాకూ నేటి స్నేహము
నిత్య నిర్మల కాంత పుంజమురా
            ఓ రామకోటీ!
నీకు ఇది నా ప్రేమచిహ్నమురా


Public domain
భారత దేశపు చట్టాల ప్రకారం ఈ బొమ్మ/కృతి కాపీహక్కుల చట్టం అన్వయించకపోవటం లేక కాలదోషం పట్టడం వలన సార్వజనికమైంది. భారతీయ కాపీహక్కుల చట్టం ప్రకారం అన్ని ఛాయాచిత్రాలు లేక సంస్థ కృతులు ప్రచురించిన 60 సంవత్సరాల తరువాత (అంటే, 01-01-1959 కంటే ముందువి) సార్వజనికమౌతాయి. రచనల కాపీ హక్కులు రచయితకున్నట్లయితే రచయిత మరణించిన 60 సంవత్సరాల తరువాత సార్వజనీకమౌతాయి.
Flag of India.svg
"https://te.wikisource.org/w/index.php?title=తుపాను&oldid=247064" నుండి వెలికితీశారు