Jump to content

తాతా చరిత్రము/పారిభాషిక పదసూచి

వికీసోర్స్ నుండి

  • అనుబంధపరిశ్రమ - Auxiliary industry
  • అయోమయము - Permeated with iron
  • ఆర్ధికోన్నతి - Economic uplift
  • కీలకపుపరిశ్రమ - Key industry
  • ఖనిజశాస్త్రము - Mineralogy
  • గ్రాహకస్థానము - Receiving station
  • చోదకశక్తి - Driving power, mechanical energy
  • జనకయంత్రము - Generating plant
  • జలవిద్యుచ్ఛక్తిశాల - Hydro-Electric Works
  • నౌకాపరిశ్రమ - Shipping business
  • పాతాళగంగనూతులు - Artesian wells
  • పారిశ్రామికప్రతిభ - Industrial genius
  • పారిశుధ్యశాస్త్రము - Sanitary science
  • పుంజీపతులు - Capitalists
  • పురనిర్మాణపద్ధతులు - Town planning schcmes
  • పౌరసేవ - Civic service
  • బహుళోత్పత్తి - Mass production
  • భూతత్వజ్ఞులు - Geologists
  • భౌతికశాస్త్రము - Physical science
  • యంత్రవాస్తువిద్య - Mechanical engineering
  • లోహయంత్రశాల - Iron and steel works
  • లోహవాస్తుశాస్త్రము - Metallurgical engineering
  • విజ్ఞానాలయము - Science institute
  • విజ్ఞులు - Experts
  • సాంఘికశాస్త్రము - Sociology
  • సార్వజనికనగరము - Cosmopolitan city
  • సుంకములు - Customs duties


__________