జగత్తు - జీవము/వైజ్ఞానిక శబ్దావళి

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

జగత్తు - జీవము

5. వైజ్ఞానిక శబ్దావళి

అంగారము - Carbon
అంశము - Degree
అణువు - Molecule
అధిక గెలాక్సీక నెబ్యులా - Extra-galactic nebula
అనావృతము - Unbounded
అయస్కాంతత్వము - Magnetism
అవస్థానము - Survival
ఆమ్లజని - Oxygen
ఇనుము - Iron
ఉదజని - Hydrogen
ఎలక్ట్రాను - Electron
కాంతి సంవత్సరము - Light year
కిరణప్రసారము - Radiation
కేంద్రకము - Nucleus
కేంద్రము - Center
కోబాల్టు - Cobalt
క్లోరిను - Chlorine
ఖగోళశాస్త్రము - Astronomy
గతిసూత్రములు - Dynamical laws
జీవకణము - Living cell
జీవశక్తి - Vital force
జీవశాస్త్రము - Biology
తప్తస్థానము - Boiling point
తాపక్రమము - Temperature
తాపక్రమాపకము - Thermometer
దుగ్దపధము - Milky way
దూరదర్శిని - Telescope
ద్రవ్యము - Matter
ద్రవ్యరాశి - Mass
నత్రజని - Nitrogen
నికెలు - Nickel
నియతము - Finite
పదార్దవిజ్ఞానము - Physics
పరమాణుక్రమాంకము - Atomic number
పరమాణుభారము - Atomic weight
పరమాణువు - Atom
పరమశూన్యము - Absolute Zero
ప్రళయతరంగము - Tidel wave
ప్రోటాను - Proton
బోరను - Boron
భౌతికస్థితులు - Physical conditions
మూలపదార్ధము - Element
మూలపదార్ధాలపట్టీ - Table of elements
రాసాయనిక వ్యవచ్ఛేదము - Chemical analysis
రాసాయనిక సంయోగము - Chemical synthesis
రేడియో ధార్మికత - Radio-activity
లోహము - Metal
లోహేతరము - Non-metal
వర్ణపటగ్రాహకము - Spectrograph
విజ్ఞాని - scientist
విద్యుదావేశము - Electric charge
శక్తి - Energy
శ్వేతవామనతార - White dwarf
సమశీతోష్ణమండలము - Temperate Zone
సర్పిల - spiral
సోడ్యము - Sodium
హిమయుగము - Ice age
హిమస్థానము - Melting point of ice