చేకొనవయ్య మాంసమిదె (పద్యం)
స్వరూపం
చిత్రం: కాళహస్తి మహత్మ్యం (1954)
రచన: తోలేటి
గానం: ఘంటసాల
సంగీతం: ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం
చేకొనవయ్య మాంసమిదె చెల్వుగదెచ్చితి బాస జొప్పునన్
ఆకొనియుంటివేమొ కడుపార బిరాన భుజించవయ్య యీ
లోకులు చూడరయ్య భువిలోని క్షుదార్తుల బాధలెన్నడున్
శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకరా హరా హరా
ఆ..ఆ..ఆ..ఆ