Jump to content

ఘంటసాల

వికీసోర్స్ నుండి
నావరాల తండ్రీ నీవేల పుడితివీ

ఏఇంట పుట్టినను హాయిగా మనగలవు మాఇంట పుట్టావా నాపిచ్చితండ్రీ

నాజన్మమెందుకనీ నేనే చింతించ

నీవేల పుట్టావూ బంగరు కొండా [నావరాల]

భర్త యను పదమునకు

భరియించు వాడనుచు అర్ధము చెబుతారు లోకాన భార్యకు భారముగా భూమికి భారముగా బ్రతుకును విధిలేక నీతండ్రి [నావరాల]

ఓర్చుకొను సుగుణములో

భూమాతనే మించే ఉత్తమా ఇల్లాలూ నీతల్లీ నీవెదిగి ఇరువురికీ నీడ ఇచ్చేవరకూ నీతల్లికీపాట్లు తప్పవురా జోజో బాబూ --కలిసి ఉంటే కలదు సుఖం,ఘంటసాల,మాస్టర్ వేణు.

"https://te.wikisource.org/w/index.php?title=ఘంటసాల&oldid=20587" నుండి వెలికితీశారు