Jump to content

చర్చ:శ్రీ నగజా తనయం సహృదయం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి
తాజా వ్యాఖ్య: పాల మీగడ లాంటి తెలుగు పద్యాలు టాపిక్‌లో 4 నెలల క్రితం. రాసినది: 2409:4041:8E4D:2B3F:7D22:D197:2D8B:3D03

ఛాల ఛక్కగ వ్రాసారు. ఛిన్న సవరణ వుంది. ఈ హరికథలో ఒక్క పద్యం మాత్రం శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారు వ్రాసారు. అది "ఫెళ్ళుమనె విల్లు గంటలు ఘల్లుమనె.... ...........విస్మయము గదుర"

పాల మీగడ లాంటి తెలుగు పద్యాలు

[మార్చు]

ఈ పాట lyrics ఇక్కడ అందుబాటులో ఉంచటానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్య వాదాలు. శ్రీరంగం శ్రీనివాసరావు గారి కలం నుంచి జాలువారిన అణిముత్యాల్లాంటి పదాలు, ఘంటసాల వారి గొంతులోనుండి లయ బద్దంగా జాలువారుతుంటే దానికి రేలంగి వారి హావభావాలు నృత్యం జోడి అయి అత్యంత రమణీయంగా వున్నాయి. దానికి తోడు రామనామ మహత్యం ఎలాగూ వుంది. పద్యం చిన్నదైన సీతారాములను కళ్ళకు ఆవిష్కరించింది. ఈ పద్యం వింటుంటే ఎంతో హాయిగా, మనసుకి సంబంధించినది ఏదో పెన్నిధి దొరికినట్లు అనిపిస్తుంది. యాంత్రికమైన జీవితంలో పడిన వాళ్లకు ఇది ఒక తియ్యని జల్లు. తెలుగుభాష మాధుర్యం వెయ్యేళ్ళు వర్ధిల్లు గాక. కొండపల్లి రంగారావు.

kondapalli.rangarao@gmail.com 2409:4041:8E4D:2B3F:7D22:D197:2D8B:3D03 14:28, 24 ఆగస్టు 2024 (UTC)Reply