చర్చ:ఆంధ్రకామందకము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

వికీపీడియా వ్యాసం విస్తరణ[మార్చు]

దేవీప్రసాదశాస్త్రి గారికి, కామందక నీతిసారము పేరుతో తెలుగు వికీపీడియా లో ఒక వ్యాసం ప్రారంభించాను. అలాగే Nitisara అనే ఆంగ్ల వికీపీడియా వ్యాసానికి లింకు చేశాను. 2013 లోని TTD వారి ముద్రణను Wikicommons లోకి upload చేశాను. ఒకసారి ఈ క్రింద లింకులోని వ్యాసాన్ని చూసి ఆంధ్రకామందకము గురించి ఒక విభాగాన్ని ప్రారంభించి విస్తరించమని మనవి. https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%AE%E0%B0%82%E0%B0%A6%E0%B0%95_%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81 Rajasekhar1961 (చర్చ) 12:25, 21 ఏప్రిల్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]