చతుర చంద్రహాసము/పాత్రలు
స్వరూపం
ఈ నాటకమున వచ్చు పాత్రలు.
హేమవర్మ - కుంతలదేశపు రాజు
భాగురాయణుడు - కుంతలదేశపు మంత్రి - (ఈతనికే దుష్టబుద్ధియని పేరు)
ఉగ్రసేనుడు - కుంతలదేశపు సేనాని
జయంతుడు - మాళవదేశపు రాజుచే బంపబడిన బ్రాహ్మణుడు
సుమంతుడు - పుళిందదేశపు మంత్రి
మదనుడు - భాగురాయణుని కొడుకు
ఇంద్రదత్తుడు - పుళింద దేశాధిపతి
చంద్రహాసుడు - పుళిందాధీశుని దత్తపుత్రుడు - కథానాయకుడు
మందరుడు / శౌనకుడు - భాగురాయణుని సేవకులు
చారాయణుడు - చంద్రహాసుని కంచుకి
భీముడు / భైరవుడు - కుంతలపురములోని కాళికాలయ రక్షకులు
గాలవుడు - కుంతలేశ్వరుని పురోహితుడు
విషయ - భాగురాయణుని కూతురు - కథానాయిక
కాంచనమాల - విషయ చెలిమికత్తె
ఇంకను కంచుకి, సేవకులు, పౌరులు మున్నగువారు వచ్చెదరు.