గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 7/జూలై 1928/స్వవిషయము
స్వరూపం
స్వవిషయము.
భదవదను గ్రహమువలన "గ్రంథాలయసర్వస్వమును" తిరిగి ప్రారంభింప గలిగితిమి. మాసపత్రికగ వెలువడుచుండును. సంవత్సరమునకు చందా అందఱకును అందుబాటులో నుండునటుల రు 1 - 4- 0 లుగ ఏర్పరుపబడినది. గ్రంథాలయోద్య మాభిమానులందరును ప్రోత్సాహించెదరని ప్రార్థన.