గోలకొండ కవుల సంచిక/అంకితము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

‌అంకితము

అమరచింత - ఆత్మకూరు సంస్థాన ప్రభ్విణి

శ్రీ శ్రీ శ్రీ

సవై రాణీ భాగ్యలక్ష్మమ్మ

బహదరువారికి

శ్రీవారి నిర్మల యశ స్సౌరభము

నిఖిలాంధ్ర ప్రపంచము నందు

చిరస్థాయిగా బ్రసరించు నట్లు


గోలకొండ

ఆంధ్రకవివరేణ్య కవితావిలాసపుష్పము

కృతజ్ఞతాబద్ధముగ - అనుజ్ఞాపూర్వకముగ


సమర్పితము