కృషీవలుడు/గమనిక

వికీసోర్స్ నుండి

ఈ ముద్రణమున గొన్నియెడల గొన్నిపద్యములు సంస్కరింపబడినవి. కొన్ని క్రొత్తపద్యములు చేర్పబడినవి. ఇదివఱకటి పద్యములలో గొన్ని తీసివేయబడినవి. ఈ మార్పులను గ్రంధకర్తగారె యొనరించిరి.


ప్రకాశకులు.