కుమారసంభవము
Appearance
సంపుటము - 2
కుమారసంభవము
కవిరాజశిఖామణి టేంకణాదిత్యాది బిరుదాంకిత సూర్యవంశరాజశిఖామణి
నన్నెచోడదేవ
(A. D. 940)
ప్రణీతము.
ఇది
కళింగసేనాదికృతికర్తయగు
మా. రామకృష్ణకవిచే
సంస్కరింపఁబడి ప్రచురింపఁబడినది.
చెన్నపట్టణము - వేపేరి
శ్రీ టి. వి. చెంగలరాయనాయకర్ ఆర్ఫనేజ్ ముద్రాక్షరశాలయందు ముద్రింపఁబడియె.
1909