Jump to content

కళాపూర్ణోదయము (1943)/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము.

శ్రీ సౌభాగ్యవిభూతివి
లాసాలంకార నిత్య లలితాకారా
భాసురయశః ప్రసూనసు
వాసితసకలాశ కృష్ణవసుధాధీశా.

వ. అవధరింపుము.

సీ. ఆవధూమణి నవ్వి నావర్తనము నీవ
చెప్పితి వింక నేఁ జెప్పఁ గలదే
గురుసత్వుఁ డగునలకూబరు చేఁ బట్టు
వడి నీవు ననుఁ జూపఁ గడఁగి యట్లు
వచ్చుచో నెదురుగా వచ్చినరంభ నేఁ
జుమ్ము నిన్ విడిపించి యమ్మెయిఁ జని
యభిమతం బైన య ట గజలీలావి
హారంబు సలిపితి నంతలోన

గీ. నరుగుదెంచినయదియ సు మ్మాద్యరంభ
యూరమణిఁ బ్రాణవిభుదండఁ జేరనీక
యవ్విడంబునఁ బోరాడి యంతమునను
దద్దతిని శాష మొందినదాన నేన.

________________

చతుర్థాశ్వాసము. 191

చ. అన విని నార లండణును సత్యధికం బగుపిస్నయ: బునన్
మునుఁగుచు నే బైటూ చెపుమము 9 న యేగ రహ
ఫును ధరియింప చేర్చితివి పొందుగ నెమైయి సుదకొంటివా
యనఘుని నట్లు గూడఁగఁ జిరాభిమతంబీ - నీకు నా పుడున్


సీ. ఆక్వాత సిద్దు నాలోకించి నిన్ను న
వ్విషమునఁ ద4: మెడు వేళఁ డసము
ప్రాణేశు వెంటన మరుభ గదలి తా
నే తెంచినంతట నిజ్జి యొకటి
యెదురుగా వచ్చుట కెంతయు శంకించి
యటముందు పోవక యచట నిల్చె
నప్పుడే నీక్షించి యదియ వచ్చిన యట్లు
గాఁ దదాకృతి గట్టిగాఁగఁ దాల్చి

గీ. వచ్చితి నతుడు నినుఁ బట్టి తెచ్చు చోటి
కాచెలువ రాక మసులుట ముతని కెఱుక
పడకయునికి నొకృతి వేష భాషణాదు
లాగతిన యున్కి నా చేఁత లమరె నట్లు.

గీ. ఆ చెలువరూప మె టట యగుచు ను డఁ
దాల్చు నేరుపు ము న్నొకతటిని నాకు
నారదుం డిచ్చె నదియు వినంగఁబడియెఁ
గద యతఁడ చెప్ప నీకు మాకలహ వేళ,

శ. అమ్మెయిఁ జెప్పియు నతఁ డపు
డన్మయారంభ యి.3 యటంచు నను బ్రకా
శమ్ముగఁ జేయక కారు
ణ్యమ్మున మన్ని చె మన్ముఖాకృతిఁ గనుచున్.

వ. అది యెల్లఁ జెప్ప నేను గడపట నట్టిశాపంబునకుఁ గారణం
బైనయారూపు గోసి యది యంతయు నుజ్జగించి యవశ్య
భోగ్యం బై శతచ్చాపఫలం బిద్దేవి సన్నిధి నను భవించినఁ బరో
పశారం బగు నని వచ్చితి నని చెప్పి కలభాషిణి యమ్మణి
స్తుభుక కిట్లనియె.

తే. నీదుగురుఁ డన్నయట్ల నీ నిశితఖడ్గ
మవితథోద్యమ మగుట సువ్య క్త మయ్యెఁ
దిరుగ నన్నును నిన్ను ను దెచ్చె దైవ
మిచ్చటికి ధన్య నైతి నీయిష్ట మొందు.

చ. అవి యటులుండె నాపడు ప్రయాసము లూరకపోకయుండన
ట్లాద వెఁ బ్రియు సృజింపనని యుండఁగఁ జెప్పితినీవు దానికిం
గొద గలుగుగ సత్యనలకూబరుఁ డొక్కఁడు వేఱవచ్చియా
తుద నతనిన్ శపించె సని తొల్లిపోయాక పటాత్ముఁడెవ్వఁడో

క. అన విని యేమియు మిక్కిలి
యనఁబోయెదుసుమ్ము తరుణి యట్లారూపం
బున నున్నవాఁడ నేఁ జు
మ్మని మణికంధరుఁడు వల్కె నల్లన నగుచున్,


వ. ఇట్లు పలికిను గలభాసి.ణీ యాశ్చర్యంబు నొందుచు, ౧౨
క. విని నీ వపు డెట్లారూ
పును దాల్చితి చెప్పు మని తపోహతి గావి:
చిన నేర్పుపంద రంభయు
బీదసుతుఁడు గూడె ననికి తత్సఖు లెదు ..

సీ. అన రంభ మల్లు గూడినవాఁడ నే: యే
ర్పడ విను మట్లు తప్పులు చెచి
మును నన్ను నది గూడి త; రెడుతజీ సూ
సము కలకూబరాసక్త మగుట
ప్రకటంబుగాఁగ గోత్రస్టలితత్వంబు
చే నెఱింగించి: నేను రోసి
దాని వీక్షించి యె.దేనిఁ బోయెద నని
వీడ్కొని చనుచు నవ్వెలఁ ఓరతులం

గీ. దనియమిఁ దదాత్మరంజన దxరఁ గలయ
వలయు సని యంత మత్త పోవ్యయము చేఁ ద
దీయవిభురూపుఁ దాల్చి వే తిరిగి వచ్చి
పొసఁగఁ బల్కి రమించితిఁ బూర్లరతుల.

వ. అత్తెఱంగున నద్ది వ్యాంగనతో రమించు చునికిం జేసి తత్రలో
రంబున నొదవిననీతోడిక్రీడ లనుభవించి యమ్మాయారూ
పంబునకు సద్యః ఫలంబుగా నట్టిశాపంబుఁ దెచ్చుకొని యం


తట బుద్ధిమ తు-డ నై యప్పటి పర్ణశాలకుఁ జని యెల్లమా
య లుజ్జగించి నావీణెయు రత్నమాలికయుఁ బుచ్చుకొని
యిచ్చటిమహిమలు తొల్లి యెంగిస వాఁడ ని యిం దేమి
విశేషంబులు దొరకునో యని వచ్చితి నని చెప్పి నగుచు నిట్ల
నియె.

చ. నెలతుక రంభపొందు విడ నేరక యెంతఘన ప్రయత్నతన్
నెలకొని యే రమింప నది సీవయి తేమని చెప్ప నీవు న
త్యలఘుతర ప్రయత్న పరత '్న లకూబరుఁ గూడఁ గోరి రం
జిలఁగ నతండ యే నయితిఁ జిక్కితి వెట్లును నాదుకోర్కి కిస్

చ. జలజదళాక్షి యేను మునిశాపభయంబున నెనెదు నేరికిం
దెలివిపడంగనీక మది ధీరతఁ ద్రిప్పుదుఁ గాని నీపయి.
గలదుసుమీ తలంపు మన గానకళాభ్యసనంబు వేళలన్
ఫల మిటు లొందె దానికిని భాగ్యవిశేషవశంబునం దుదన్ .

చ. అనుడుఁ గృతార్థ నైతిఁ గుటిలాత్మకుఁ డెవ్వఁడుసన్ను నట్లువం
చనమునఁగూ డెనోయనువిచారము పోసెనునీదు పొందునా
కసభిమతంబె నీకుఁ దగ సన్నతలంపున నీతలంపు నేఁ
గనమిని ద్రిప్పుదున్ హృదయకాంకు నినును నుజూచు వేళలన్

శా. నీ సౌందర్యవిలాస భాసురతకూనిర్ణి ద్రసౌభాగ్యమున్
నీ సంగీతవి శేష కౌశలము నీనిర్దోష నా నాగుడో

ల్లాసుబు న్నను నప్పు తపరూదంబు నొంది: చెవో
యూసుగ్గుల్ హృదయైక సాక్షికము లేమన్నన్ వృధా
యిత్తజన్,

ఉ. 5విధి నుండునుతట నొకప్పుడు నిన్నును జూచుచో మణీ
గ్రీవుని పేరు దోఁచె మదికి న్మణికంధక యేక దేశనా
మ్యావగుణంబు చే సతని నాతనియన్నను మజ్జి చెల్లగా
దైవతమౌని తిట్టినవిధంబు తలపునఁ బాబే సతటన్ .

ఉ. దానన గుండె గుబ్బుమన దా నెకున్ ఏడిచెం ద్వదంగసః
గానుభ వేచ్చ మొట్టిఓ" యట్లు తటా దిగ నాచుచి మో
మాసితశీల యంతట సమంచిత తావకహప రేఖలో
ప్పే నొకకొంత లఁ గని యిచ్చఁ గుబే: తనూజుఁ గోరితిన్ .

క. శాపభయంబున నెజుయఁగ
నీపై కోడి కె మరల్చి నిఖిపతిసుతు నే
పాపపు వేళను జూచితి
నో పరుసొబ గేను మఱి కనుంగొన గుజ్ గాన్.

క. ఆయక్షతనయుఁ డని ని
న్నే యేఁ బొందితిఁ దుద న్వినిర్మల భాగ్య
శ్రీ యే మని చెప్పుదుఁ బడఁ
బోయినఁ బూఁ బాన్పునఁ బడుపోలిక యయ్యెన్ .

ఉ. శ్రీయుత మైనదివ్యమణి చేతికి నబ్బఁగఁ బాజ వైచి త
చ్చాయయొకింతయుఁగని చాలఁగృశించితి గాజుపూసకై
నాయఏ వేక మే మనుకొను దుదఁ దన్మణి య బ్బె నన్నన
త్యాయతతత్సమాగమసుఖా స్త్రీకి నోఁచమి నెంచి కుందెదన్

ఆ. ఇట్టి మాట లిప్పు డే నాడుకొనుటయు
ననుచితంబు వారవనితపలుకు
లిచ్చకుబు లనక యెవ్వరు నమ్మెద
రదియుఁ గాక దృష్ట మన్య వాంఛ.

వ. అస్ లజ్జాకోకంబు లడర నవనత ముఖ మైనకల భాషిణిం జూ
చి మణికంధరుం డిట్లనియె నోయు తమవిలాసిని నిన్ను నితర
వారవనితలయ ట్ల సత్యపొదీనిగాఁ దలుప నఁ తవి తవాఁడనే
నీపలికినట్ల నీకు మున్ను నాయందు గోరిక గలుగుటకు గుఱు
తొకటి యున్నది యది యెద్దియు టేని నారదుండు కడపట
నిన్ను నింటికి ననుపుచు నేను విస నీతోడ.

గీ. కొమ్మ నీ వాత్మలో మును గోరినట్టి
కాంతు రంభామనోహరాకారుఁ డగుచు
మేజయువానిని గూడి రమింపగలవు
నమ్ము పొ మ్మిళ నీభవసమున కనియె.

క. నలకూబరుఁ గూడెద వని
పలుకక య ట్లనిన సత్య భావణుపలుకుల్

________________

చతుర్థాశ్వాసము

ఫలసిని నరయఁగఁ దొ
య్యలి నను ముళు నీవు గోకు టృత, బగునే.

క. 5కోరిక శాషధియో
“కవి శేషమున నెఱయ్య వెగు టకుదును గా
దోకామిని లోకమున వి
వేకింపఁగఁ గలవ యిట్టివియు నొకొక జోన్

వ. రంభాసాన్నిధ్యశోభితాభినవశిలాసభాసుకు- జై లకూబ
రునిరూపు: హ త్తినట్టిచి త్తంబునకుఁ దడక్య: బెట్టిచి యైన
ను మఱి యిపు గామియుఁ జిత్రుబు TWు పుష్కలందు
నొక్కొక వేళ గుణ బున నిట్టివి గలవు త తకారికి 2: ది
యొక్క కథ గల దది పాపనాశనం బై యొప్పుచుం..ఁ గావు
నఁ దాత్యర్యంబున నాక బ్లపుము తన్మూలంబు మొదలు
కొని చెప్పేద - ని యి ట్లనియె.

సీ. కాంత యేఁ దొల్ల యనంత దేవవ్రతో
ద్యాపకొజకు సనంతపద్మ
నాభునిసన్ని ధానమునకు వచ్చితి
వచ్చి యచ్చటఁ గం బచ్చెడు నగు
కవితచే నద్దేవు వివిధ భంగుల నుతి
సేయుసత్కవుల నీక్షించి యిట్టి
సౌభాగ్య మేగతి సంభవించునో యను
వాంఛతో నచ్చటివారివలన


గీ. సీమృగేంద్రవాహనసుద్దు లెల్ల వినుచు
చటి కిడేవి యసతిదూరాంతరస్థ
యగుటయు నెఱింగి యే తెంచి తన శిలాక్ష
రోక్తసాహ సవిధి నిష్ట మొంది తిరిగి.

వ. అరిగి యద్దేవునియగ్రముడపమున.

ఉ. అంతముగాఁ గౌతమకణాదమతంబులు భేద వాదిసి
దాంతము కై మినీయ మురగాధిపశాస్త్రముఁ గావిలంబు న
త్యంతము నాకలించి యవి యాత్మల మెచ్చని పాంచరాత్ర రా
బ్రతవిధా సమర్థన సమర్థ కృతార్థమతి ప్రదీప్తులన్ .

సీ. శ్రీమహి తా'కు మంత్రజపపరా
యణుల నారాయణ ధ్యానపరుల
దేవ తాంతరచింత నాప దూరుఁ గామ
రోషాదిరహితుల హళమతులఁ
జిదచిదీశ్వరతత్త్వవిదులఁ చైలోక్య పా
వనచరిత్రుల బుధవుద్యపదుల
నకళకశీలుర శఖిలశ్రుతి స్మృతి
శాస్త్రపు రాణవిజ్ఞా ఘనులఁ

గీ. దమకుఁ జక్రికి నిత్యసిద్ధంబు లైన
శేష శేషిత్వములు చికత చేసికొనుచు
నతనివాస్యంబు గతిగాఁగ నరయుపరమ
వైష్ణవులఁ గంటి సభ యై ప్రవ ర్తిలంగ.


క. కని యే దండ': మసుంృతు
 నేకము లొనర్చి వార లడుగఁగ నాపే
కుచు గంధర్వత్వంబుకు
వినిపించి హరి స్తవేచ్చవిధము డెక్ తిన్.

ఆ. తెలిపి యోసుబోధవిలసితులార మి
రాయన : శశయనునట్ల నాకు
నాకవిత్వ సేవ ? కొనుఁ డని తగు
వర్లకుఁ గడుగ వాకు చూచి.

సీ. ప్రకృతిపూరుషులుము బహిర తరముల నె
ప్పుడుఁ జప పపూర్ణుఁ డగుచుఁ
ద:కు నాడె.యుచు మధ్యంబు =ంతము సనా
నుఁడు = ధికుడు నెంగును గలుగక
సర్వజ్ఞుఁ డై సర్వశక్తి యై సర్వని
య-త యై సర్వాత్ముఁడై వెలయుచు
సర్వంబుఁ దశకు శేషముగ సర్వమునకు
కేపి, దౌ నగుచు లక్ష్మియును కాను

గీ. రుచియు రవియుఁ జద్రికయుఁ జుద్రుడు వోలె
నయుతసిద్ధత్వ మొప్పంగ నాదిమిధున
మనఁగ సకల వేదాంత వేద్యతఁ దxర్చు
పరమపద నాధుఁ బొగడు నీ ప్రొఢికొలఁది.


క. అని యిట్టటు నా చేఁ ద
ద్వినుతులు సేయించి మెచ్చి విశ్వహితార్థం
బును జెప్పించిరి త్రిజగ
జ్జననీ పరమపద నా సువాదకధల్.38

క, చెప్పించి యీకవితచే
నిప్పుడు గాకున్న నీకు నిక నాళమేసం
దష్పక యొదవుఁ విరంబుగ
సప్పరమునిపరమభకి యని రధికదయన్.39

వ. ఏనును దాదృశం బై - మదీయకవిత్వధార శారదాపీఠఁబు
నందలియందణి వినుతి కెక్కుందాఁక మిక్కిలి మెచ్చుకొన
రా దని యచ్చోటికి నంత సరిగితి నని పలికి యింకఁ బ్రకృత
కధ వచ్చుచున్న ది యాకర్లింపు మట్లు శారదాపీఠంబునకు
నేఁ జనునప్పుడు తత్సన్ని ధియందు.40

సీ. ఋగ్వేద ఘోష సమృద్ధి పెం పొకచోట
నొక చోట యాజుషాభ్యుదయమహిమ
సామగాన ధ్వానచాతుర్య మొక చోట
నొకచోట నాధర్వణోక్తి గరిమ
గృహ్యసూత్రని పాఠఖేలను బొక చోట
నొకచోట శబ్దతంత్రోపచయము
జ్యోతిష సిద్ధాంత సంఘర్ష మొక చోట
నొకచోట ధర్మశాస్త్రకలనంబు

గీ. లుభయమీనూ కలప్రసంగ మొక్కచోట
నొక్కచోటను బట:తర, యుక్తి కలు
యోగసోషి యొక="ట నొక ట
గావ్యక లకల మొస్పోర గనుచు త.41

సీ. పదవళ్ల సౌష్ఠవప్రకటనతయు
Aఫ మోజున రువ్విచ్చి యిచ్చి
తగ నుచాత్తాది భేదములు టక పర్వం
గనుబొమ్మ చేషలఁ గజపి కజపి
యెడనెడలఁ గవళ్ళఁ దడబడకుడుగ
గుజుతులు మదిఁ బాదుకొలిపి కొలిపి
నిజశిక్షలో బుద్ధి నిలక విస్వరములు
పలికిన బుగ్గలు నులిమి నులిమి

8. యొక్క మండపమున నుజ్జ్వల బ్రహ్మవ
ర్చసముతోడ బ్రహ్మచారులకును
బరమనియమవృత్తిపరత వేదముఁ జెప్పు
చున్నయట్టి యొక్క యొజ్జఁ గంటి. 42

క. కని డగ్గఱఁ బోయిన నా
యన రారమ్మనుచు నెవ్వరయ్యా మీరల్
ఘన తేజంబున నొప్పెద
రనుచుం జోటిచ్చి మత్కులాఖ్యలు వినియెన్.43

క. విని పూజ్యులు వచ్చి శయపు
డు : ధ్యాయ మని యప్పుడు వటుప్రకరం
బుచు జనుశ్రు మాన్చి నాతో
కనుగుణనిహిశోపచారుఁ డైవర్తి లఁగన్.44

సీ. మెఱుఁగారుమంజియు మేనికోమలికంబుఁ
గడు దిష్టతనము గుల్కెకు మొగంబుఁ
బసుఫుగోచుల యొప్పు బ్రహ్మ తేజంబును
జరుకృష్ణాజి ధారణం బుఁ
దళుకుజన్నిదము మేధావి బొట్టును జిన్ని
పట్టే వద్దనమును జాబితడుపు
మొలవంక యుంగరంబులసొంపు దండపుఁ
గోలయు సన్న పు వేలునికయు

ఆ. నొప్ప బ్రహ్మచారి యొకఁ డేఁగుదెంచెఁ బు
స్తకముఁ గొంచు మిగుల సంభ్రమమున
నొజ్జ యతనిఁ జూచి యోగి యేమిర కడు
నాలసించి తనియె సినిన తఁడు.45


వ. ఏ నాలసించుటకు నిమి త్తంబు చాలఁ గలదు మీ కేమియు
వినఁబడదు గావలయు వినిపించెద వినుం డని పలికి యి ట్లని
యె నట్లు మీరు ననిచిన నేఁ జనునప్పుడు శాలీనుండు తమ
పువ్వుఁదోఁటలోన నొక్కలు తాగృహంబునందుఁ దనపాదం

ముసుగా తి వేడుక కోడ: కొండలమాడ : కుకొని మొత్తు
చు:డ ఇష్టసల్లాష: wు ముపి : ను: జూచి గుచు
నుపాధ్యాయులు పుస్తక బు కుఁ జూచి యది యిక , ఉ నే
యిదే డౌఁబినాడ : కమయుష భా శాఖ: జూపి కొం
చుఁ బోను గాని యటఁ హర్చు:కు మనె యెదుట నున్న
యొక: విహార వేదిక తోడి లేమానిసికఁ జూపీ: గూర్చుంటి
సంతఁ దకయింతిమూఁపునఁ జేయి. చూయమ కిట్ల పెయె.

క. అమృతము సేవించి ఆ వో
రమణీ యేమైన సిద్దరస మబ్బెకో నీ
కొమ 'స. బ్రాయము మిక్' లి
గొమనొందెను దిముఁ గ్రోత కోశగ నెలమి. 47

క. మగవానిక టె మునుపుగ
మగువ కెడలుఁ బ్రాయ ముక్షు మా శవతీ నీ
జిగిబిగువు లుతక తకు
మిగులఁగ బొలు పొందుటకు మీ తము చెపుమా.48
 
వ. అనుటయు నవ్వనిత చీము నవ్వుతోడ నాయనఁ జూచి. 49
లయ. ఏ నెఱుఁగ నేలయును దీనికి సమి తము న
నూసమమ తామహిమచే నైనఁ దోఁచున్
లేని మకుందనము లేని చెలువంబు జన
నో నెలఁత యాగలిన లేనియువి గా వి

మ్మే శ్రీ వేలుగ వేసి ఏ.పింతు విను
దీనికి సమెత్త మది యేన యనుచున్ హో
తను సుగా డపై నొరగ వంచి చెవి
లో నొకటి యే మనుచునో గుచుఁ జెప్పెన్.

ఉ. చెప్పిన మాముఁ ద్రిప్పి కడుఁ జిత్రము నొందుచు నాధువ
కము., దప్పక చూచి యే నొకటి తన్మును వేఁడిన సమ్మ
 నప్పులు కేమి సేయునొకో యాజగదంబ యిఁక
స్వాము, డుం, జెప్పెద నుచు మోము చెవిఁ జేరిచి యేమియు
చెప్పె: జెప్పిన్51

1. ఘ కోసం డగుము : తఁ డా
వసతయుఁ బోనగుదేర ఎడిఁ జని యాచే
ర్పునకు ఇతతాళదఘ్న
బను పేరు బరగుచున్నహ దమున నుజ్ కెన్.52

క, పడతియు నాకు గతి తన
యడుగుదామరల కాక యన్యము గలదే
విడిచె నేతను జనుఁ దా
విడిచిన ని పొజీ యుజ్ కె విభుఁ డుఱికిన చోన్.53

క. కకు నెడ రాత్రున చేయి
క్కడ నఁబడ దేమొ వీటఁ గలవా రెల్లన్

వడి నేఁగి వలలచేన మ్మడుఁ గిటు సటు నుసి యి . : మగి... వతోన్.54

వ. ఏనుచుం దిరిగి శాలీను:డు మున్ను చూపిన చటీ సంబుఁ
బుచ్చుకొని వచ్చి నస్ చెప్పిన.55

క. విని యవిప్రవ రేణ్యుం
డనయంబును నోకవిస్మయవిషాదములన్
మునుఁగుచు నాశుభదంపతు
లను జెందెనె యకట యితగల తెలుగుచుశ్.56

చ. అవి శత తాళదఘ్ను మరుపాక నామముకోట సత్తమ
హ్రదములలోఁ బొగ 5ఁ గది యమును బద్ధ వాక్,
బ్రదుకులె యుచుఁ దప్పదు పుకాకృత మెప్పు కె. ము
గొల్,త దడపు గు)చె నే పుడు త్వజ ముఖ్యుస్ జూచి యొ
య్యషన్.57

క. అసఘా యాశాలీనుం
డఁగ సుగాత్రి యన నెవ్వ రాడు పతులన్
వినుతించెదు కడు నుత్తము
లని తమఁ జెప్పవలయు పుటి - నుటయున్.58

క. ఆయనఘుల చరితము గా
దే యీపుస్తకములోని పియు మగ కెల్లన్

య - శుటకు
 కు క్యోత్సవముల్ 59

ఆ -- మహ్మదే: వెచ్చని పుస్తక :బుఁ బుచ్చుకొని శిర,
బు- మో కొ కళ్పులను కొస్, తిసగ నతని చేతిక యి
చ్చ చదు మచుటయు శతు డిట్లనుచు జదివె.60

సీ. కాశ్మీక భూమికీ: గణ్ణిక యగు శార
దాకము శారదను భజించు
పూజ. బ్రాహ్మణుపుక్తి యొక ర్తు సు
రాత్రి నాఁ బకఁగెశుకాఃత గలదు
జాననుడు శాలీ నాహ్వయుఁ డిల్ల
టఫుటల్లఁ డయిటను వసించు
నాత:డు దః కడ శాకన్యం బ్రథమసు
గమ వేళఁ గడు {లు కారకలితం

ఆ. శేషయనిపి దానిచెలు లి తటుతట
జ:చి యుండఁ దద్విభూషణా..
మహిమ: దలకి పట్ట మదిని సుకోచించె
డపణి యుండి యుండి తిరిగిపోయె.61

ఉ. పోయినఁడద్విడ: బపుడు బోంట్లు తదంబకుఁ జెప్పి భూమిలో
నేయెడ లేసచంద మిది యేమి నిమి త్త మొయంచు మంచి లేఁ

బ్రౌయప్తు వాఁడు గల్లె బళీ యిత: డుచు నెపై. నేటికీ
బోయెనొ కాక యెళ్లి శమహాకలు చూడనుయుడు వ్యషన్

క. ఆయన వినఁ బ్రే లేడకు సుఁ
డీ యిట్లు గూళులార డిగవిడుతుస
జ్ఞాయుతులు సర్వమును దనం:
నేయెడ హాస్యాస్పద బొకింత వొరసేషన్.63

గీ. అని పలికి రెండుమూడు నాట్ల యుపై
నల్లు నొద్దకుఁ బుత్త క పుడతడు
నాది నేభావము జూచెనట్ల చూచి
వట్టి రాకపోక లొనర్చె సిసియు 64

వ. అంత లజ్జావతికిఁ దజ్జననియనుమతిఁ బ్రియనయస్య లేక్కా
తంబున నిట్లనిరి. 65

6. పొలతి నూలిమగనిపోడుము లేజయుఁ
గలిగిట్టిచొప్పు గానరాదు
మీ తెజ:గు చూడ మే ల్మేలు దుషతు
లియవుకును వివేకు లేటు చెప్పు.66

6. కాంతుఁ డుచితజ్ఞుఁ డైనను
గాంతకు సిగ్గువడఁ జెల్లుఁగాక కటకటా
కాంతుఁడు సిబ్బితికాఁ.
కాంతయు న ఫ్లైన నెట్లు కాఁపుర మికన్ 67

5. - నవదన యెస్, నార్లెఁ జిన్నకూ
శు వ; నీవె తోడఁగి పతికిఁ
కవసేవ సేయ కగునే యూరక యుండ
నాత యు ననఁ డనుచు నిట్లు.68

క, మగవాడు జాగ్యవంతుఁడు
మగు కు కాపుగునె యిట్లు మానపుబిగి గ
మగఁ దాలిఁ దన: తన యూ
మిటు నటు సేయ నతని డెందము గరఁగున్. 69

క. గారాముషఁ దో ఇండన
నా రమ్మనఁ డనుచు ముడి 'రా నేటికిఁ గ
స్పరంబుతో బాగా
లీరాదో కు మడిచి యీరాదో చెలీ.70

క. మొగలిపి గాక నీ పో
య:గన భోగములపంటయామని యగునీ
బుగారువ టీపాయము
సంగతియే యకట రిత్తశయ్యకు నొసఁగన్.71

క. యావనము గలిగినప్పుడ
పూవుంబోఁడులకుఁ బతులభోగంబులు గా
కాషిభవములకుఁ గొజుయే
యోవశజాతాక్షి ప్రాయముడిగిన వెనుకన్.72

క. అన విని యీవెడమాటల
సను నేటికిఁ జంపెదరు వినన్ పైఁపవు నా
కని సిగ్గుగఁ బలుకుచు నాం
డొకరిచి చూచెను దదీయయుక్తుల తేజ గున్.73

వ. చూచి యెదును ఫలంబు గానక దూసుగాత్రి యీయక
నింక నేమి ప్రపుచంబుఁ జేసిన నెఱయ నెడసిపోవుట తక్క
బ్రయోజను బేమియు లేదు నాకును మంగళసూత్రం బీపా
టిశుభస్థితి నుండుటయ పదివే లనుచు నెంచుకొనియు వే
బొక్క లాగున నుండక యతనికి నాయురభివృద్ధికకంబు లని
వివిధాలంకారంబు లెప్పుడు నేమజక తొల్చుచుఁ జింతల్లి
యతని నేమియు నిట్టట్టాడకుండం బ్రాంచుచుండె నదియు
ను దత్రార్థ నావశంబునఁ బెక్కు దివసంబు లెడనెడఁ గూఁ
తుచేత నివారితదురాలాప యగుచు నోర్చి యోర్చి యంత
నొక్క నాఁ డమ్మెజుంగుఁబోఁడితోడ.74

ఉ. ఇట్టి నిరర్డు నెందుఁ గన మే మః (బోయిన నీవు మిక్కిలిం
ది టైదు నాదుసుపదకు దిక్కగుచున్ మగ మొల్క నీకికం
బుట్టునొ యంటిమే నితనిపోఁడిమి గంటిమ వట్టిగొడ్డుతా
కట్టితఁ డెంతయున్న నినుఁ గాతీయ పెట్టుట వెళ్లఁగొట్టినన్

ఉ. పూవులతోఁటరైన నటు వోయి విచారము చేసి రమ్మనం
గావలయుంగదా యనుచు గారవ మొప్పఁగ నల్లుఁబిల్చి ము

స్నొవిధిక: యదు గలయట్టిషనుల్ సకలంబుఁ జేయ నే
ర్చావహిళ:గఁ గా తను తటఁ గట్టడ సేసెఁ జేసినన్.76

1. జళుత యైనశారదాదేవి పూజు
కుపక్క చుకార్యం బి: యొప్పు ననుచు
ధికమోదంబుతో శతఁ డాదచి
సంతత బు తదేక సిన్హతఁ దలిర్ప.77

క. సమధికమధుమదగణమా
సమచుచలచుచకక సంచయ సంచా
రమనోరమసుమనోరమ
సమకఁగ నాపూవుఁదోఁట యనిశముఁ బెంచెన్.78

సీ. నీ రెత్తు వేళల నీ రెత్తుఁ బాదుపా
దునకుఁ గాలువలు పొందుగ నమర్చి
త్రవ్వటంబులతఱిఁ ద్రవ్వటంబులు పెట్టు
దగినట్టికట్టుగుద్దలి గడించి
యెరువుఁ జల్లెడు వేళ నెరువుఁ జల్లు గతాభి
మానుఁ డై గంపలఁ దాన తెచ్చి
యు టోత్తుపదనున నం క్రొత్తు నెలమి గా
నించు లేఁగొమ్మలు వంచి వంచి

గీ. నాకు వోయ.గవలయుచో నారు పోయుఁ
గొమ్మ నాఁటంగ దగు నెడఁ గొమ్మ నాఁటు

నొకట విసువక య త క తకును హెచ్చు
హాళితోడను శానుఁ డవికత:బు.79

లయ. అంగ పరిఖేదము నెఱుంగ కత: డీ.గతిఁగ
డంగి తులసీవముఁ జెంగలువలుం గే
దుగులును జపకములు) గురవక బులు ల
ముగములు జాదులును లుంగతతులు: గో
జంగులును మల్లెలు సుర :గములుఁ బాటలము
లుం గదళి కాచయముఁ దుఃగతతులు న్నా
రంగములు నావిగ ధరం గలుగుశట్టిహృద
యుగమబహుగ్రుమకుడు:గములు వెంచెన్.80

చ. రవికిరణాళి కెందును జొరుగ కగోచర మై: సీడ చే
నవిరళ పుష్ప రేణుయుత మై పోలుపొందుమరందవృష్టిచే
నివముగొనంగఁ దద్వ సమృప్తిగనుగొని యవ్వసుంధరా
దివిజకుల ప్రసూతుఁడు మది బతోషమునొంది యత్త?న్

క. ఎంతయుఁ బొద్దున లేచి ని
తాంతాచఃతస్వజాతిధర్ముఁ డగుచు ని
శ్చింతుఁ డయి గురుపరంపరఁ
జితించి తదు కజపము చేసి ముదముతోక.82

గీ. నియమముసఁ బుష్పములు గోసి నేర్పు మాజం
బలు దెఱుంగుల వింతవింతలుగ మాలి

కలను జమలు గందుకటులు రచించి
బ్రహ్మయిల్లాలికి సమర్పణము సేయు. 83

వ. ఇప్పుడు సుగాత్రి పాతివ్రత్య జర్మనిష్ఠక తంబున. 84

గీ. తల్లి మాటలచే నిట్లు తనవిభుండు
తనువు బడల:గ: బూఁదోఁటపనులు సేయఁ
జూడ నోర్వక తాను సచ్చోటి కఠిగి
తోడుపడియెద శని చూచు డ నుడుగు. 85

వ. అప్పుడొక నాఁడు శాలీనుండు తోఁటకుం జని యుండ నా
సమయ బువ. 86

క. తళతళ మెఱుపులు మెజయఁగఁ
బెళ పెళ నుముచుఁ బెరిలు పెఠిలునఁ బిడుగుల్
కలుగడఁ బడ బెడిద పుధా
రలు గలబలువాక జలక్షరంబులు గుడ్సెన్. 87

చ. మీగుల జగ : బు బెగ్గడిల మి. చెఁ దదుద్ధతవృష్టి యద్భుతం
బగుచు ఘనాఘనాఘసముదగ్రనిరర్గళసర్ఘ రాళ్బటీ
లగనఘనోచ్చలజ్జలఝళుఝళని రజర్ల్బరీభవ
శ్నగవిగళచ్ఛిలాగణఘణంఘణ ఘోషణ భీషణంబుగన్ .

సీ. ఉదధిస మేతపీతో ద్వాంత బాడబ
జ్వాలాయితో గ్రశంపాలతంబు
నిర్జాతరవసరం ఢీకృతాజాండబ
హిర్జల భ్రమదధారోర్జితంబు

నిజ్జాడ్యగర్జితస్ఫూర్జూత్తత
ప్రళయ భైరవరటత్కటహరవము
ఝంఝూ ప్రభంజనజాత సంఘట్టుక
పగళత్తారకత్కరకగణము

గీ. నగుచు ఘనఘనాఘన సుఘ మవ్విధము
బూని హోరు బెడిదు పువాన గుజయఁ
గరము భూనభో తరము చీకట్లు గొసయ్
సఖిలలోకంబు నుదకమయత్వ మొదే.89

క. అటమున్ను మొగులు బలియుచుఁ
జిటపొట మని పాట పాట చినుకులు వడఁజో
చ్చుట యాజిగాఁగఁ దపెని
మొటి దడియునొ యని సుగా మిగుల వంపుతోన్. 90

వ, అతనికి శుభంబు గోవచునికి) జేసి 91

చ. అపుడు మనంబులో యుబుఁ బతి) దలపోసి యిట్టీ ఘో
రపుఁ బెను నాన నెట్లయితో ప్రాణం భు. ఉయట చు నీకుఁ బా
షపుఁబువుఁదోఁటపా ఫ్లెచటఁ బ్రాప్తము లయ్యె నటుచు
నెంతయు, న్విపులతరా కిఁ జేడ్పడుచు నింగిఁ బొరించారం
దొంగిచూచుచున్.92

క. ఓశారద యోపరమద
యాశాలిని యోమదంబ యారసి మత్రా

కేసు నము: చూడు నా నీ
వే కణము. కాని యేకు వేతొం డెఱుఁగన్.93

నా. ఈడేహ బు బూర్వదేహములయ. దేనిన్ వ్రతధ్యానదా
నా క్రోద్భవ మేమియేము గల దాయాపుణ్య మూవర్ష పీ
డాదోష బుచు మత్చతి: బొరయకుడ న్మానుపుంగాత నే
మోదుం గా వ్రతః దన్ని మి త్తపతి పాపాక్రాంతికి బాత్రమన్.

వ. అని హృదయంబునఁ దమకులదైవతం బైవసర స్వతం బ్రా
చుచు సతట నిలువజాలక తద్వర్ష ఘోరతయుఁ గైకొ
ఇక యత్య తసాహసంబుఁఁ దల్లియు నేఱుంగకుండ నిల్లు వె
డలి ముపాతివ్రత్య ధర్మంబు చేత వృష్టి బాహాఁ బొరయక
తోలుగుచ్కుడు బొలప వెల్లి యైనజలపూరంబు పొయయి
చ్చుచుఁ చెసువు విడువఁ బ్రాణవల్లభ్పు డున్న వనంబున కరిగి
కడ యుండి పజికించి యప్పటి యవ్వాతవపద్రవం బొ
క్కించుకయు లేక యాత్మస ప్రార్థిత బ్రాహీ ప్రసాదపి శేషం
బున నెప్పటియట్ల శుభవర్తనంబున నున్న తనభర్తను దదా
రాముబును జూచి నాతల్లి యోసరస్వతి భక్త వాత్సల్య
చింత ప్రకటించితే యని తత్కారుణ్యంబునకు నుబ్బుచుఁ
గమ్మణి గృహంబునకు వచ్చి తనవచ్చుటయుం బోవుటయు
నెవ్వరికి నెఱుక పడనీక ఫ్రీడావశంబున నడఁగి మడఁగి య
ధాపూర్వస్థితిఁ బ్రవ ర్తిల్లుచుండె నప్పుడప్పువ్వుఁదోఁట గా
ట పుగాలివానచేత నేకీడును. బొరయకునికి జనులు వెఱt

గందుచుండి రాసుగాత్రియు మజయుఁ గొన్ని గంబులు
లపెంపున వల్లభుని యిడుమ పొట్ల కోచ్చ యోచ్చ. 95

ఉ. అంతట లజ్జ క్రింద పడ సత్యధిక బుగ మంచిమాలో
భ్యంతరపూర్ణ మైన పతిభ క్తికతంబుఁ దళ్ల మాట యొ
కితయుఁదాను కొక యెప్పటియట్లయలంకృతా గియై
యె)తయు నింపుతోడఁ జనియె" బ్రియుఁడున్నవనంబు
లోనికిన్.96

క, చని యాతఁడు దాఁ జలి పెడు
పనులకు నీయకొ కున్న బలిఁ గడు
దశ సొమ్ము లెల్ల నొకమజుం
గున నిడి పిచుట్టుచ్పుకొనినవలువతోన్.97

వ. ఇట్లు గడగి. 98

సీ. తోరం పుఁజనుదోయి త్రుళ్ళింతల నిడ-గఁ
దగుచోట్లు గడ్డ టఁ ద్రవ్విత్రవ్వి
వేఁ గైనపిఇరు బల్విడిఁ జలింపంగను
వడి నిట్టు నట్టును నడచి నడచి
యడుసుఁదువ్వల చెక్కుటద్దంబులను బర్వ
మళ్ళకు మడవలు మార్చి మార్చి
నడుము లేఁదీవియ నకనకల్ గుడువ నిం
పునఁ దగుమోఁపులు మోసి మోసి

గీ. చిఱు చెమటఁ జేచ్చువి తక్రొమ్మెఱుఁగుతోడఁ
గొమనమే నొప్ప సారెకుఁ గొప్పు వదల
నేమిటికి నెఁ దా మున్న యేఁగి యేఁగి
యెల్ల పనులు నోస్ ర్చే నిం పెసక మెసఁగ99

గీ. పడతి సంభ్రమించుచు నిట్లు పనులు సేయఁ
బిజుఁదుఁ బాలిండ్లుఁ గొప్పుఁ గంపించుచొప్పు
గనుఁగొనుచు నేర్చుకొనుగతిఁ గాంతుమదిని
బెల్లు శరముల వైచెదరించి మరుఁడు, 100

చ. అపుడతఁ డట్లు పేర్చుకుసుమాస్తు నియుద్ధతియాఁప లేక నె
క్రిషడుచ యెంతనూన్చిన నెజింగెడు దానవు గావు నీకుఁదోఁ
టపము కె.తదూర మకటా యనుచుం దనయు శరీయ వ
స్త్రపుము కొంగున ద డి చెఁదన్విక పోల పుఘ ర్మబిందువుల్

చ. తుడిచినఁ బోక మన్మథునిదురన తామహిమన్ బొరింబొరిం
బడఁతి మెఱుగుచెక్కిళులఁ బర్వెడు ఘర్మముఁ గాంచి యం
తనా, బడలికచూడ లే కిడుమపాట్లకుఁ జొచ్చి నలంగి తంచు
నె,క్కుడు తమకంబుతోడఁ దల గ్రుచ్చి కవుంగిటఁ గూర్చె
నత్తజిన్ -102

6. తదనంతరంబ మిక్కిలి
పొడిగొన్న చిగుళ్ళ జొంపముల సొంపగుపూఁ

బాదం ఎటీకిఁ జొచ్చి సతిన్
మదనమహా రాజ్యభోగమణము డేకెన్ 103

ఇ. అట్లు దేశ్చచు సతి సతడపుడు వీడక
ట బిగించెఁ బేపయిఁ గాముఁడడు
సివి సుగు- క్రొత్త కి నేగవం
యని ప్రియకుఁ జెప్పి విడిపించుకొనియె సతిము.104

క. విడిపించుకొని మణుగున
నిడివత చుభూషణంబు లెల్లను శ్రమం
దొడిగి గృహంబున కల్ల
సడచెఁ బతిచరిత్రభావసల మః ముక.105

క. వసివాళ్ళు వాడి యప్పుడు
వసుత సమయంపు టెండవలన న్నె తిపోఁ
గసుగందులు గందిననవ
కుసుమలతిక వోలె మిగులఁ గోమలి యొప్పెన్.{{float right|106}

వ. ఇవ్విధంబున నవ్వనంబునఁ బతియనుగ్రహంబు వడసి భాసి
ల్లుసుగాత్రి గృహంబునకుఁ జనియె నప్పుడ ష్పడు తిసఖులు
ముఖవికాసాదులవలనం దన్మనోరథసిద్ధి యెఱింగి సర్మాలా
పంబుల వినోదించుచుండిరి తల్లియుం ఆమోదంబు నొందే
సంత నాఁటిని శాసమయంబున సయ్యంబుజాక్ష్మి కిఁ దద్వయ

స్యలు కౌతుకాతిశయంబున నెప్పటికంటె మిగుల నలంక రిం
చికే కాదవకంబు; సున్నత్మయునికడ కనిపి రప్పుడు.

సీ. గతిసంభ్రమంబునం గరము బెడంకుచు
నకనకలుడుచునెన్నడుముసొబగుఁ
గుజునూపుదడిమం పుఁగోకలోఁ దొలఁకెడు
కంపనూ; నితంబకాంతిసొంపు
బిగువుపయ్యెదలోనఁ బిక్కటిల్లుచుఁ జాలఁ
ద్రుళ్లుచన్నుల నొప్పుముళ్ల పేరుఁ
జెమటచి తడిఁ జిల్లియమముకస్తుం చుక్క
బొట్టుతో డిపసుపుఁబ ట్టెసిరియు

గీ. గునిసి సారెకు వడఁకెడు గొప్పకొప్పుఁ
గలిగి యాకెదన్నొకటియుఁ జలుషనీక
తొలుతఁ బరువులు వాఱుచుఁ దోఁటపనులు
సేయుచూపు మదిన్ హతి పాయకునికి.108

ఉ. అప్పటి తద్వి లేప పటాభరణాదుల వైభవోన్నతుల్
రెప్పలు వచ్చి చూడక చలింపనియట్టిపరాకు చేతఁ దా
నెప్పటియట్ల యుండె సతఁ డింతి కడుం దడ వుండి యుండి
నా యొషం యేమి సంఘటి లెనొక్కొ యటంచు విషాద
మొండఁగన్.109

గీ. తొలు(దొలుత నట్లు సాధ్వసాద్భుతకరంబు
లగుచు మరుసుద్ది లేక్కుడ నెగయమిఁటి

________________

చతు కాశ్వాసము. 211

పెక్కు నాళ్ళ తద్వాస. ప్రికులను
ఘః విభూసాను లపు డింపును య

వ. అది యట్లు డె నాయింతి య-త.

ఆ. తిగి యుగఁజూచి యగి యే శచట నే
వ్వా దాన నిచట నూరక పడి
యుడ దైవ మెఫ్ట్ యొ: కుచెంది యగుఁ
గాక యనుచుఁ దలుపుకడన యుండె.

ఉ. 5లలితాంగి చాలఁ దడ వచ్చట నమ్మెయి ను, సాహసో
ద్వేలత సంతఁ జేకి కడుఁ ప్రముటచే శ్రమ మొ. : నారు గాఁ
బోలును బోదునా నిదురవోయెద రేయ 3 కప్పుకి: పు:చాం
బూలము తావి భుగ్గురని ముంచుకొ, జెవిద డఁ బల్కినన్

క. పైకొన్న పరాకున నతఁ
డేర్కో ని వచ్చి తనియె సితీయు వగతో
లోకమువారలు పతికడ
కేకోర్కి ని వతు రనుచు నెంతయు సొల సెన్ .

వ. పదంపడి తాలిమి యవలంబించి.

క. ఓనాయక యితరంబులు
పోని మ్మాపాటియైన బుద్ధి గలిగి నా
మానసములోని కోర్కుల
పూనిక యడిగితిరి లోక పూజిత నైతిన్.

మ. అకటా యేమని దూజు మౌన ఎము నాధా వేగుజా మ
య్యె బో ఒక బాదము లొ త్తరమునుటగానీ యొంటి
యేమోకవా, సెకటక్షిణికి నేగుదెమ్మనుటగానీ కొంత
నెయ్య పుఁబూనికతోఁ గన్నులు విచ్చి చూచుటయెకానీ
భేద యొకి తయున్.117

ఉ. నేఁ డలతోటలో నపుడు నిబ్బర మైనమదీయ భాగ్యపు
బో యేమపాళమునఁబొదెమికృపయట్లుగాంచి పె
స్వాడి దనస్చు నాచన పున స్మిము నిమైయి నటిఁగాని యే
నాడును బుణ్య సాధ్వికి గుణంబి పి గాదని యే నెఱుగుదున్

వ. ఆ పకీ యంతరంగంబున నుతకంతకు బ్రబలుకుతుసు
తాప బువ మత నొనుచుఁ గొంత చింతించి. 119

క. జా యెనఁ గొంత మేల్ నా
గాయణ మీమనసుకుటె రహి సిఁక నెపుడున్
మీయులఁ దడవెడ రెయసి
యాయ-గన యతని పాద మల్లన పట్టెన్.120

ఉ. పట్టి యొకింత యెత్తుచునె పాన్పుపయి న్వెసఁ గూరుచుండి
 జుట్టు నొప్పునూరువులపై నిడి యొ త్తి తదంఘియం
తః జనట్టు పయిన్ ఘటించుచును గన్నులు చేరుచుకొం
చుఁ జికి టశక్తిగ నద్దుకొంచుఁ దనగాటపుఁగూరిమిఁ దెల్పె
మిక్కిలిన్.121

వ, ఆత.122
క. ఎందుఁ బకుకు : మికీన్
సుదీయ మంచుచు దేంచ డ మొకో దుః
చుందసవము దల
మందఁగ నిందుముఖ యతని సల్లన ప 123

ఉ. చిత్తము వే- కుపయిఁ జేర్చి మకల్పఁగ నేర కేమొ మీ
రి తరళాక్షిఁ దెచ్చుకొనుఁ డాయక నావశమైనఁ: పుండఁ
చెత్తు నవశ్యమున్ మజీ యు దేవుకుంబలె సవ్వ టిక్
దొ తగుచుంబనుల్ సలుపును న్ని జనూ డెద వైవనాక్షిగన్

క. తుదఁ బెకు,- లేల మీమది
కొద దీజనఁ జాలు నమ్ముకొనవలసిన వ
చ్చెద నమ్ముకొనుఁడు నన్నో
హృదయేశ్వర యేచి తయి దెల ఁదగున్. 125

వ. అని యిట్లు పలుకుచు; బాదసువాహ : సేపలు సలుపు
చుండ. 126

చ. అది యొక యించు కెన నవయుగ నెఱుగక యూతఁ డ కట్టి
న్మదిఁ గడు నాఁటియున్న ప్రధము పుఁద చాకృతి యొప్పిదం
బులా, చెదరినవన్నె యాపనులు సేయుఘకత్వం యావినీతి
యా,పదిలపుఁబ్రేమ యాతులభంగులుఁ జాల విరాళిగా
ల్పఁగన్.127

. సతియును దత్స క యుగ
వాహః ము ఏసువు లేక సలుపుచున్
భాసుక పాలివశ్యగు
శాసక్తి దవశ్య మెన్న కన్ని శీ గడ పెన్.128

గీ. ఆు.తఁ దొలునాఁటియట్ల యత్యాదరమునఁ
బోయి పూఁదోఁటఁ బను లెల్లఁ జేయుచుఁ బతి
మన్ననలు గాంచి యెచెఁ దన్మతికి గట్టి
సొంపు లే గాని భూషణా లింపు గామి.129

. ఎంచి విశము కట్ల యేఁగి చూతోటలో
ఇట్లు పనులు సేసి ప్రాణ విభుని
నోట్లు యిష్టరతుల లరి: చెఁ డ్వడం
బత సతయును దదుబ యెజ్.130

వ. ఎఁగి కూఁతుతో నేకతుబు నుశ్న వేళ ని ట్లనియె. 131

ఉ. అమ్మ సరస్వతీవకమహ త్త్వము: న్ జనియించి తీవు నా
కిమ్ముగ సర్వధర్మములు నీవ యెఱుగుదు వంశమెల్లఁ బూ
తమ్మగు నీదు చర్య శని ధాత పడుతియ యానతిచ్చె స్వ
ప్నమ్ముళ వచ్చి తావకగుణంబులు చూచిన యట్ల గట్టిగన్

క. పెనిమిటి దేశాంతి యై
చనివన్ భవదీయ మైన సంతతి నాము


ప్పున కయ్యెడు రుచును ద
జ్జననంబున కెడుము చూతు ; తతము నాత్మ.133

సీ. ఆయాస విపు మైపోయెనో యస్ మెుడు
బుసి జేసి యోపు, యేను
నీపతి నిటమున్ను సెన్ను ఁ జేషక
యుడు కాలు బుస నోర్వలేక
విసివి యేనూడిన విని సహి: పక నీవు
నన్నుఁ గోపిచుచందంబుడలఁప
పరమపతి వ్రత వరి అయీలు పగల
తల్లివి కొద వొకింతయును లేదు

గీ. చిన్న నాఁడును బ్రియు నొక్క చిన్నమూత
మాటయాడిన విని తాపమగ్న వగుదు
తగ్గుణము లెవ్వ రేపాటి తడవిన పిసి
యలకు దొండొకు బబిటి నెచ్చెలులు నగఁగ.134

సీ, మఱచి తప్పియు సన్యుమహిమ విమర్శింషం
జూడవు కన వన్యుసొబగు వేడ్క
బతిభ క్తియుదుఁ గీడ్పడనీవు వేఁడుదు
తత్పుష్టి యేదైవతబుఁ గనిన
నధిపుఁడు హర్షింప హర్షింతు చింతింప
జింతింతు చిక్కినఁ జిక్కు దెపుడుఁ

________________

224 కళాపూణోదయము

గఁ జవవిచ్చిన గర్వంష వీక యుం
న ఫీద మొందవు డెందమునను

ఆ. కడవతి నుందు చెపుడును గం
తక్కునుక చేరనీక
పశి ప్రకాశం బాటించుకొనవు నె
మ్మేన గర కలు మెఱుఁగుఁబోఁడి 135

క. జాతి పగళ్ళు దృఢసే
నా ఆత్సర్యమున నున్న వార లటుండన్
నీతోడ మాటలాను.
బౌతివ్రత్యమునఁ గాదె భారతి కృపతోన్136
 
క. ఓత కొదవ యొకటి
నాతల ను దోఁచినది నినన్ వలయు గుణా
న్వీతుండు గానిసుతుఁడు ప్ర
సూతు డగునఁట యకాలసుకత క్రియలన్.137

ఉ. నాఁటీకి నెవఘటనంబుననో నిను నొల్ల కెంతయుం
టపుఁగోపము నెనుపఁగాఁదను నెమెయి నంటిఁగాక పూఁ
దోఁటకు జీతగాడు మన తొల్లి వారలు లేరె నీవిభుం
డేటికిఁ బోవఁగావలయు నీ వటు పోవఁగ నేల కూతురా.

క, ధవళాక్ష్మీ వయసునఁ బి
న్నవు గాని ఏ నేకగుణమునన్ మిక్కిలి ఫె

డ్డ నీకు, దెలియనెయ
విధిని షేశమ్ము లెక, తపోదు139

ఎ. అని పలికిన మొలకన. మొగుబు: గుత్త దల్లి
 జూచి సుగాత్రి యిట్ల యె.140

చ. ఇపుకు నెట్టి యి ప సువక్త గాఁగః ఓడ ప్రియ: బస
చ్చరితముగా గ నెన్నుకు విసర్గము నాకి కూరాడ
శ్వరుఁడును వేదము-గురుఁడు సర్వము: భర్తకుయేకదాసు
స్థిరమతిఁ జేయుచు న్విధిని షేకము లెవ్వియుఁ గైకొస్మఫిక్

క. విను మెయ్యదియు నిషిద్ధ.
బని విడుచుట లేదు విహిత మని చేయుట లే
దనుమానింపక యెద్దియుఁ
బెనిమిటి యెల్ల ని విడుతుఁ బ్రియ మొతున్. 142

సీ. అని తల్లితోడ ని బ్లాయితి పలుకఁ ద
త్పతిభ క్తి మహిమ కెంతయును మెచ్చి
వాణి ప్రత్యక్ష మై వాత్సల్యమున మిక్కి
లిని గారమిచి తజ్జననిఁ జూచి
యీసాధ్వివర్త న కి టట్టు వుకలు
దిద్దఁ జూడకుము సుస్థిరత నొప్పు
పతిభకి చే నిజపాపంబ కాదు నీ
యుభయవంశముల పొపోతరములు

గీ. జయ నిజాతములుగ నీ నెలఁత చేసే
సయ కా ఏక సమ్మిఁద నీ సతికథ
వెలయు మతీతికరముఁ బవిత్రము నయి
నే వెలయి చుదా ను చానతిచ్చె.143

క. అని యిట్లు చవి పుస్తక
మును గప్టెన్ వటువు విప్రపుంగవుఁడు సనుం
గనుఁగొని యిదిగో నయ్యా
యశఘము వారలచరిత్ర మని యిట్లనియెన్.144

వ. ఆసుగాత్రీ శాలీనులయందు సరవిందభవునికాంత కెంత దయ
యో యెఱుంగము నాకు సద్దేవియ కలలోన వచ్చి యీపు
స్తకంబు సత్యంబును బ్రాతః కాలంబునఁ జదువుకొను మని
యిచ్చే మఱియు నివ్వీటం జదువవ్రాయ నేర్చినవారి కెల్ల
నారాత్రియంద యట్ల యిచ్చినది యందఱు నిది యొండొరు
లతోడఁ జెప్పుకొని వెఱఁగు పడిరి నిన్న నే నొపుణ్యదంప
తులసందర్శకంబుకొఱకుఁ దత్కు సుమోద్యానంబున కేఁగి
వారల చేతు బ్రత్యుత్తైనార్హ్య పాద్యాది విధుల నుపచరితుఁ
డకగుచు నచ్చట నీపు స్తకంబు మఱచి వచ్చి నేఁడు రేపక
డఁ జదువుబోయి తలంచుకొని యది తెచ్చుటకుం బంపిన
నిట్టి ఘోరంపువార్త వచ్చె నని వెండియు నయ్యు త్తముల
హదపాతంబునకుఁ బెక్కులాగుల వగచె నేను నాయధ్యా
పకుని వీడుకొని యప్పటికి నప్పురంబు తత్రసంగాకులం బ

గుట యరసీ చూచుట కిది సము::ు గాడ నాగలోక
బు కఃగి యతఁ గొ:తకాల బు'కు సూతుడు సు శే
షబుగా శభ్యసింప వేడ్క పుట్టిన నాకడమహామును గొ
లిచి తిరుగ దొరఁకొంటి శని చెప్పి మణిక- పు డోకల భా
షీణి యట్లు శాలీనునిచి త్త బు జానపదత్వము త్వదోషం
బును జేసి ము న్నత్యం తాపూర్వవస్త్రభూషణా క్యాంబకం
బును దల కి తదలుకృతపత్నీ హషంబునకు నెజయఁ గొలు
పకు చుటయు వెనుకఁ దోఁటషనుల నాకులితం బైయత్త
న్వివిచ్చి తివిలసితాకార బున హు యితరంబు నెలుగు
భవదీయవృత్తంబునకు దృష్టాత బు లని పలికి సుముఖాస
లిం జూచి.145

గీ. నీకులస్థానవార్త గణించి చూడ
నాసుగాత్రి చరిత్రంబు సుతపట్టు
నీ వెఱుఁగకుని- యె ట్లున్న నేల యేడుగ
నాసుపత్రిన యే నని యాకె నగియె.146

క. అమ్మాటకు వా రందజు
నెమ్మనములఁ జోద్య ముది నీ వాసతి వే
నెమ్మెయి బ్రతికితి వేదిక
తమ్మున నిమ్మాఱు పేరు దాల్చితి వరుడున్.147

సీ. శతతాళదఘ్న సంజ్ఞత మైనయట్టి పె
న్మడువున నే నట్టు వడియెడుతతి

మత్చతి పొడపద్మము లాత్మలోనఁ ది
బుగా నికి తదన్యం బెఱుఁగక
మునుగుచో నమమఁ గోల్మొసలి బ్రూగె నని ట్రం
స వెన్క శంచుకొనఁగ లేక
మ-నాడు త కమహీఁ బడి పొరలుచు
వెడలఁగాసినది య వ్వేళయందు

. చట నున్న నా ఇది చెప్పి రఁత నేను
నెల్లజనులును వెజఁ గద నింటి కేఁగి
వాణికిలి మొక్కు కొనుచుంటి వదల కెపుడుఁ
బతిఁ దిశగఁగూర్ప నింక నీ భార మనుచు.148

సీ. దేవి నాలీలఁ బ్రార్జించుచుండఁగ వచ్చె
నలు నా కప్పుడే నాధు సేవ
యెక్కడి దీవాణి యెటు సేసె సిట్లు గొ
నిమ్మది యని విరాగమ్ము పొడమ
వేదాంతశాస్త్ర కోవిదులగోష్ఠిని గొంత
యోగశాస్త్రజ్ఞులయొద్దఁ గొంత
ప్రొద్దు పుచ్చుచు యోగములకు నంగము లైన
నూసనాములకు సమర్థ మైన

. ప్రాయ ముడివోవుటకు వెతపడుచు నుంటి
నా కపుకు సుముఖాస తీనామ మొద వె

సుముఖు 3న శాస్త్రములు నిత్యమును వత్స
మీషన న యే మెలఁగు ముక్.149

. ఆ పేక - బ్రసిద్ధ నై య లోన
దళ్లితగు లూడఁ దీర్ఘయాత్ర త్రి:
గ్రుమ్మపచుఁ ముద పెట్టేవిగుణములు విని
యిచటు చేత: డమ మీద నదియ.150

క. అన్మూడిని బాతివ్ర
త్యమ్మున నుతి గనియు నిట్టదళ నొ. నే
గ్రమ్మ: ( బ్ర - కి మొకి తయు
నమడుఁగునఁ గా,తుఁ తేమ యయ్యెసాన్.151

ఉ. అనుక్షన్ రా హము ఎగియు;డమ నాడాల వక్లిష్ట
మూ పిస్ రా నేర్చిన కుచిత పాతివ్రత్య మాయుత్త
మాన నీ నాముని బ్రోవకున్నె పె.జు క ల్మాసు ప్రాపిం
చె చాతనిపొ దుం దుద నాతఁ డే సి మణి స్తుభుండుసూ
పెం దనున్.152

సీ. చూపి యే బ్ర : కినచొ ప్పెల్ల విను మల్లు
నీమాటఁ గడు సళ్లీ యే కర్మ
వశతనో యాయల్కవడి యాఁప లేక వే
గోద్దతిఁ జని నీట నుజే కితిఁ గద

మావ్కే నొక్కి : చుక త సేపునకు జ
ల స్తుభవిద్యావిలాసగుప్తు
నొకసిు నింటిలో నున్నట్ల యున్న మ
హాత్ము తేజోవిధూ కౌంథకారుఁ

గీ. నైజాతి, జే: యటమున్ను దూరపాత
సంభవ: జై ఘనషశ్రాంతి చేత
ఒక్క లెగయగ రోఁజుచు నొక్క క్షణము
సిలిచి కనుఁగొంటిని సమాధినిష్టు నతని153

డీ. అతఁ గనునిచ్చి చూచెన న్నాతఁ డేను
ఒణతి చేసి కిఁ జేసి తతశ్న సరణి
మెబడిని జెష్బీతిని నాదువృత్త మతఁడు
సీత కోపి వే యనుచు నొక్కింత నవ్వి.154

క. ఇవి మొక్కలి యేకాంత పుఁ
బద మని యిట్లున్న వాఁడఁ బరుల నునుపఁ గూ
డదు క్షణము నిందు సని మ
ద్వదనము వెస యతఁ జూచి దాక్షిణ్యమునన్.155

సీ. నాఁ డెల్లఁ దXయొద్ద నను నుంచుకొని నాదు
గురుభ క్తి తెఱఁగుఁ గల్గొనుచు నలరి
నాకు వయ స్తంభనపుమణి యొకటియుఁ
దా నెక్కు సింగపుఁద తడియును

దద్వశీకరశోష, జ్ఞానమును వాడ
విద్యయు సిన్యాలు వేడ, పిచ్చి
పొమ్మని యసిపినప్పుడు గాదె యీష
మెవ్వక వేయగ నెత్తఁబడును

గీ. వానిఁ జుపును దద శచువాక్యము: కుఁ
గడు సలకి మొక్కి యతనియాక క్షణమున
నటకు మును వచ్చి కట్టిసి హంబు నెక్కి
మడమ యొక్కిత దాఁకి చుమాత్రలో156

శా. గుభీరహదము స్వడి న్వెడలి దూకాశ బు- బాబు నా
కుంభి ద్వేషిని మెచ్చి యెన్ని గల వీష్ణి స్వచిత్ర:బు లా
శుంభద్వస్తువు లెల్లఁ జూతు సని పోచు న్వేడ ను టి స్వయ
స్తంభంబుక్తణి చేతఁగాంచుటమణి స్తంభుడు నానొప్పుచున్

6. అతివ నాదుగురువు లుగీక చిన
యట్టిది యని మిగుల నాదరమున
నేను నాఁడు మొదలుగా నిట్టిసిద్ధ వే
షమున వలయుచోట్లు సంచరింతు.158


క. ఆ వేడ్క లతమి నెప్పుడు
నీవిధ మె తలంప నంత నీవు నెఱుఁగు ది
చ్చో వచ్చియున్న తెఱుఁగులు
నావుడు నవ్వారిజాక్షి నగి యిట్లనియెన్. 159



సక. 57శుడ వీవే యగుట కలిగెనా యల్ల నాఁ డంతకో
థా, కేక - తేర నీ "నేవికట పుఁబలుకు స్వంటి నా చేతఁగర్లా
భ్యాక.. జే చెప్ప కృధమము - వయః ప్రస్తుతు ల్చేసి
భిల్ల:గ నీ వేమని పలికితి మా కా: తిరుంత120

సీ. అని కలభాషిణి - గనుఁగొని నీ విటు
కమ్ము నీ కారహస్యమ్ము ముచుపు
చెప్పి తార్కాణగాఁ చెప్పిపఁ దగు మజీ
చూయంచే దాని యప్పడంతి
చెవిలోసం జెప్పగఁ - యోహో యిగి
గా దుపాయ మత్పడు గట్టిగాఁగ
మూక శ్రమణ క్తిఁ దో వినియెడు
“టుగాక ప్రొసి నీకు తెలి పెద

 ఏ దూరదృస్ట్రీ ని గాంచు యుఁ గూడ
దనుచు మణిక:ని జూచి వినుము నీవు
మును పత చేతఁ జెప్పీంచుకొను తదడ్డ
మత నేఁ జెప్పెదనుగాని యనుడు నతఁడు.121

వ. అమ్మణి సభుని సేకొంతంబు కుం దోడ్కొ నిపోయి యత
నిచేతఁ దొల్లి టితత్కోపకారణంబును నటమునుపటిరహ
స్యవాక్యంబులను జెప్పించుకొని వచ్చి సుముఖాస్త త్తిం జూచి

యింక నీ వేమని చెప్పెదో చెప్పు మనుటయు ఇవ్వనితో
మణి యి ట్లని చెప్పె ట్లు శాలీను కు మడువున బడుటకు
మునుపు నాతో నేత:బుళ నుండి ప్రసంగవంబు

క. అమృతము సేవించితివో
రమణీ యే మైన సిద్ధరస మబ్బెనొ నీ
కొమరంబ్రాయము మిక్కిలి
కొమ కొందెడు 5కముఁ గ్రోత్త కొత్తగ నెలమిన్. 123

క. మగవానికంటె మునుపుగ
మగువ కెడలుఁ బ్రాయ మండ్రు మానవతీ నీ
జిగిబిగువు లంత కంతకు
మిగులఁగఁ బొలుపొందుటకు నిమి త్తము చెపుమా. 124
.
క. అని యడిగిన నే నెయ్యది
యు నిమి త్తం బెఱుఁగ వనుడు నూరక యిట్లం
టిని గాని యేన చెప్పెద
విను మని మొగము చెఏఁ జేర్చి విభుఁ డిట్లనియెన్. 125

చ. అనిశము నీదుయౌవనశుభాకృతిఁ గౌఁగిటఁ జేర్చు వేడుకు
దనియమిఁ జేసి వేఁడితిని దక్కక నీకును గర్భ మెస్న ఁడుం
జనితము గాక యుండ నలశారదఁ బూజ యొనర్చు వేళ వా
రనికృప నట్ల యిచ్చితి వరం బని యాయమ పల్కె నత్తజిన్

క. దానస సుమ్మీ నీ నె
మ్మేషన్ సౌందర్యగుణ సమృద్ధి దలిర్పం
గా నవదూవర 'మెప్పుడు
గాగఁబడుట యనుడు నేను గడు ఱఁ గొందన్.167

గీ. నాదుసుగంబునన నీకు నందనుండు
గలుగువర మిచ్చె నాకు నన్నలు వసతియు
నేన వేఁడిన నొక్క నాఁ డిదియు నదియు
నొనరు టెకొ యంటి నయ్యనఘుతోడ.168

క. నావుడు నాయిష్టమునకు
నీవు విరుద్ధముగ వరము ని బ్లడిగి తెయ
డేవి నని దురమక్రో
ధావిలమతిఁ జనియతండు హదమున నుజి కెన్. 169

క. అని చెప్పుటయు మణిస్తం
భునిమాటయు నదియు నైక్యమునశోభిల్లన్
విని మణికంధరుఁ డోమా
నిని సందియపడకు మితఁడ నీవిభుఁ డనియెన్ .170

సీ. ఆవధూటియును సద్యఃకందళ తపా
లంకృతం బగుదృగ్విలాస మమరఁ బతిఁ జూచి సంతోషభయభ కివినయంబు
లుధయింపఁ దగురీతి నుపచరించి

యిదాక నెఱుఁగ కే నేమి: యంటినో మిమ్ము
ననుచుఁ గన్నీళ్ళు రా కడఁచుకొనుచు
నడపుల మాటల నగవుల మీయందుఁ
దొంటి కైవడి కొంత దోఁచుచున్న

గీ. వసుధ మానిసిఁ బోలుమానుసులు లేరె
యనుచు నుండుదు భాగ్య మఖునికిఁ జేసి
యిప్పుడీయన్న చే ఫలియించెసదియు
సజ్జనులగోష్టి యిహపర సాధనంబు. 171

క. అని మణికంధరుఁ గనుఁగొని
వినుచ్పుడుదు మునుపు నిన్ను వేమజు నిచ్చో
టస దూరశ్రవణ బలం
బున నీయన నీదుగాసమున్ విని పొగడన్ .172

శా. గంధర్వుండవు జాతి యెచఁగ శుభాకార :బు చంద్రత్రపా
సంధానకమ మద్వితీయుఁడ విఁకన్ సంగీత సాహిత్య భౌ
రంధర్యం బరయం దపస్వి వసురప్రద్వేషి భక్తుండవున్
బంధం బొక్కటి గల్లె శాప మనఁగా నాయన్న నీకుం దుదన్

గీ. అనినఁ దచ్చాపగతి కాత్మయందు వగపు
దనరఁ గలభాషిణి మణికంధరుని జూచి
మును కళాపూర్ణుకథ నీవు విన వెధనదు
పట్టిచే నంత య బ్లెల తిట్టువడితి.174

చ. అX ఇతఁ డెదు నే నెఱిఁగినట్టిద గా దడి నీకు నెచ్చటన్
విషఁబడియున్కినో యవి వివేకము సేయఁగ లేక పల్కె ది ట్లనుడుమమిదలంచుకొసియానవునీ వెడగాఁగఁబోయియుం
టి నిజము తత్రసుగము ఘటిల్లినయ స్థని పల్కి య త్తజిన్ .

సీ. నారదు ప్రధమసందర్శనం బై నట్టి
నాఁడు తత్కథకుఁ బ్రశ్నప్రసంగ
మే తెంచినవిధంబు నాతపస్వియు నపూ
ర్వం బిది యని యద్భుతంబు నొంది
భూతభవద్భావిభువనవస్తువు లెల్ల
నిజయోగదృష్టి చే నెమకి "కొంచి
తన కది చెప్పరా దని పల్కుటయుఁ జెప్ప
రాక యుండుటయుఁ గారణము గాఁగ

గీ. నతఁడు దెల్పిన బహుసంపదాది ఫలము
దాను వినినంతవ బొకింతయును విడక
పూసగ్రుచ్చినరీతి నా పువ్వుఁబోఁడి
చెప్పె నది విని వార లచ్చెరువు నొంద.

వ. అప్పుడు.

6. మళయాళపు బ్రాహ్మణుఁ డోకల
డలఘు వ్రత నామధేయుఁ డచటికి సంప

-ల నా కొముఁడు జపవిధి
తలఁపున నే తె: చి వినియెఁ మున్. 178

సీ. విని యాకళాపూర్ణుఁ డన ఘనుఁడొ త
త్కరయుతయును వినఁగలుగు పుడా
సుపదర్థంబుగ జపము చేసిన నయ్య
పూర్వపుఁగధ వినుపుణ్య మబ్బ
దది వినునట్టి భాగ్యంబు సాధించిన
దన్మహ త్త్వంబు చేతను సమస్త
భోగ వైభవమాత్రములుగాక దీర్ఘాయు
వును బుత్ర పౌత్తా విఘనవిభవము

గీ. గలుగునఁట కడుమంచిమార్గఃబు దొర కెఁ
దత్కథాశ్రవణార్థ మితల్లి నేఁ బ్ర
సన్నఁ గావింతు ననుచుఁ దాఁ జలుషఁ దొడఁగె
మహిత మగుభువ నేశ్వకముత్రజపము. 179

క. మనమునఁ గల భాషిణియు
దన శాపముఁ దలఁచుకొని వృధాహతి నెచ్చో
జనఁబడునో తడసిన ను
చును సిద్ధుని నతని వాలుఁ జూచి ఘనభృతిన్. 180

క. ఏల యిఁకఁ దడయ నీబలు
వాలునియమమునకుఁ ద్రిదివపోరాంగనయా

భీల పుశాపమునకు నను
కూలంబుగ నడచి చేర్చుకొను రాజ్యంబున్ .181

సీ. అన మణి స్తంభుఁ డాయక ఁ జూచి యిసుము
ఖాసతి యోహరిణాక్ష్మి తొలుత
నేను నీపై ఁ గత్తి యెత్తిన నిన్ను ప్రే
యకయుండ నీజగదంబమీఁది
యాన పెట్టదె యటుగాన నే వెజతు నీ
పయిఁ దెగ మునుపటి పాటౌచాలు
నని మణికంధముఁ గనుఁగొని నాదువా
లొసఁగెదఁ గొని యీపయోరుహాక్షి

ఆ. చెప్పినట్లు చేసి చేకొను మత్యంత
విపుల మైన రాజ్యవిభవలక్ష్మి
సనుచుఁ బలి కె నతనివనితయు నోమణి
కంథర యిది ముచికార్య మనియె.182

వ. అని యతనితోడ వెడియు ని టను నలకూబర శాపానుభ
వుబునకుం గాచుకొని యున్న వానికి నీ దుష్కర్మంబున సా
ధించిన రాజ్య వైభవం బేమికీ ర్తిసుకృతంబులకు సాధకం బ
య్యెడు నని చింతింప వల దనివార్యం బైనశాపానుభవులు
పరోపకారంబున కెక్కింప నుద్యోగించి తనయంతన చేరి
యత్యంత ప్రార్థనంబు చేయుచున్నయిన్నె లంత చేత మహాదే

వికి సుతర్పణము సేయుట దుష్కర్మ, బళరాదు కావు" ని
ప్పకుతి చెప్పి చొప్పున నడపు మని యడుగు- మ
యుఁ బెక్కు ప్రకార బుల నొడ బజుచిగ నెట్ట కేలకు నాకు
యాళుం డియ్యకొని తెచుమపూర్వక బుగా విఫిక్గెఁ
గల భాపి.ణియు మణి స్తంభుగకు : దదంగ: కు; బ్రణామ:
బు చేసి కన్నీళ్ళు గ్రుక్కు కొనుచు నిక, ల-కపాటు తకి, భ
యంబునకుఁ గాదు స్పుడు మిము నెప్పుడు గు సభావన నా
రాధించుచుండ లేటుకిం గాని యనుటయు సుమభాసక్తి యో
యమ్మ మన నెమ్మనుబులకూర్ములి తటన పోయె నేమీఁద
ట నైన నీ పతియు నీవు నీకోరినట్లు మము గురుభావంబును న
డపుకొనియెద రనిశం గలభాషిణి పునః పునః ప్రణామబు
లాచరించి ముకుళిత కరకమల యగుచు నిట్లనియె.183

శా. పూత, బయ్యె మదీయక ర్ణయుగ మో పుణ్యం పుటిల్లాల నీ
పాతివ్రత్యముచుదము ల్విన మదిన్ భావింపఁగా నెట్టిదు
ర్నీ తిప్రక్రియ వారికై నఁ గృపతో నీ విచ్చినం గల్గుఁద
త్పాతివ్రత్యము నాకు మీఁదనయినం బొప్పిప దీవింపవే.

క. నావుడుఁ బరమపతివ్రత
వై వెలయుము రాజ్య వైభవానుభవం బెం
తేవర్తిల్లఁగ నలరుచుఁ
బ్రోవుఁడు మముబోంట్ల నీవిభుండును నీవున్.185

వ. ఆని మజీయు186
E ఉ. ఆ బీటు చ.చలి షక ధృఢత్మత నుండు మటంచు నిప్పు డే
a వి సీకుఁ దెల్పునవి యెయ్యవి పెండ్లికిఁ బోవునట్లుగా
స్పట్టుచు నున్న దాన వతిభవ్యవికాసము నుబ్బుఁ జూడ నిన్
గట్టిగ నెన్న దేవతవు గాని నరాుగనవే మృగేక్షణ187

చ. అని తనుఁ బలు'-సజ్జలరుహాణీని వీడ్కొని సిద్ధువ క్తముం
గనుఁగొని నన్ను చంపెద రెఖడ్గము నిచ్చెద రేయటంచు నా
తని బలుక తో ఁ బుచ్చుకొని తా మణికంధరు చేతి కిచ్చి యో
గ్యనియమగండమాల్యవతి యైకలభాషిణి నిర్విశంకతన్.

క. తగ నాశ క్తికి సభిముఖి
యగుచుం బద్మాసనస్థ యై కూర్చుండెన్
మెగ మెపితయు వికసింపఁగ
బిగి వదలక పొదలుమ దిగభీరత మెజియన్.189

ఉ. కాంత యనంతరంబు మణికంధరుఁ గన్లోని నీ విఁక న్విని
శ్చి,తత దేవి కర్పణము సేయుము కొంకక దద్దజిల్ల కొ
క్కింతయు శంక లేక మెఱయింపుము చూచెద నుద్దతద్విష
త్సంతతికంఠ ఖండనవిచక్షణదక్షిణ బాహుశౌర్యమున్.

క. సమరంబున నెదిరించిన
సమదాహితవీరవరులఁ జక్కడఁచుట నె


జము మీకు నిట్టియెడలన్
బ్రమయక చే మఱవకునికి పటుశౌక్యమునన్.161

క. అని తెలి పెడికలభాషిణి
మనసు తెలివి కరుదుపడుచు మణికం కుఁ డే
మని చెప్ప నెట్ట కేలకుఁ
దనమ ని నూల్కొల్పి నడపెఁ దద్వచనంబున్.162

వ. అప్పుడు మృగేంద్రనాహస యతని నుద్దేశించి యోమణికు
ధర నీవు దయాకులత్వంబునం జేసి యీబలి సమర్పణవిధాశం
బొకించుక విలంబనంబునం జలిపితివి గావున జన్మా తరమా
త్రవ్యవధానంబున సద్యోయావనుడ వగుచు మహారాజ్య
వైభవంబు లనుభవించెదు కలభాషిణియ.ఁ బాణభయంబు
లేశంబును లేక మత్ర్పణన తాత్పర్య ధైర్యాది గుణంబుల చేత
సన్ను మిక్కిలి ప్పిం చెం గావున మామక ప్రసాదవి శేషం
బునం జేసి యిపుడు పునస్సహితమస్తకయు నిజపుకీవర్తిని
యు నై తనబంధుమి త్రాదుల నలరించు నని యానతి చ్చె
నచ్చలువయు నట్లు బ్రతికి కనువిచ్చి నలు దిక్కులుపరికించి
యప్పుడు దొ నున్న ది ద్వారకానగరి వేళ వాటిభూషణాయ
మానస్వభవనారామభూమి యై యుండుటకు వెఱఁగందు
చు నిదియంతయు మృగేంద్రవాహనామహాశ క్తికృపావిల
సనంబు కాఁబోలు నని యద్దేవిం గొనియాడి తనగమనాగ

మసప్రకారంబు సఖి ప్రముఖ నిఖిలజనంబులకు వినిపించి ఘన
తరాచ్బు తానందంబులు గావించుచునుండె నిటమణికంధరా
దులు నవ్వరవళ్లినీశ కీరఖుడంబు లదృశ్యంబులగుటకు వెఱఁ
గంది యద్యూ ఏమశక్తి సూ కీమహిమ షలు దెజిగులం బ్ర
కంపించి రుత మణికంథరుడు మృగేంద్ర వాహనకు దండ
ప్రణామంబు గావించి సుముఖాస తొమణి స్తంభులఁ దగువి
బుల వీడ్కొ-ని శాపానుభవకాలంబుఁ బ్రతిక్షించుచుఁ
గృష్ణద త్తం బైసత్వరత్న మాలిక యచ్చట జపపరుం డైయు
న్నయలఘువ్రతుఁకుఁ గృష్ణార్పణ బుద్ధిని సమర్పించి విపంచి
యథేషిగృహంబున నొక్కవలభివి శేషవివరంబున సన్యుల
కుం గానరాకుండ గుపంబు చేసి193

క. అమ్మణికంధరుఁ డతమ
నమ్ముగఁ బెడ రేచుచున్న నలకూబర శా
పమ్ముగఁ జనియెను శ్రీశై
లమ్మునకును భృగుని పాతలుషటమతి యై194

సీ. తగ సుముఖాసలీ తనకు శుశ్రూష సే
యఁగ మణి స్తంభుండు నమ్మృగేంద్ర
వాహనాదే:నివాసంబునంద య
త్యంతజి తేంద్రియత్వంబు మెజసి
యష్టాంగ యోగవిద్యాభ్యాసన ప్రొఢిఁ
దనరె నజ్జల జ నేత్రయును బతికి

వలసిన పరిచర్య సుజనతుడ
ను చాను మునుపటితXచుయోగ

6. వర్తనంబు ప్రేమ వదలక తత్మక
శీలనుబు నెపుడుఁ జేయుచుండె
దదనిశ ప్రయత్న తాత్పర్యమున నల
బావకాశుఁ డగుచు నతనుఁ డుడుగ.195

క. అంత మణి స్తంభుఁడు దన
యుతఃకరణంబునందు నలరారెడు దే
శాంతరవస్తువిశేషా త్య
తదిద్యక్షన్ డిగంతయా త్రాపరుఁ196

క. వరజవశాలిం దనకే
సరి నాకర్షించి యాత్మసతియు, దానుం
బకమోత్సాహమునఁ గృతా
ధిరోహుఁ డై గగనమున యదృచ్చాగతులన్.197

క. అరుగుచుఁ గనుఁగొనియెను భీ
కరమకరతిమిగిలా దిఘనజలజంతూ
్కరవిహరణభృశరౌమ్రన్
నిరుపమఘుమఘు చుర వాపనిద్రు సముద్రున్.198

వ. ఇవ్విధంబున నయ్యంబుధిం గనుంగొని తత్రకారంబు కౌతు
క కారణం బగుచు సోంపుమిజుఁ దనవనిత కి ట్లనియె 199

ఉ. శీకరబృంద మెతయు నశీతమకిచిమరీచి జాలమె
త్రీకృత ధారళ్య మయి తేజఠిలన్ నిజధర్మమైనర
త్నాకరభావ మోజలధి యంబుజలోచన చూచి తేకడుం
బాకటమై తనర్పఁ దన బాహ్యవిభాగమునందుఁ జూ పెడున్.

ఉ. ఓలలితాంగి చూడు కడు నొప్పెడునీరము నోరు నిండఁగాఁ
గ్రోలి తిమిప్రకాండము శిరోవివరంబున వెల్వరించును
ద్వేలపుటూర్వధార యల వేలుపు చాటిపయిం గుతూహల
శ్రీ లమగన్ నదీషి భుఁడు చిమ్మెడు చిమ్మన వినీ రసన్ .

తే. ఉగ్రతిమిశిరోరంఘ్రానిష్ఠ్యూత మగుచు
నెగయుసలిలౌఘ మది యొడ్డు మిగుల నొప్పె
నఱ్ఱ పేరిటికుండలితాంగ భోగి
ధిస్సునం దనపడగ యెత్తెనొ యనుగ.202

ఉ. ఔర్వము పేర ఘోరవిరహానల మెంతయు సంతరంబునం
బర్వఁదరంగ బాహువులు బారలుచాఁచుచునీ పయోధి యో
పర్వసుధాంశుబింబముఖి భాసి లెడుం గడు నుల్లసద్రసా
ఖర్వసుపర్వసింధువును గౌఁగిట జేర్పఁగడంగు కైవడిన్

మ. వికచాబ్రౌనన యీపయోధి శశియావిర్భావకాలంబునన్
సకలద్వీపవతీగణంబు యుగ పత్సంప్రాప్త నవ్యోల్లస
స్మక భంగపయోధరత్వమునఁ గన్పట్టన్ రసోజ్జృంభణా
ధికతు జేయుచు నాచరింపఁ గడఁగుం దివ్యాపగా శ్లేషమున్

చ. ఉదకముఁ గ్రోల వేలెడుపయోదము ష కేంబ్రూ
భ్యుదయగభద్రనూకబ్క పోలిక నొపుఁ దలాసముల్
తదభివృతొంగకస్ఫురణలం దలపింపఁగ నీవయోఫిము
ప్పిదము శయించినట్టిముర భేజ తెఱంగు వహించెఁ జూచితే.


క. అని పలుకుతనదుపలుకుల
కును ముసిముసినగవుతోడఁ గోమలి లక్షా
వనతముఖి యైనఁ దద్విల
సనజృంభితకుసుమశరవశంవదుఁ డగుచున్.206

గీ. తనదు భావంబుఁ దెలుప నవ్వనిత మీకు
వలసినవిధంబునం బ్రవ ర్తిలుట గాక
యెదు నాకు స్వతంత్రత్వ మెక్క డియ
యని యె ననుటయు నాసిర్హుఁ డాత్మ నల207

నూలిని. కిసలయకుసుమౌఘాకీళ్ల నా నావ నాుతో
ల్ల సదభినవకుంజ శ్లాఘ్య భాగంబులందున్
బిసరుహదళ నేత్రన్ బ్రేమతోఁ గూడి నానా
ప్రసవశరవిహారప్రొఢిఁ గ్రీడించుచుండెన్. 208


క. అలఘువ్రతాహ్వయుం డగు
మళయాళపు బ్రాహ్మణుడు మహనీయసము
జ్వలనియమంబున జపవిధి
సలి పెం బూర్ణముగ రెండుసువత్సరముల్209

ఉ. శీతల త్య భాషణః శేషవిలాస సమాగ్జితాఖల
క్రాతృజనా సరంజన విరోధిన రాధిపగర్వభంజ నా
నీతికలాతీక్ కలవినిక్మిత భార్గవ దేవమంత్రివి
ఖ్యాతివిభూ రిగర్హణ నిరంత కకల్పిత విద్వదరణ.210
                                                             
క. సరహ ప్రభునందన
నరసింహబలా సమఘన స్టేమబలా
సర సింహకృపాస్పద కి
న్నరసింహా సనపద స్థనతికృష్ణ విణా211

తోటక. మానసుయోధన మంజులనిత్యా
నూనయశోఫీన యుజ్జ్వలకృత్యా
 దొనసుబోధన ధర్మదకృత్యా
నమహాన దీపిత సత్యా. 212

                                   
గద్య. ఇదే సే ఖిలసూలో కొంగీ కారత్యంగితకవిత్వ వైభవపింగళి
యమర నార్యతనూభవ సౌజన్య జేయసూరయ నామ
ధేయప్రణీతం బైనక ళాపూర్ణోదయం బను
మహా కావ్యంబునందుఁ
జతుర్థాశ్వాసము.