కచ్ఛపీశ్రుతులు/కావ్య సారణి

వికీసోర్స్ నుండి

II కావ్యసారణి

12. బాటసారి

57. ని దా ఘ వే

సీ॥ నెమరువేయుచు లేళ్ళు నీడల నాగె లో
          బొదలలో నెమళులు కుదురుకొనియె
     లోతు మడుంగుల నీతాడె నేన్గులు.
        పందులు బురదల బాదుకొనియె
     గొమ్మలపై జేరుకొనియె గోతులు, పుల్గు
        లన్నియుదొఱ్ఱుల వణగజొచ్చె,
    లోపల బడి పులు లావులింతలు దీసె
        నొండులలో దాము లూడ్చులుచ్చె
    నడని సందడి ఉగ్గె, నల్గడలయందు
    జెలగి పొగ చిమ్ముమొంచు కార్చిచ్చు హెచ్చె
    రెండు జాముల వేసవి మండినడుచు
    గొండ బీటలువాఱంగ నెండకాసె.

58. గారడి సూర్యుడు :

గీ॥ ఔరగారడి సూర్యుండ యబ్బురంబు
    కద బ్రతుకువలె నీ కరకొశలంబు
    అల్ప భౌమంబులన్టూపి యధిక దీవ్యక్త
    ములను గన్పట్టనీయక మోసపుచ్చుట

41

క చ్చ పీ శ్రు తు లు

59. వేసవు వేకువ :

సీ॥ ఒంటిపాటున దొక్కి యరుపయి కెంపెక్కి
               విన్ను తూర్పున దూఱె వేగుచుక్క
     ఱెక్కలు జాడింప ముక్కును గోడించి
              కొక్కొరోకో యని కూసె గోడి
     నీటితావులదాటి తోటల గడితేటి
             యెడలు చల్లను జేయుచుండె గాలి
     యైదు జాముల పద్దుగా దోచు నిక బ్రొద్దు
            పొడసెడు నని బాటదొడగె గంట

    నట్టు లెడబాసి పిల్లలు బయట జాఱె
    దలలు ఱెక్కించి మొక్కలు దెలుపుమీఱె
    బలిమి తోడుత విడ్డురబరువు జాఱె
    దెబ్బున న్వేసవి వ్రేయి తెల్లవాఱె

60. తొ ల క రి :

సీ॥ తొలి తెల్ల కొండలవలె నున్న మొగుళులు
        గొప్పలై నీలిరంగుల దనర్ఫె
     దూదిపింజెల బాగు దొడ్డమబ్బుల నేకి
         కర్వలి పలుపులుగా నొనర్చె
    వెండిచబుకు ద్రిప్పి వేస్దినయట్టులు
         మెఱుముతోడుత బెద్ద యురుము పుట్టె
   నేల గమ్మని తాని నెగడించు చందండ
         వలుదలై లెక్క చిన్కులు మొదలిడె
     మింటికి న్మంటికి దలుచుమీఱ వాన
     యడుగు లంజు తీగెల బిగించి యాఱవ పడి

42
మూస:దా స భా ర తి

43

క చ్చ పీ శ్రు తు లు

గ్రహనణదినము పోల్కి గనుపట్టె నెద్దిన
      మఖిలజపస్నాన మతిశయిల్లె
నెద్దినంబున బ్రతుకెల్ల నీ పురులోన
     దుర్దినమై యేమి తోచకుండె
  నెద్దినంబున మనబడి యేపు దరిగె
  నెద్దినంబున గురువుల ముద్దునెల్లె
  నెద్దినంబున శ్రోత్రియం దేవుదొరగె
  తిగద్దినంబా యిది? బుధ విపద్దినంబు.

మ॥స్మిత్గపూర్వాన్యసరోజ మున్నత భూజాక్లింష్టంబు, నాజానులం
    చిత బాహుద్వయ, మబ్బనిర్మల శ్రోవేష్టంబు, సత్యామృతాం
    చిత్గ వాక్పూర, ముఖండపక్ష, మదులు స్పీతంబు, శిష్యాశి బ్రో
    పుతమంచు న్గురు చంద్రశేఖర మహామూర్తిం బ్రశంసింపించెదన్.

సీ॥ ధర్మమూర్తీ నీకు తర్పణతోయము
            భక్తినేపారు మా భాష్పదార
     పరమపావన నీకు పార్వణవున్ముద్ర
          లకలంకము లగు మా త్రికరణములు
     పండితోత్తమునీకు వ్రచ్చాదనం బచ్చ
         విలమున కలదు మా నిర్మలాత్మ
    అగ్రజాగ్రణి నీకు నాబ్దికకర్మము
          పరువైన మా సత్ప్రవర్తనంబు

తే॥గ॥ డెబ్బైదైదేండ్లు బ్రతికినా నబ్బ నుభయ
         తారకంబుగ నీ వలె గౌరవంబు
         కాచుకొనశర్య మెనని కిక్కలియుగమున
         సత్కిళాంబి రామానుజాచార్యపద్య॥

44

దా స భా ర తి

63. దే శ దు ర్ద శ:

సీ॥ ప్రతివస్తువు న్నాల్గు వంతులు ధన హెచ్చె
            నెంతటి దుర్దశ యిప్డు వచ్చె
     సంగ్రామమునకునై సకలధనము చెల్లె
             భటనికరము పరంపదము వెళ్లె
     వర్ణములకు బరస్పరకలహము మించె
             బ్రాచీనమర్యాద లంతరించె
     కఱవు వింతతెవుళ్లు మఱిమఱి కొనసాగె
             బ్రజలకెల్ల న్స్వార్ధపరత రేగె
      డంబు మేపారె, దుష్టభోగంబు మీఱె
      ధర్మము నశించె, స్త్రీస్వతంత్రత లభించె
      ఆస్థికత యడ్లునట్టె సత్యమ్ము గిట్టె
      కర్మభూమికి శనిగూడె జ్ఞానమూడె

64. త్రి లిం గ ము :

శ్లో॥ త్రిలింగదేశభాషైన పరుషాక్షరవర్జితా
       విస్పష్టా సర్వసులంభా స్వతంత్రా సర్వలౌకికా

శ్లో॥ త్రిలింగభూరేన భూమి త్రిలింగనర ఏవ దా
      త్రిలింగభాషైన భాషా నాత్ర కార్యా విచారణా॥

65. పు ర వ ర్ణ న :

సీ॥ బ్రాజతే కుకుటేశ్వర మాధవాలయా
            భ్యాం నభశ్పుంని సోదాంతరే

45

క చ్చ పీ శ్రు తు లు

హాసిల్హమీస్ధజ..హతాబ్నమూసఖి
           హీషస్తుపౌఫీర్జి-హీరపాల
రావు సూర్యారావ్ది-రాజా బహదుర్ది
           దారిట బిల్రూల్ ప్లేజంట్పరెవ్రి
చదువుల పుట్టిల్లు-చల్లగాలి న్వెద
           జల్లు బొగడ్తలి-వేల్ల వెల్లు
   మేటిపంటల టెంకి క-ల్మిమెడ లంకి
   బెష్టుటౌవిన్గొడాచ్వరీ-యీస్థిసీజె
   మర్భనీర్వజపొల్జవాల్ -మీర్జనాన
   నీతికాపుర మ సి త్రి-విష్టప మిప

సీ॥ వేసవి యెండైన బ్రియమగుచుండు ని
           ల్లాలి చూపుల పొలయల్క మాడ్కి
     హెతమయ్యెడు నకాల హిమపాత మయ్యు వి
            వాహ మందలి యుపవాస మట్లు
     పరుషప్రకృతి యయ్యె బహుపలధం బగు
           నవరసతంబు పిత్రాజ్జ కరణి
    అభ్యున్నతంబయ్య నతిసులభం బగు
           సారులన్ భగవత్ప్రసాదము వలె
    చెమతపట్టని తావు, సౌఖ్యముల ప్రోవు
    ఆలపటల గొట్టు, దొరలకు నాటపట్టు
    క్రూరజంతుల నేర్విత్తుక్షోణి నత్తు
    కనుక నీ నీలగిరియే స్వర్గంబు తనుక॥

దండకం॥ జయజయ జగతి శీతానిలొద్బూత రంగ త్తరంగావళీ
            రమ్య కాసారకేళీ చరస్మత్త ఖండాల కుండోత్దరాంభ:
             కణా స్వాదనోత్పుల్ల సూనాంచిత్రారామవల్లీ నికుంజా:
             లులాయాసుర క్రూరసమ్మర్ధనాంఘ్రిద్వయ స్నార

48

దా స భా ర తి

దుర్గాలయాలంకృతాశేష భూమీధర బ్రాతిజిరాగ్రేభాగా;
ముహూర్బాలసూర్యాంకు ఈస్తయుధ స్తోయధస్తోమవేషా
లవత్వైనికాజ్ఞానుకూల ప్రచండప్లుత ప్రాపితస్వేద
పూర్ణాభిషిక్తాంగ విబ్రాజమానాశ్వరంబా
సముద్దూత ధూళీ పరివ్యాప్త దిజ్మండలా
లోహయంత్రోజ్జిత స్వాదువీర స్ఫురత్కుంభ
ఖారోచ్చలన్మధవక్షోజవేణీనితంబాంచితాంభోరుహాక్షీ
కటాక్షేషు మూర్చద్యూప్రాస్త వాతాయన
ప్రోన్నతస్పీతి సౌధాగ్రసంభానురా;
పారశాలాగతానేక బాలామణీవార సల్లాప
మంజు ప్రతిద్వానవత్కూజదత్కంఠశీలీ కురీయుక్త
నానావిధాలోల భూమీతనం క్తీ కనస్మార్గ
పార్శ్వోరువీధీ మనోజ్ఞారమావిష్ణుమదాంపత్య శోభాయమాన
క్షమాపాల చూడామణీ శ్రీ మహాచామరాజేంద్ర
వాణీవిలాసాదినాసప్రియా:
సర్వ కర్ణాటదేశోత్తమాంగీకృతా
రాజధానీ మహాశూర నామ్ని జయ జయ॥

66. క ళా కౌ శ ల ము :

సీ॥ అడజాలనివాడు పాడు, బారన్లేవి
             వాడు చదువుజదు వోడునాడు
       మాటల చెప్పెడు, మాటలు వేరని
            వాడు మూటంబట్టి పనియెనర్చు
       కొలువుగద్దియ నెక్కవలనిగాకున్ననా
            డంబముల న్మెచ్చు నదియు జేత
      కానివాడు తనకు గల కొలంది ప్లయ
            కాండ్రకు న్జగిన కాన్కల నొసంగు

47

క చ్చ పీ శ్రు తు లు

ఆటపాటల చవిలెని మోఘకొయ్య
కయ్యమునకు మున్ముందుగా గాలుదువ్వు
ఉబ్బర న్మెక్కి యందల మసురుపెట్టు
నెల్లరికి లేనిపోని తప్పెన్నుచుండు॥

గీ॥ ఆటపాటలు ముప్పట కలవి కాదు
     ముక్కుసెవులట్లు మేనికో బుట్టవలయు
     మొద్దురొదవాలకము తోలుబొమ్మలాట
     వెక్కిరింపులల్ల రిమూక-వింతజోక॥

మూపు॥ చచ్చినవారల మెచ్చు
           న్మచ్చిక బ్రతికున్నవారి మఱుగున బుచ్చున్
           వచ్చి యవిటి యెరు సన్నిక
           నచ్చొత్తింపించి తనదె యని చాటుకొనున్॥

అ॥వే॥ అందమైన జవలి మందికుతుకల లే
          దటులగాన నెమల్కియాలపోతు
          చింజి బాతు, మావిచిగురు మేపరి, తేజి,
          యేన్గు గొంతుక లెడె యెన్నవలసె॥

అ.వె. ఎఱ్ఱచీర జూచి వెఱ్ఱి యెనలు బెట్టి
        పరుగు లిడుచు నార్చు బఱ్ఱెవోలె
        ప్రతిభజూచి యోర్చు ప్రాజ్ఞత లేమి పై
        కుబ్బి శ క్తిహీను లుల్కుచుండ్రు.

తే॥గీ॥ ఎల్ల రెవరంతవారు వా-రెందునైన
         నొక్కొకని కొక్క నేరువు-దక్కియుండు
         నిండుచూపున గొఱవడు నీల్గుబోతు
        తన్నుదా మెచ్చుకొనుచుండు-నమ్నవలను.
           

48
దా స భా ర తి

తే॥గీ॥ ఎందుకో పెద్దలు నడిక ట్లేర్పఱచిరి
          యాటపాటలు కొల్వున కనవగునటు
          తెల్లముగనున్న నలిగిన తెన్ను మాని
          త్రొక్కు బెడత్రోవ నావంటి నిక్కు బోతు॥

సీ॥ అంకుల కొల్పున కంకింపకున్నచో
                మాటకాదది పీకులాటగాని
          అన్నౌదిండుల నెన్నబోవని యెడ
                బాటకాదది బంగిపాటగాని
          వేల్పులగొప్ప తోసింపనెరని చోట
               మీటకాదది మోటమీటుగాని
         తేజేల నెపుడు కైసేయని అట్టున
                మాటకాదది కానిమాటగాని
         మ్రోల నెఱగట్ల రావింప జాలనిప్డు
         చదువురాదని నెఱిగ్రుడ్ది చదువుగాని
         జియ్యల న్మది నెలకొల్ప తెల్లనపుడు
         వ్రాతకాదది చెదపుడ్వు వ్రాతగాని॥

గీ॥ వేల్పులం గొల్చుకొనుటకు వీలుకాని
        యాట పాట చదువు లెల్ల బూటకములె
        కూటికై దేవులాడు టాబోలు బంకు
        బొంకు టకబొంకు బది మునిముచ్చుననులె॥

కం॥ ఈ యుసురు లేని వ్రాతలు
         వాయింపులు ఱవళికాండ్ర సన్నిక తే నే
         ల్పీయక మంతయు రాబో
         వేయెడ దగు నాటపాట లెవ్వరికైనన్

అ॥వే॥ తోటివారి కొఱకు పాటుపడెడి వాడె
           నిక్కమైన చదువు నేర్చినాడు

పుట:2015.497384.kachchhapiishrutulu-kavitaa.pdf/115
58

దా స భా ర తి

గీ॥ కావ్యదోషంబు లరసి జగదుపకృతిగ
    నుల్లనము నీతి ప్రజ కుప్పతిల్లునట్లు
    వింతవలె బ్రాతసంగతి న్వెల్లడించు
    వేడబము మాని సహజకవిత్వశాలి.

లొం॥ కనుపర్చు న్దెల్లముగా
        దన కావ్యాదర్శమున బదార్దము బెల్లన్
        అనములకు న్పత్కవి యౌ
       తనివలె మేల్పల్ఛుట్కు నితరుల వశంబా

లొం॥ పదముల పొందినచే రస
         మొదయించియు శక్తిచూపియు నసత్కావ్యం
         బు దెలుపరా దే కవియున్
        గదుగొని "తారాశశాంక" కారుని మాడ్కిన్

గీ. కాళిదాసుని రఘువంశ కార్యము గను
       గొనియు, భవభూతి నాటకమును జదివియు
       బాయి గద్య మరసియు గవనము చెప్ప
       వెఱవ డద్దిర నావంటి వెఱ్ఱివాడు.

68. శృంగార సంగీతము :

చ. వలపుల మీరిమీరి నునువాతెర తేవియ లావియాని గు
     బ్బల నెద గ్రుమ్మిగ్రుమ్మి పలురంగుల ముద్దులు వెట్టివెట్టి నే
     వంచిన వన్నెకాడ: యిక వద్దుర జాగని పైకి లాగు నిన్
      దలచిన గుండె ఝల్లుమని తల్లడ మదుగనే తలోదరీ ।

ఉ॥ సన్నపుమోటిక ల్లలుగు చక్కనిచన్నుల బైట జారగా
     చెన్నగు వీణ మోసి శ్రుతిచేయుచు మెట్లు లమర్చి తీగేలన్

క చ్చ పీ శ్రు తు లు

క్రొన్నెలవంక బొప్పు కొనగోళ్లను మీటుచు నీదు చెంత నా
చిన్నన వాద్యగానముక సేత్ దలంచెద భీమశంకరా

చ॥ క్రమ మెఱుగంగలెని విధివ్రాత బలమ్మున దమ్ము మోయు మ
ధ్యముపయి నీదు చన్ను లిసుమంతయు సక్కటికంబు మాని యు
న్పి మదకఠోరభావమున విస్తరముంది చలింపజేసి బృం
దము నటు జాపకున్న క్షతమర్తన బాధలపాలు గావుగా
అమితవిజృంభణంబు లటలా:తగునా సుజనాళి కెప్పుడున్

మ. దనమా రాదు, దురాశ పోదు, పరతత్వజ్ఞానమా లేదు, కృ
ష్ణునియందా మది నిల్వబొదు సుమబాలు న్నోర్వగారాదు, ని
న్నెనయ్లల్న్ లోకములోన వాదు, విరహం బిట్లుండగానీదు, పా
వనవంశంబు స్వతంత్రమీదు చెలియావాంచ ల్తునల్ముట్టునే:

గీ. కెంపెదని గంటువలపు నీత్కృతుల గఱవు
    మయి గగుర్పాటు సేయు బైపయిని డాయ
    రేయి జెలరేగు లన లెడదాయ దాగు
    చెలియ పోలిక చలియును దెలియవలయు

ఉ. కోరిక దీరదాయె, నిను గొల్పున జూడగ దూరమాయె, నీ
వారికి భారమాయె, సుమబాలుని విఅరము ఘోరమాయె, నీ
నేరువు నేరమాయె, మరి నిందలు నారులుమారులాయె, నా
పేరున లోపమాయెగద భీతమృగాక్షి యి కేమి వ్రాయుచున్.

ఉ. నీ దయబొంది మారుని తృణీకృతు జేసినాడు మెచ్చి రౌ
హో ధృతపంచు నిప్పు డొహోహోయని నవ్వెద రెంత వెఱ్ఱులో:
యే దురమం దనంగుని జయించుట టెట్టులు నిన్ను నాయగా
గాన కణంబు వత్సరముగా- ప్రకృత న్వికృతు ల్సెలంగెతున్

52
దా స భా ర తి

69. మశకమాధవము :

శో. చక్రభ్రమణకరత్యా త్కుదృష్టినిర్దూరం వర్జ్యమావత్వాత్
       శ్రుత్యస్త ఖేలసత్వాత్ మశక: త్వామేవ మాధవం మత్యే.

70. దేశభక్తి ప్రబోధము :

ఆ॥వె॥ మనదు శక్తి యొకమత్య్హము బొందక
          యంత సగతునైన నడుచుటెట్లు
          లెన్సునందు బడక రెండుజాముల యెండ
          కడగి దూదినైన గాల్చగలదె:

గీ॥ మీసములు రోసములు గల మేని మనది
        ఇళ్లు వారిళ్లు పైపాటు లెల్ల మనవి
        ఆటలుం బాటలుం బలుగోటు మనవి
        కాని మన తల్లిదేశము కాదు మనది

71. కఱవు :

కం॥ త్యాగము చెడె బేదలు కా
       రాగృహము న్దిండికై దొరన్గడగిరి, బర్
       తీగలు చెట్లు న్మాడెన్
      క్రాగిన చమురువలె నెండ కాయుచుండెన్

కం॥ అంగనలకు శ్రమ మయ్యెన్
      గంగాధరులకును మిగుల గర్వం లయ్యెన్
     రంగుచెడె స్నాననిష్టలు
     ఎంగిలి భాండముల బది యిసుకయెచేనన్

63

క చ్చ పి శ్రు తు లు

చ॥ తలుపులు మాసితే నెచట దాకము పెట్టెకు వేసిలేదు,ఈ
క్కలయినటంబులైనమఱి కావలియుండుటగానరాదు-నీ
దుల: బడియుండిన న్దనము దొంగిలబో రెవరైన సుంతయున్
భళిభలిరాజెనందు పరిపాలనము న్గటపట్లు చేసెడున్

72. ఆర్జోవర్ణన :

సీ॥ వల్లంబు వంక బ్రవర్తించె నీర్విశే
          ష్యముజాడ జను విశేషణము భంగి
      అడవి కార్చిచ్చుల కాదేశమై కొండ
          వఱద యాగమమయ్యె జెఱువులకును
     గమి బ్రకృతిప్రత్యయము లట్లులన్యోన్య
          మెడయ కేశ్లుం గాల్వ లెకమయ్యె
     కర్మభావ ప్రయోగములందు దప్పని
          యాత్మ నెపద మటు లలరె గన్ప
      పడి నలౌకిక విగ్రహ వాక్యముగతి
      గోకింరవంబు వాడుక న్లేకయుండె
      అల్లవిత బహువ్రీహి సంపటల మగుచు
      బ్రబలి వ్యాకరము వలె వాన వెలిసె॥

సీ॥ ఏయెడ బెట్టనియెరువు వండును గ్రొవ్వు
          చేనిలంకల దనలోన నిల్పి
     మొలనూలువలె సేతు పులియుగ లేచి కా
         ల్వలకెలు చాచి జీవనము లొసగి
     సంసారము న్గడ్పు స్వతరంగములవంటి
         పడవల న్దరులకు బ్రజల నడిపి
    పెరిగినకొలది సత్పురుషజీవిత మట్టు
        లెల్ల ప్రాణుల కుపకృతిగ దిరిగి

54
దా స భా ర తి

    దాతయటు లన్నిచోట్ల భాక్యాతి నడసి
    పండితునివలె బూజ లప్పట్ల గాంచి
    అచ్యుగత బూర్వమర్యాద ననుసరించి
   సప్తఋషి పద్దతుల గోద జలదినెనసె॥

ఆ॥వె॥ పానగోష్టి నెమ్మి వలె గొన్ని కాల్వలు
           వాన కురియు నంతవరకు దోచి
          వంకశేషము లయి యింకెడుల, మఱికొన్ని
          మన్ను నపుడు సుజనమైత్రి బోలు॥

సీ॥ మీదుక్రిందుల దవ్వుమేర ద్రుళ్లిడుచో ఆ
            తుర్విద వాద్య మాధురి వహించు
       చెలగి చరాచర జీవుల బెందుచో
           నదయ బోద్ధప్రశాసనము మించు
       నిడిగొని త్రిప్పి వస్తువు ముంచి తేల్చుచో
           గారడీని కరలాఘవము గాంచు

         నిగుడు కార్చిచ్చుపాలిటి విధవతార
         తీర పుష్పిత నకల రాత్రిలవార
         కలిదడిండీర నవమధుతులితనీర
        స్వచ్చముక్తా ప్రభాపూర యద్రివారల

ఉ॥ నూతులు కొన్ని నఱ్ఱ్తనమునోగత జేయు బరోపకారముల్
      ప్రీతిగ దీవులై సులభరీతిగ జీవనదాయకంబులై
     యేతటినైన గొన్ని కడవేపగ జేదుగ నంటరాక దు
     ర్జాతుల శాసనంబులు లెసంగెడు నల్పుల గష్టకారులై

65

క చ్చ పీ శ్రు తు లు

73 టెన్నిసుక్రీడ :

సీ॥ ధర్మార్ధ మెగచు మత్స్యముల లంకించు గ్ర
         ర్బలగతి బంతికోలలు చలింప
     అస్వతంత్రపు బ్రతుకట్టు లట్టిటు తూల
        గొట్టబడిన చెండ్లు మిట్టిపడగ
     రాణివాసపు తెఱలా గంటరాక మ
        ధ్యస్థమౌ జూలు మర్యాద నిలుప
    యజ్ఞవాటము వలె స్వచ్చమై నున్నవి
        హద్దుల నాటవ ట్టలరుచుండ

      భటులు మగ్గపుకండెల నగిది తెరుగ
      ఓటమి న్గెల్పు లెక్కించు మాట చెలగ
      అలకనారాయణ గజేంద్రు డతలఘవుగ
      వేడుకలుమెర గండకక్రీడ సల్పె

74. తిరువళ్ళూరు రాజాయి పాట:

గీ॥ జిలుగు రతనాలపేట, పూచెండులాట
     క్రొంజవుల యాట, అమృతంబు కొలను మోట,
     వలపు ముద్దుల మూట, పువ్విల్తువేట.
     హాయి నొడపోయ తేట రాజాయి పాట.

75. పప్పు వెంకన్నగారి పాట:

    ఒకసారి పావుర మెదిగి వచ్చిన యట్లు
           వానకోయిల పిట్ట పలికినట్లు

58
దా స భా ర తి

   ఒకపరి మేల్పటా నొడిసి పట్టినయట్లు
       మించుతో మబ్బు గర్జించినట్లు
   ఒకమారు వెన్నెల లొలికి కాసినయట్లు
       కొలనిలోజలకేళి సలిపినట్లు
   ఒకతూరి గవ్వ గిలకరించినట్టులు
       చేడెతో పూల చెండాడినటు

   చిన్నినాయన్న నీ పాట వెన్నముద్ద
   చేసినట్టులు జువ్వల నెగచినట్లు
   సన్నచెంబేలి జాజులు జల్లినట్లు
   చిన్నిపూదేనె పైవయి చిందినట్లు